గోమూత్రం తాగడం వల్ల నా బ్రెస్ట్ కేన్సర్ నయం అయింది... 23-04-2019 07:11:13   భోపాల్ బీజేపీ అభ్యర్థిని సాధ్వీ ప్రగ్యా ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు భోపాల్ : గోమూత్రం గురించి భోపాల్ బీజేపీ అభ్యర్థిని సాధ్వీ ప్రగ్యా ఠాకూర్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను గో మూత్రం తాగడంతో పాటు గోమూత్రంతో కూడిన ఉత్పత్తులు వాడటం వల్లనే నా బ్రెస్ట్ కేన్సర్ నయం అయింది’’ అని భోపాల్ బీజేపీ అభ్యర్థిని సాధ్వీ ప్రగ్యా చెప్పారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని