మోదీకి నాయకత్వ లక్షణాల్లేవ్‌! 13-02-2019 02:47:25   సరైన చదువు లేదు ఆయనకెవరూ లేరు.. భావోద్వేగాలు అర్థం కావు షా.. వాట్‌ నాన్సెన్స్‌ యూ ఆర్‌ టాకింగ్‌..?.. మీ జాతకాలు నాకు తెలుసు బయటపెడితే తలెత్తుకోలేరు.. నా ప్రజలకు అన్యాయం చేశారు నేనెందుకు ప్రధానికి స్వాగతం పలకాలి.. బీజేపీకి వైసీపీ వంతపాట ప్రజా కోర్టులో తేల్చుకుంటాం.. హామీల కోసం కోర్టులను ఆశ్రయిస్తాం ప్రభుత్వం ధర్మాన్ని విస్మరిస్తే దేశాన్ని ఏకం చేస