@summer27  చాలా information ఉంది ఈ బుక్‌లో శాతవాహనులు , ఇక్ష్వాకులు, పల్లవులు, చాళుక్యులు..etc డీటేల్స్ వివరంగా ఇచ్చాడు…  ఇంకా మరికొన్ని విషయాలు ఉన్నాయి…ఉదాహరణకి చోళులు అసలు origin ఏది…  మనకి ఇంటిపేర్లు ఎక్కడినుండి వచ్చాయి…మన తెలుగోళ్ళలో మేనరిక వివాహాలు ఎలా మొదలైయాయి…కొన్ని తెలుగు బూతుపదాలు ఎలా వాడుకలోకి వచ్చాయి..వగైరా వగైరా… ఈ బుక్ …ఆడియోబుక్ వింటున్నా…ఆడియో బుక్ నచ్చి…పుస్తకం ఆర్డర్ పెట్టా… you discussed with me related topic in some other thread…thats why i am tagging you…