4 పొగమంచు దట్టంగా కమ్ముకుంటుంది…    నెమ్మదిగా  బ్రిడ్జి పైకి చేరుకున్నాడు…రెండు కొండలను కలుపుతూ...పొడవుగా ఉంది..సుమారు రెండు మైళ్ళు ఉండొచ్చు...   ఆ పొగమంచు లో ముందరున్నదేమి  కనిపించడం లేదు … డ్రైవింగ్  చాలా కష్టం గా ఉంది …   బ్రిడ్జి పైకి రాగానే...సన్నని హోరు గాలి...ఆ హోరు గాలి శబ్దం ఎంతో భయంకరంగా ఉంది...రెండు కొండల మధ్య చిక్కుకున్న గాలి వేగంగా పారిపోతున్నట్టు ఉంది…    ఆ హోరు శబ్దంతో అర్థమైంది అవినాష్ ఆ బ్రిడ్జి ఎత్తు ఎంత ఉంటుందో అని…   ఒక మ
    • Upvote
    • Like
    3