బ్రెయిన్ (neurons) లోనే అని నేను నమ్ముతాను…
కానీ hemispherectomy అనే సర్జరీ లో… సగం బ్రెయిన్ తీసేసినా … వాళ్ళకి ..ఎలాంటి మెమరీ లాస్ ఉండదు …
అందుకే … ఈ డౌట్…
అసలు మన జ్ఞాపకాలు … బుర్రలోనే ఉంటాయా అని… ?
ఇందులో మరో సందేహం ... muscle memory..అది కూడా neurons కి సంబందించిందేనా …?