సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ నుంచి రూ.3.63 లక్షలు నగదు బదిలీ   ఈనాడు, హైదరాబాద్‌: సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు పరిచయమైన కిలాడీ యువతి నగ్న చిత్రాలు చూపించి బెదిరించి రూ.3.63 లక్షలు బదిలీ చేయించుకుంది. ఆమె బెదిరింపులు భరించలేక బాధితుడు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేయగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఐటీ కారిడార్‌లో విధులు నిర్వహిస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు కొద్దిరోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఓ యువతి పరిచయమై