వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ.. ట్రాక్టర్‌కు కట్టేసి.. 18-07-2019 19:14:01     రాజన్న సిరిసిల్ల జిల్లా: చిన్నబోనాలులో స్వప్న అనే ఓ మహిళను గ్రామస్తులు చితకబాదారు. వివాహేతర సంబంధం పెట్టుకుందంటూ ట్రాక్టర్‌కు కట్టేసి కొట్టారు. భర్తను వదిలి వేరే వ్యక్తితో ఇంట్లోంచి డబ్బులు తీసుకుని వెళ్లిపోయిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో నారాయణ అనే వ్యక్తితో స్వప్నకు గత కొద్ది రోజులుగా వివాహేతర సంబంధం కొనసాగుతుందని గ్రామస్తులు ఆరోపించారు. లక్షలకొద్దీ డబ