Jump to content

Star producer ki Chinna kodalu kabotunna Ananya Nagalla...


Mediahypocrisy

Recommended Posts

అమ్మ నీ..ఏం షాక్ ఇచ్చవ్ పిల్ల..ఆ ఫ్యామిలీకి చిన్న కోడలు కాబోతున్న

ఈ క్రమంలోనే మరో యంగ్ బ్యూటీ కూడా గుడ్ న్యూస్ చెప్పబోతుంది అంటూ సినీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది . ఇప్పుడు ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. దానికి ఏకైక కారణం అనన్య నాగళ్ల బడా ఫ్యామిలీ ఇంటికి కోడలు కాబోతుండటం. తెలుగులో స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించుకున్న పెద్దాయన చిన్న కొడుకుతో అనన్య నాగళ్ళ గత కొంతకాలంగా ప్రేమాయణం నడుపుతున్నట్లు తెలుస్తుంది. దీంతో ఇదే విషయం వాళ్ళ ఇంట్లో చెప్పగా వాళ్ళు కొన్ని కండీషన్ల తో పెళ్లికి అంగీకరించినట్లు సినీవర్గాలలో న్యూస్ వైరల్ గా మారింది.

నిజానికి అనన్య నాగళ్ళ వయసు చాలా చిన్నది ఇంకా ఎంగేజ్ లోనే ఉంది. అమ్మడు హీరోయిన్గా అవకాశాలు ట్రై చేస్తే కొంతకాలానికి అయినా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి .కానీ ఎందుకో తెలియదు అమ్మడు ఖాతాలో ఇప్పటివరకు బిగ్ ఆఫర్స్ పడిందే లేదు . వకీల్ సాబ్ లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రే కానీ హీరోయిన్ అని చెప్పలేం. మెయిన్ పాత్ర చేసిన అనన్య నాగళ్ళకు వర్కౌట్ అవుతుంది అన్న ఛాన్సెస్ కనిపించట్లేదు.

ఈ క్రమంలోనే పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిలైపోవాలని అనన్య నాగళ్ళ భావిస్తుందట . అంతేకాదు నిజానికి అ స్టార్ ప్రొడ్యూసర్ రేంజ్ కి స్థాయికి అనన్య నాగళ్ళ ఏమాత్రం సరిపోదు. కానీ ఆమెకున్న గుడ్ క్వాలిటీస్ కారణంగా ఆమెను చిన్నకోడలుగా చేసుకోవడానికి సిద్ధపడ్డారట ఆ నిర్మాత. ప్రస్తుతం ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి చూడాలి తన పెళ్లిపై అఫీషియల్ ప్రకటన ఎప్పుడు చెబుతుందో ఈ క్యూట్ బ్యూటి.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...