రాజధాని నగర నిర్మాణ పనుల పురోగతిని నేడు ప్రత్యక్షంగా పరిశీలించాము. నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. వచ్చే ఆరు నెలల్లో వీటిపై ఒక అవగాహన ఏర్పడుతుంది. ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూనే ముందుకెళ్తున్నాం. నిర్మాణాల్లో చిన్న లోపాలకు కూడా తావివ్వరాదని అధికారులను ఆదేశించాం. నేడు పరిశీలించిన ప్రాంతాల్లో కొన్ని : * మందడంలో నిర్మిస్తున్న గృహ సముదాయాల సందర్శన - ఈ సముదాయంలో 14 బ్లాక్స్‌లో 440 యూనిట్లు నిర్మాణం జరుగుతోంది * మందడం సమీపంలోని సీడ్‌ యాక్సెస్ 8 రోడ్ల రహదారిపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనుల పరిశ