Peruthopaniemundhi Posted October 5, 2022 Report Share Posted October 5, 2022 తెరాస స్థానంలో ఏర్పాటయ్యే పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. దాదాపు వందకు పైగా పేర్లను పరిశీలించిన అనంతరం ఆయన ఈ పేరును మంగళవారం రాత్రి ఎంపిక చేశారు. రాస స్థానంలో ఏర్పాటయ్యే పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. దాదాపు వందకు పైగా పేర్లను పరిశీలించిన అనంతరం ఆయన ఈ పేరును మంగళవారం రాత్రి ఎంపిక చేశారు. భారత్ రాష్ట్ర సమితి పేరు తెలుగు వారితో పాటు హిందీలోనూ అందరికీ అర్థమవుతుందని, హిందీలో భారతదేశ సమితి అనే అర్థం వస్తుందనే ఉద్దేశంతో ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ పేరు దేశవ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లిందని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. బుధవారం తెలంగాణ భవన్లో జరిగే సర్వసభ్య సమావేశంలో పేరు మార్పుపై పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తీర్మానాన్ని ప్రతిపాదిస్తారు. 283 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలుపుతారు. మధ్యాహ్నం 1.19 గంటలకు తీర్మానంపై కేసీఆర్ సంతకం చేస్తారు. సభ్యులు ఆమోదించిన తీర్మానంపై ఆయన ప్రకటన చేస్తారు. సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి, తమిళనాడుకు చెందిన వీసీకే పార్టీ అధ్యక్షుడు, ఎంపీ తిరుమవలవన్ తదితరులు హాజరు కానున్నారు. తెరాస సర్వసభ్య సమావేశాన్ని పురస్కరించుకొని సీఎం కేసీఆర్ మంగళవారం ప్రగతిభవన్‌లో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ భేటీలో కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మంత్రులు హరీశ్‌రావు, మహమూద్ అలీ, పార్లమెంటరీ పార్టీ నేత కేకే, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ సభాపతి మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీర్మానం ప్రతిపాదన, ఆమోదం, ఎవరెవరు ప్రసంగించాలన్న అంశాలను ఖరారు చేశారు. Quote Link to comment Share on other sites More sharing options...
Simple123 Posted October 5, 2022 Report Share Posted October 5, 2022 First andhra and TN lo few seats gelvamani cheppu Quote Link to comment Share on other sites More sharing options...
surfExcel Posted October 5, 2022 Report Share Posted October 5, 2022 10 district CM ki country wide party pette paisal ochinay ante entha mingindo veedu Quote Link to comment Share on other sites More sharing options...
jaathiratnalu Posted October 5, 2022 Report Share Posted October 5, 2022 Poye time daggara padindi .. Chibn kids ilane egiradu Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted October 5, 2022 Report Share Posted October 5, 2022 Lol langa… elections aaiyaka back to farm house.. 2 Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post csrcsr Posted October 5, 2022 Popular Post Report Share Posted October 5, 2022 1 minute ago, psycopk said: Lol langa… elections aaiyaka back to farm house.. Ade chendral sir chestge chekram tippina chendranna, mukku sir chesthe fsrm house bar mandhu endi anna 7 1 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted October 5, 2022 Report Share Posted October 5, 2022 1 minute ago, csrcsr said: Ade chendral sir chestge chekram tippina chendranna, mukku sir chesthe fsrm house bar mandhu endi anna Leader ki labour ki link aa .. chechee Quote Link to comment Share on other sites More sharing options...
ZoomNaidu Posted October 5, 2022 Report Share Posted October 5, 2022 9 minutes ago, jaathiratnalu said: Poye time daggara padindi .. Chibn kids ilane egiradu Iddharu Chandrudu le ga - aa maathram vundaali 😃😃 Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post pakeer_saab Posted October 5, 2022 Popular Post Report Share Posted October 5, 2022 16 minutes ago, Peruthopaniemundhi said: తెరాస స్థానంలో ఏర్పాటయ్యే పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. దాదాపు వందకు పైగా పేర్లను పరిశీలించిన అనంతరం ఆయన ఈ పేరును మంగళవారం రాత్రి ఎంపిక చేశారు. రాస స్థానంలో ఏర్పాటయ్యే పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. దాదాపు వందకు పైగా పేర్లను పరిశీలించిన అనంతరం ఆయన ఈ పేరును మంగళవారం రాత్రి ఎంపిక చేశారు. భారత్ రాష్ట్ర సమితి పేరు తెలుగు వారితో పాటు హిందీలోనూ అందరికీ అర్థమవుతుందని, హిందీలో భారతదేశ సమితి అనే అర్థం వస్తుందనే ఉద్దేశంతో ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ పేరు దేశవ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లిందని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. బుధవారం తెలంగాణ భవన్లో జరిగే సర్వసభ్య సమావేశంలో పేరు మార్పుపై పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తీర్మానాన్ని ప్రతిపాదిస్తారు. 283 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలుపుతారు. మధ్యాహ్నం 1.19 గంటలకు తీర్మానంపై కేసీఆర్ సంతకం చేస్తారు. సభ్యులు ఆమోదించిన తీర్మానంపై ఆయన ప్రకటన చేస్తారు. సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి, తమిళనాడుకు చెందిన వీసీకే పార్టీ అధ్యక్షుడు, ఎంపీ తిరుమవలవన్ తదితరులు హాజరు కానున్నారు. తెరాస సర్వసభ్య సమావేశాన్ని పురస్కరించుకొని సీఎం కేసీఆర్ మంగళవారం ప్రగతిభవన్‌లో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ భేటీలో కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మంత్రులు హరీశ్‌రావు, మహమూద్ అలీ, పార్లమెంటరీ పార్టీ నేత కేకే, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ సభాపతి మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీర్మానం ప్రతిపాదన, ఆమోదం, ఎవరెవరు ప్రసంగించాలన్న అంశాలను ఖరారు చేశారు. BRS badulu BS ani pedite perfect undedi 5 Quote Link to comment Share on other sites More sharing options...
csrcsr Posted October 5, 2022 Report Share Posted October 5, 2022 7 minutes ago, psycopk said: Leader ki labour ki link aa .. chechee Oho oho Cc @Android_Halwa This anna is scolding cbn as labour Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted October 5, 2022 Report Share Posted October 5, 2022 Just now, csrcsr said: Oho oho Cc @Android_Halwa This anna is scolding cbn as labour Vadu oka sadist… he follows jagan because he is killing ap economy.. alanti vadini dont refer Quote Link to comment Share on other sites More sharing options...
Thokkalee Posted October 5, 2022 Report Share Posted October 5, 2022 Bar and Restaurant Service laga aa peru endi vaa?? Didn’t they find a better name?? Quote Link to comment Share on other sites More sharing options...
csrcsr Posted October 5, 2022 Report Share Posted October 5, 2022 14 minutes ago, psycopk said: Vadu oka sadist… he follows jagan because he is killing ap economy.. alanti vadini dont refer Quote Link to comment Share on other sites More sharing options...
Swatkat Posted October 5, 2022 Report Share Posted October 5, 2022 Vedu veedi mayala oakir tricks bonda pette tike daggara padindbi bjp tho pettukunadu.. Quote Link to comment Share on other sites More sharing options...
DuvvaAbbulu Posted October 5, 2022 Report Share Posted October 5, 2022 52 minutes ago, psycopk said: Leader ki labour ki link aa .. chechee Memu kuda Adhe antunna ga bro Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.