Jump to content

మరో 20 ఏళ్లలో కేటీఆరే భారత ప్రధాని: మహిళా వ్యాపారవేత్త ఆశా జడేజా మోత్వాని

Undilaemanchikalam

Recommended Posts

  • దావోస్‌లో కేటీఆర్‌ను కలిసిన ఆశా మోత్వాని
  • కేటీఆర్ లాంటి రాజకీయ నాయకుడిని తానింత వరకు చూడలేదంటూ ప్రశంసలు
  • పెట్టుబడల ఆకర్ణణకు కేటీఆర్ బృందం దావోస్‌లో అద్భుత కృషి చేస్తోందన్న మోత్వాని
Dont be surprised if KTR becomes PM of India says Asha Motwani

తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై అమెరికాలోని వెంచర్ క్యాపిటలిస్ట్, మహిళా వ్యాపారవేత్త ఆశా జడేజా మోత్వాని ప్రశంసు కురిపించారు. అన్ని అంశాలపైనా స్పష్టమైన అవగాహన, భావ వ్యక్తీకరణ ఉన్న కేటీఆర్ లాంటి యువ రాజకీయ నాయయకుడిని తన జీవితంలోనే ఇప్పటి వరకు చూడలేదని అన్నారు. వచ్చే 20 ఏళ్లలో కేటీఆర్ భారతదేశ ప్రధానమంత్రి అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటూ ట్వీట్ చేశారు.

దావోస్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్‌లో కేటీఆర్‌ను కలిసిన మోత్వాని ఆయనతో కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించేందుకు కేటీఆర్ బృందం దావోస్‌లో అద్భుత కృషి చేస్తోందన్నారు. తమ రాష్ట్రంలో పెట్టబడులకు ఉన్న అవకాశాలను, అనుకూలతలను వారు వివరిస్తూ దావోస్‌లో దూసుకెళ్తున్నారని కొనియాడారు.

  • Upvote 1
Link to comment
Share on other sites

ela undi ante yavvaram

ali or bramhanandam telling "mee fans andaru baaga aakali meeda unnaru..meeku ee movie oka full meals"

chustenemo loveda la untadi cinema

ee elevation lu anni lite..just for the moment to stay in news

Link to comment
Share on other sites

🛍 ki kiara advani, jahnavi kapoor kuda ready avtharanna mata .. jaiiiiiiii ktr

Link to comment
Share on other sites

1 minute ago, MiryalgudaMaruthiRao said:

yes 

Ippatiki PK ki single ga contest chesentha confidence ledu. BSP tho alliance pettukunnappude national politics gurinchi em teliyadani ardhamaindi. Jagan AP ni matta gudipisthe gathileka janam PK ni CM chestharemo, but PM ante impossible.

Link to comment
Share on other sites

2 hours ago, Undilaemanchikalam said:
  • దావోస్‌లో కేటీఆర్‌ను కలిసిన ఆశా మోత్వాని
  • . వచ్చే 20 ఏళ్లలో కేటీఆర్ భారతదేశ ప్రధానమంత్రి అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటూ ట్వీట్ చేశారు.

bandla-ganesh-clapping.gif

Link to comment
Share on other sites

11 hours ago, Undilaemanchikalam said:
  • దావోస్‌లో కేటీఆర్‌ను కలిసిన ఆశా మోత్వాని
  • కేటీఆర్ లాంటి రాజకీయ నాయకుడిని తానింత వరకు చూడలేదంటూ ప్రశంసలు
  • పెట్టుబడల ఆకర్ణణకు కేటీఆర్ బృందం దావోస్‌లో అద్భుత కృషి చేస్తోందన్న మోత్వాని
Dont be surprised if KTR becomes PM of India says Asha Motwani

తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై అమెరికాలోని వెంచర్ క్యాపిటలిస్ట్, మహిళా వ్యాపారవేత్త ఆశా జడేజా మోత్వాని ప్రశంసు కురిపించారు. అన్ని అంశాలపైనా స్పష్టమైన అవగాహన, భావ వ్యక్తీకరణ ఉన్న కేటీఆర్ లాంటి యువ రాజకీయ నాయయకుడిని తన జీవితంలోనే ఇప్పటి వరకు చూడలేదని అన్నారు. వచ్చే 20 ఏళ్లలో కేటీఆర్ భారతదేశ ప్రధానమంత్రి అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటూ ట్వీట్ చేశారు.

దావోస్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్‌లో కేటీఆర్‌ను కలిసిన మోత్వాని ఆయనతో కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించేందుకు కేటీఆర్ బృందం దావోస్‌లో అద్భుత కృషి చేస్తోందన్నారు. తమ రాష్ట్రంలో పెట్టబడులకు ఉన్న అవకాశాలను, అనుకూలతలను వారు వివరిస్తూ దావోస్‌లో దూసుకెళ్తున్నారని కొనియాడారు.

ante inko 20 yrs chance ledani arthamaa?

Link to comment
Share on other sites

13 hours ago, Undilaemanchikalam said:

ante ippudu maa Lokesh Babu appudeppudo Obama ni kalisi photo dhigadu, so oka 10 years lo maa Lokesh Babu US president aipothada?? Jklsouth Jkltelugu GIF - Jklsouth Jkltelugu Brahmi GIFs

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...