Mediahypocrisy Posted October 1, 2022 Report Share Posted October 1, 2022 అమ్మ నీ..ఏం షాక్ ఇచ్చవ్ పిల్ల..ఆ ఫ్యామిలీకి చిన్న కోడలు కాబోతున్న ఈ క్రమంలోనే మరో యంగ్ బ్యూటీ కూడా గుడ్ న్యూస్ చెప్పబోతుంది అంటూ సినీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది . ఇప్పుడు ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. దానికి ఏకైక కారణం అనన్య నాగళ్ల బడా ఫ్యామిలీ ఇంటికి కోడలు కాబోతుండటం. తెలుగులో స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించుకున్న పెద్దాయన చిన్న కొడుకుతో అనన్య నాగళ్ళ గత కొంతకాలంగా ప్రేమాయణం నడుపుతున్నట్లు తెలుస్తుంది. దీంతో ఇదే విషయం వాళ్ళ ఇంట్లో చెప్పగా వాళ్ళు కొన్ని కండీషన్ల తో పెళ్లికి అంగీకరించినట్లు సినీవర్గాలలో న్యూస్ వైరల్ గా మారింది. నిజానికి అనన్య నాగళ్ళ వయసు చాలా చిన్నది ఇంకా ఎంగేజ్ లోనే ఉంది. అమ్మడు హీరోయిన్గా అవకాశాలు ట్రై చేస్తే కొంతకాలానికి అయినా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి .కానీ ఎందుకో తెలియదు అమ్మడు ఖాతాలో ఇప్పటివరకు బిగ్ ఆఫర్స్ పడిందే లేదు . వకీల్ సాబ్ లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రే కానీ హీరోయిన్ అని చెప్పలేం. మెయిన్ పాత్ర చేసిన అనన్య నాగళ్ళకు వర్కౌట్ అవుతుంది అన్న ఛాన్సెస్ కనిపించట్లేదు. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిలైపోవాలని అనన్య నాగళ్ళ భావిస్తుందట . అంతేకాదు నిజానికి అ స్టార్ ప్రొడ్యూసర్ రేంజ్ కి స్థాయికి అనన్య నాగళ్ళ ఏమాత్రం సరిపోదు. కానీ ఆమెకున్న గుడ్ క్వాలిటీస్ కారణంగా ఆమెను చిన్నకోడలుగా చేసుకోవడానికి సిద్ధపడ్డారట ఆ నిర్మాత. ప్రస్తుతం ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి చూడాలి తన పెళ్లిపై అఫీషియల్ ప్రకటన ఎప్పుడు చెబుతుందో ఈ క్యూట్ బ్యూటి. Quote Link to comment Share on other sites More sharing options...
CuteDesiGal Posted October 1, 2022 Report Share Posted October 1, 2022 Rana tamuda? Quote Link to comment Share on other sites More sharing options...
Swatkat Posted October 1, 2022 Report Share Posted October 1, 2022 @Kakynada jackpot Quote Link to comment Share on other sites More sharing options...
Swatkat Posted October 1, 2022 Report Share Posted October 1, 2022 8 minutes ago, CuteDesiGal said: Rana tamuda? Ayyuntadhi Quote Link to comment Share on other sites More sharing options...
ARYA Posted October 1, 2022 Report Share Posted October 1, 2022 Congrats bellamkondas Quote Link to comment Share on other sites More sharing options...
Kakynada Posted October 1, 2022 Report Share Posted October 1, 2022 7 minutes ago, Swatkat said: @Kakynada jackpot aa shapulu endi ra nayana Quote Link to comment Share on other sites More sharing options...
Kakynada Posted October 1, 2022 Report Share Posted October 1, 2022 Quote Link to comment Share on other sites More sharing options...
Kakynada Posted October 1, 2022 Report Share Posted October 1, 2022 Quote Link to comment Share on other sites More sharing options...
megadheera Posted October 1, 2022 Report Share Posted October 1, 2022 Congrats shirish anna.. 1 Quote Link to comment Share on other sites More sharing options...
veerigadu Posted October 1, 2022 Report Share Posted October 1, 2022 Bhogavalli prasad ki sons unnara? Quote Link to comment Share on other sites More sharing options...
Vmgadu Posted October 1, 2022 Report Share Posted October 1, 2022 32 minutes ago, veerigadu said: Bhogavalli prasad ki sons unnara? Unnaru Quote Link to comment Share on other sites More sharing options...
veerigadu Posted October 1, 2022 Report Share Posted October 1, 2022 1 minute ago, Vmgadu said: Unnaru Sounds like she trapped one son with her sizes Quote Link to comment Share on other sites More sharing options...
Vmgadu Posted October 1, 2022 Report Share Posted October 1, 2022 7 minutes ago, veerigadu said: Sounds like she trapped one son with her sizes 10gi vadilestaru bro Quote Link to comment Share on other sites More sharing options...
veerigadu Posted October 1, 2022 Report Share Posted October 1, 2022 2 minutes ago, Vmgadu said: 10gi vadilestaru bro Good strategy Quote Link to comment Share on other sites More sharing options...
Starblazer Posted October 1, 2022 Report Share Posted October 1, 2022 Abhiram Daggubati debut film lo heroine ga chesthundi... Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.