Jump to content

NTR new stylish look goes viral


Telugumoviereviews

Recommended Posts

ntr30-licious-ntr.webp

సినిమా సినిమాకి విభిన్న లుక్ తో ఆకట్టుకునే జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి సినిమాలో ఎలా కనిపించబోతున్నాడోనన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. అయితే తాజాగా ఎన్టీఆర్ స్టైలిష్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎన్టీఆర్ లుక్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 

'ఆర్ఆర్ఆర్'తో ఎన్టీఆర్ కి వచ్చిన క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి పలు బ్రాండ్లు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో లీసియస్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడానికి తారక్ సైన్ చేశాడు. ఈ యాడ్ షూట్ ఇటీవల జరగగా.. అందులో తారక్ లుక్ కి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సూట్, కళ్ళద్దాలతో ఎన్టీఆర్ చాలా స్టైలిష్ గా ఉన్నాడు. యాడ్ లోనే తమ హీరో లుక్ ఇలా ఉందంటే.. ఇక 'ఎన్టీఆర్ 30'లో ఏ రేంజ్ లో ఉంటుందో అంటూ ఫ్యాన్స్ తెగ ఎగ్జైట్ అవుతున్నారు. For more information visit Teluguone.com official website

Click here to get more details about Jr NTR's upcoming movie updates

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...