Manvitha (𝕾𝖚𝖒𝖆)
@ManviDad
విశాఖపట్నం జిల్లా (AoB) లోని గుమ్మిరేవుల పంచాయితీకి చెందిన 4 మారుమూల గ్రామాల ప్రజలు గంజాయి సాగును వదులుకుంటామని ప్రమాణం చేశారు. గంజాయి మొక్కలను ధ్వంసం చేసారు & ఆహార పంటలను పండించడానికి సిద్ధంగా ఉన్నారు. అన్ని కేసులను ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు #GameChangerYSJagan
orei pulka ganja was very very limited farming ra howley. after YCP jaffas came, it grown to almost every corner and nook roo howley. ..