PPT FAILS-2016 అమరావతిలో ఎంటర్టైన్మెంట్, మీడియా, క్రియేటివ్ సిటీ దుబాయ్ తరహా వర్చువల్ టెక్నాలజీ స్టూడియో ఏపీలోని ఆకర్షణీయ పర్యాటక ప్రదేశాలు తనను ఎంతగానో ఆకర్షించాయని, అందుకే అమరావతికి, ఏపీ పర్యాటక రంగానికి తన జీవిత భాగస్వామి, ప్రముఖ నటి కాజోల్‌తో కలిసి ప్రచారకర్తలుగా పనిచేస్తామని ముఖ్యమంత్రికి ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు వెంటనే అంగీకారం తెలిపారు చంద్రబాబు.