Jump to content

Pushpa movie Team landed in Russia


Telugumoviereviews

Recommended Posts

pushpa-the-rise-in-russia.webp

తెలుగు సినిమాలు దేశవ్యాప్తంగా మాత్రమే కాదు విదేశాల్లోనూ సత్తా చాటుతున్నాయి. ఇప్పటికే 'ఆర్ఆర్ఆర్' జపాన్ లో సంచలన కలెక్షన్స్ తో ఆల్ టైం రికార్డు దిశగా దూసుకుపోతుండగా.. ఇప్పుడు 'పుష్ప:ది రైజ్' రష్యాలో సత్తా చాటడానికి సిద్ధమవుతోంది.

అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా మూవీ 'పుష్ప:ది రైజ్' గతేడాది డిసెంబర్ లో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. ఏకంగా ఏడాది తర్వాత ఈ డిసెంబర్ 8న రష్యాలో విడుదలవుతోంది.

డిసెంబర్ 1న మాస్కోలో, డిసెంబర్ 3న సెయింట్ పీటర్స్ బర్గ్ లో ప్రదర్శించే స్పెషల్ ప్రీమియర్లకు వారు హాజరుకానున్నారు. రష్యాలో డిసెంబర్ 8న విడుదలవుతున్న ఈ చిత్రం అక్కడ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. For more information visit Teluguone.com official website

Click here to get more details about Pushpa movie release updates in Russia

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...