Skip to content
View in the app

A better way to browse. Learn more.

Andhrafriends.com

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

అమరావతిలో పవన్‌కల్యాణ్‌ నివాసం

Featured Replies

అమరావతిలో పవన్‌కల్యాణ్‌ నివాసం 
సొంతింటి నిర్మాణానికి నేటి ఉదయం శంకుస్థాపన 
ఆదివారం రాత్రి విజయవాడకు చేరుకున్న జనసేన అధినేత 
11ap-main12a.jpg

ఈనాడు, అమరావతి: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ రాజధాని అమరావతిలో నివాసమేర్పరుచుకోనున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా సమీపంలో సొంత ఇంటి నిర్మాణానికి సోమవారం ఉదయం 8-9 గంటల మధ్య ఆయన శంకుస్థాపన చేయనున్నారు. స్థానిక మురగన్‌ హోటల్‌ రోడ్డులోని సాహితీ వెంచర్‌లో ఈ ఇంటి నిర్మాణం చేపట్టనున్నారు. దీని కోసం కుటుంబ సమేతంగా ఆదివారం రాత్రి విజయవాడకు చేరుకుని ఓ ప్రైవేటు హోటల్‌లో బస చేశారు. అత్యంత సన్నిహితులు, పార్టీ ముఖ్య నాయకులకు మాత్రమే ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందింది. భవిష్యత్తులో దీన్ని పార్టీ కార్యాలయంగానూ  వినియోగించుకునే అవకాశముందని పార్టీవర్గాల సమాచారం. ఈ కార్యక్రమం అనంతరం నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న మైదానంలో ఈ నెల 14న నిర్వహించనున్న పార్టీ ఆవిర్భావ దినోత్సవ మహాసభ ఏర్పాట్లపై పార్టీ ముఖ్యలతో సమీక్షించనున్నట్లు తెలిసింది.

మన మహనీయులు స్ఫూర్తి ప్రదాతలు.. 
మరోవైపు ఆవిర్భావ దినోత్సవ మహాసభను పురస్కరించుకుని ‘‘మన మహనీయులు స్ఫూర్తి ప్రదాతలు...అందుకోండి మా ప్రణామాలు’’ అంటూ రూపొందించిన వీడియోను జనసేన ఆదివారం విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన 49 మంది మహనీయుల చిత్రాలను ఈ వీడియోలో పొందుపరిచారు. ఇందులో గౌతు లచ్చన్న, గిడుగు రామ్మూర్తి, గురజాడ అప్పారావు, ఆదిభట్ల నారాయణదాసు, ద్వారం వెంకటస్వామినాయుడు, అల్లూరి సీతారామరాజు, శ్రీశ్రీ, సర్‌ ఆర్ధర్‌ కాటన్‌, డొక్కా సీతమ్మ, డా.యల్లప్రగడ సుబ్బారావు, భోగరాజు పట్టాభిసీతారామయ్య, పింగళి వెంకయ్య, విశ్వనాథ సత్యనారాయణ, రఘుపతి వెంకటరత్నంనాయుడు, గుర్రం జాషువ, ఎన్‌జీరంగా, పుచ్చలపల్లి సుందరయ్య, బెజవాడ గోపాలరెడ్డి, తరిమెల నాగిరెడ్డి, శంకరంబాడి సుందరాచారి, జిడ్డు కృష్ణమూర్తి, సీపీ బ్రౌన్‌, దామోదరం సంజీవయ్య, టంగుటూరి ప్రకాశం, పొట్టి శ్రీరాములు, బూర్గుల రామకృష్ణారావు, సరోజినీ నాయుడు, స్వామి రామానంద తీర్థ, కొమరం భీం, దాశరధి కృష్ణమాచార్యులు, కాళోజీ నారాయణరావు, పి.వి.నరసింహరావు, సుద్దాల హనుమంతు తదితర ప్రముఖుల చిత్రాలు ఉన్నాయి.

Pawan Andhra vada Telugu vada

  • Author
Just now, kittaya said:

Pawan Andhra vada Telugu vada

chinna bob NRA's ki question sese right ledu annadu kada. anduke bought AP lo

PK and wife Telugu lo sambhaashistharu

K

aa papa Renu Desai Daughter aa???

4 hours ago, kittaya said:

Pawan Andhra vada Telugu vada

he is strict Andhra police aapicer...

  • Author

2 acres home anta

57 minutes ago, TampaChinnodu said:

2 acres home anta

50 crs only land value ga... Mattagidasulu lodhi

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

Account

Navigation

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.