give me your feedback...   Scene 1: నామకరనోస్తవం   పాత్రలు : చంటి పిల్లవాడు , అమ్మ, నాన్న , బాబాయి , పిన్ని , తాతలు , అమ్మమ , నానమ్మ, ఒక పూజారి  .... ఇతర బంధు వర్గం ... అమ్మ - పేరు - రాధ నాన్న - పేరు - గోపాలం బాబాయి , పిన్ని -- అమెరికాలో ఉంటూ ... అప్పుడప్పడు .. ఇండియా కి వస్తూ..పోతుంటారు ...   ప్రారంభ దృశ్యం : ఇల్లంతా కోలాహలంగా వుంది ... ఆడపడుచులు చీరలు , నగలు గురించి ... , మగపడుచులు రాజకీయాల గురించి ఒకటే చర్చ...   పూజారి  : (అప్పుడే ఏవో మంత్రాలు చదివి ...)