అమెరికా పర్యటనకు వెళ్లిన హెచ్‌ఎండీఏ కమిషనర్
సోమవారం తిరుగు ప్రయాణంలో ఉండగానే వేటు
పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగులో.. కోకాపేట భూములే కారణం?
4 వేల కోట్ల భూములపై ఒత్తిళ్లకు తలొగ్గనందుకేనా?
హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) కమిషనర్ బి.జనార్దన్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లారు. సోమవారం రాత్రి 7.30 గంటలకు ఆయన హైదరాబాద్‌లో అడుగు పెట్టారు. కానీ, సోమవారం మధ్యాహ్నమే ఆయనను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ