Jump to content

Motham 12 lockers danlo 4 opened malla teddy gadi bandaram


Swatkat

Recommended Posts

 

 

Battebaaz gaadu...... eedu malla self made millionaire ani neetulu tengudu ee interview lo...... Morning lesthe kabja and rowdism chesudu ee lafoot gaadu. 

  • Upvote 1
Link to comment
Share on other sites

4 minutes ago, cool_boy said:

next palla rajeshwar reddy & jagadeshwar reddy ni kuda musthe tg ki pattina daridram sagam poddi

Manam etela gurinchi anukuntunam. Epudu malla reddy medha it raids sends shivers down the spine to TRS mlas. 70-80 mla manaki perlu kuda telidhu. Vallantha jumping japangs. Emina theda vasthey 30 mandhi jump to bjp. 

Link to comment
Share on other sites

3 minutes ago, kakatiya said:

These people save money in name of ashram funds near swamijis ...  I don't want to give names of them to hurt sentiments .. but the day they touch them..lockers lo crores eh... 

I hate this swamijis protecting politicians instead of dharmam

Pilli ki bicham pettani hedhava veedu ma friend valla nanna tg teachers ki some head ayana. Chala sarlu kalsinanta akarki chillar free money kuda ekada ani aduguthadanta. I dnt remrber the conversation exactly anni vela kotlu unna kouda paalu ammukune budhul inka pole. Mundhu talasani gadni mingali.

Link to comment
Share on other sites

Mallareddy: మల్లారెడ్డి విద్యాసంస్థల్లో భారీగా అక్రమాలు.. రూ.6కోట్ల నగదు స్వాధీనం: ఐటీశాఖ

తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి విద్యాసంస్థల్లో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నట్టు ప్రాథమికంగా గుర్తించామని ఐటీ వర్గాలు వెల్లడించాయి.

Updated : 23 Nov 2022 19:39 IST
 
 
 
 
 
 

231122-Mallareddy-1a.jpg

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి విద్యాసంస్థల్లో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నట్టు ప్రాథమికంగా గుర్తించామని ఐటీ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ రాయితీలతో సొసైటీ కింద నడుస్తున్న మల్లారెడ్డి విద్యాసంస్థల్లో నిర్దేశించిన ఫీజు కంటే ఎక్కువ మొత్తాలు వసూలు చేసినట్టు గుర్తించారు. అదనంగా వసూలు చేసిన మొత్తాలను నగదు రూపంలో తీసుకున్నట్టు ఆధారాలు సేకరించినట్టు ఐటీ వర్గాలు తెలిపాయి. అనధికారికంగా, లెక్కల్లో చూపకుండా నగదు రూపంలో వసూలు చేసిన మొత్తాలను స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు, మల్లారెడ్డి-నారాయణ ఆసుపత్రి కోసం వెచ్చించినట్టు పేర్కొన్నారు. 

231122-Mallareddy-1b.jpg

ఇప్పటి వరకు చేసిన సోదాల్లో రూ.6కోట్ల నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. హైదరాబాద్‌ రీజియన్‌ పరిధిలోని ఐటీ అధికారులతో పాటు ఒడిశా, కర్ణాటక నుంచి వచ్చిన 400 మందికి పైగా ఐటీ అధికారులు, సిబ్బంది  65 బృందాలుగా ఏర్పడి సోదాలు చేశారు. కొన్ని చోట్ల సోదాలు ముగిశాయి. మరికొన్ని చోట్ల రాత్రికి ముగిసే అవకాశముందని, ఇంకొన్ని చోట్ల రేపు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టు ఐటీ వర్గాలు వెల్లడించాయి. స్థిరాస్తులను కూడా వాస్తవ విలువ కాకుండా తక్కువ చూపినట్టు.. ఆధారాలు సేకరించామని పేర్కొన్నారు. మల్లారెడ్డి వియ్యంకుడు వర్ధమాన కళాశాలలో డైరెక్టర్‌గా ఉండటంతో అక్కడ కూడా సోదాలు చేసినట్టు వెల్లడించారు.

అన్ని లెక్కలు సరిగ్గానే ఉన్నాయి: మల్లారెడ్డి

తమ ఆస్తులు, వ్యాపారాలకు సంబంధించిన అన్ని లెక్కలు, ధ్రువపత్రాలు సరిగ్గానే ఉన్నాయని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ‘‘కళాశాలలు, ఆసుపత్రులు, ఆస్తుల వివరాలను ఐటీ అధికారులకు తెలియజేశాం. అధికారులు ఇంకా సోదాలు నిర్వహిస్తున్నారు. వారికి అన్ని విధాలా సహకరిస్తున్నాం. అన్ని అనుమతులతోనే కళాశాలలు, ఆసుపత్రులు నిర్వహిస్తున్నాం. నాకు, నా కుమారులకు ఎలాంటి ఇబ్బంది లేదు. గురువారం  ఉదయానికల్లా ఐటీ సోదాలు ముగిసే అవకాశముంది ’’ అని మల్లారెడ్డి తెలిపారు.

Link to comment
Share on other sites

2 hours ago, kakatiya said:

These people save money in name of ashram funds near swamijis ...  I don't want to give names of them to hurt sentiments .. but the day they touch them..lockers lo crores eh... 

I hate this swamijis protecting politicians instead of dharmam

Cheppu evadu ikkada feel kadu le ee howla gadu  jaggi vasudev is one among them.

 

Link to comment
Share on other sites

2 hours ago, Gaali_Gottam_Govinda said:

 

 

Battebaaz gaadu...... eedu malla self made millionaire ani neetulu tengudu ee interview lo...... Morning lesthe kabja and rowdism chesudu ee lafoot gaadu. 

Vaadini ani emi laabham Vaadi lanti langa ni support chesi pinkies unnatha varaku

Link to comment
Share on other sites

1 hour ago, Moon_Walker said:

Vaadini ani emi laabham Vaadi lanti langa ni support chesi pinkies unnatha varaku

political parties needs these guys for funding...vaadu etu poyuna vaadi duty ade crores ivvali election time lo. He will be well protected.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...