గురువారం ఉదయం 11:30 Z.P Boys High school… సైన్స్ టీచర్ సుబ్రమణ్యం బోర్డు పైన ఎదో ఐన్‌స్టీన్ E=mc2 సాపేక్ష సిద్ధాంతం అంటూ తన ధోరణి లో ఎదో చెప్పుకుంటూ పోతున్నాడు…  స్కూల్ అటెండెంట్ ఎదో పేపర్ పట్టుకుని 10వ తరగతి A సెక్షన్ గుమ్మం దెగ్గర నిలుచున్నాడు …  అంతలో “సారు…” అంటూ కేకవేసాడు ఆ అటెండెంట్ ..  “ఓహ్ సర్కులర్ ఆ..” అంటూ…అది తీసుకుని పైనుంచి కిందవరకూ చదివేసి….పిల్లల వైపుతిరిగి… “చూడండి…మన స్కూల్ లో…వచ్చేవారం డిస్ట్రిక్ట్ లెవెల్ సైన్స్ ఫెయిర్ ఎగ్హిబిషన్… డిస్ట్రిక్ట్