March 12, 20188 yr comment_1309384653 బయట చూస్తే .. జలాంతర్గామి ! లోపల చూస్తే.. బస్‌లా.. !! ఏసీ క్రూయిజ్ , డిజిటల్ డాల్బీ సరౌండ్ సిస్టమ్ బస్ తరహాలో.. లగ్జరీ సీటింగ్ ఈ బోటు ప్రత్యేకత (ఆంధ్రజ్యోతి, విజయవాడ): కృష్ణానదిలో ... బస్‌బోట్ సర్‌ర్‌ర్‌ర్ మంటూ దూసుకుపోనుంది! దీని లుక్ చూస్తే జలాంతర్గామిలా కనిపిస్తుంది. పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) విజయవాడ డివిజన్ బోటింగ్ యూనిట్‌కు ఈ సరికొత్త క్రూయిజ్ చేరింది. దీని ధర రూ. 1.17 కోట్లు. ప్రైవేటు నిర్వాహకుల దగ్గర కూడా ఇలాంటి క్రూయిజ్ లేదు. లిట్మస్ మెరైన్ సంస్థ నుంచి ఏపీటీడీసీ ఈ బస్‌బోటును కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఈ బోట్ ఇంకా ప్యాకింగ్‌లోనే ఉంది. పొడవుగా ఉండే ఈ బోటులో ఇంజిన్ బిగించాల్సి ఉన్నందున ఇంకా ప్యాకింగ్ విప్పలేదు. ‘ఆంధ్రజ్యోతి’ ఈ బోటుకు సంబంధించి ఇన్నర్ ఫొటోలను క్లిక్ మనిపించింది. లోపల మాత్రం అచ్చు ఏసీ బస్సులో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. బయటి నుంచి చూస్తే మాత్రం జలాంతర్గామిలా కనిపిస్తుంది. మూతి చూస్తే బుల్లెట్ ట్రెయిన్‌లా కనిపిస్తుంది. పైన ఉన్న అద్దాలను అటు ఇటు కదిలించవచ్చు. ఓపెన్ ఎయిర్ కావాలనుకుంటే అద్దాలను జరుపుకోవచ్చు. రూఫ్‌కు మధ్యలో అద్దాల డోర్లు ఉంటాయి. వీటిని పైకెత్తవచ్చు. రెండు డోర్ల వెంబడి మెట్ల మార్గాలు ఉంటాయి. ముందు భాగంలో పైలట్ కాక్‌పిట్ ఉంటుంది. ఆర్టీసీ బస్సు తరహాలోనే స్టీరింగ్ కనిపిస్తుంది. డ్రైవర్ సీటు పై భాగంలో ఎల్‌ఈడీ టీవీ ఉంటుంది. క్రూయిజ్ లోపల అంతా ఫుల్లీ ఎయిర్ కండీషనింగ్ సదుపాయం ఉంటుంది. ఇందులో వైఫై సేవలు కూడా ఉంటాయి. Report
March 12, 20188 yr comment_1309384666 mundu vunna boats ki accidents kakunda safety measures strict susukunte manchidi aa tarvatha boar bus oo inkoto susukovachu Report
March 12, 20188 yr comment_1309384667 Just now, Kontekurradu said: mundu vunna boats ki accidents kakunda safety measures strict susukunte manchidi aa tarvatha boar bus oo inkoto susukovachu Report
March 12, 20188 yr comment_1309384733 1 hour ago, Kontekurradu said: mundu vunna boats ki accidents kakunda safety measures strict susukunte manchidi aa tarvatha boar bus oo inkoto susukovachu No bro..unna boats 🚣♀️ lo ppl chacchina sare vaathcare..kotthavi koni ppt lo veyyalsindhe.. Report
March 12, 20188 yr comment_1309384736 Just now, WigsandThighs said: No bro..unna boats 🚣♀️ lo ppl chacchina sare vaathcare..kotthavi koni ppt lo veyyalsindhe.. Andulo commission kuda Dobbali kada Report
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.