మీరు IAS / IPS కావాలని అనుకుంటున్నారా...??? మీలో ప్రతిభ ఉందా...??? మీ ప్రతిభకు మీ పేదరికం అడ్డువొస్తుందా...??? , రండి...రెడ్డి జాగృతి నేతృత్వంలో రెడ్డి IAS / IPS అకాడెమీ వారి ఆధ్వర్యంలో అక్టోబర్ 10 న హైదరాబాద్ లో నిర్వహిస్తున్న స్క్రీనింగ్ పరీక్షలో మీ ప్రతిభను నిరూపించుకోండి , మీ కలను రెడ్డి జాగృతి అండతో సాకారం చేసుకోండి.... *Test Registration:* To register for the Test, click https://tinyurl.com/y9sfzpw3