Jump to content

HIT 2 movie trailer out


Telugumoviereviews

Recommended Posts

hit-2-trailer-out.webp

అడివి శేష్ ప్రధాన పాత్రలో శైలేశ్ కొల‌ను దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'హిట్-2'(హిట్: ది సెకండ్ కేస్). 2020 లో విడుదలై మంచి విజయం సాధించిన 'హిట్: ది ఫస్ట్ కేస్'కి సీక్వెల్ గా వస్తోంది. డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న 'హిట్-2' నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది.

రెండున్నర నిమిషాల నిడివి గల 'హిట్-2' ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. విజువల్స్ పరంగా 'హిట్-1'ని 'హిట్-2' ఉండబోతుందని ట్రైలర్ ని బట్టి అర్థమవుతోంది. అడివి శేష్ తన ఇంటెన్స్ యాక్టింగ్ తో మెప్పించాడు. మణికందన్ సినిమాటోగ్రఫీ,  జాన్ స్టీవర్ట్ ఏడురి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ కి ప్రధాన బలంగా నిలిచాయి. 

నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, రావు రమేష్, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణ మురళి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. For more information visit Teluguonw.com official website

Click here to get more details about Hit-2 movie Trailer updates

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...