ఆంధ్రా తెలంగాణా రెండు ప్రాంతాల నేపద్యం ఉన్న రెండు characters కలిసి పాడే పాటంటే  ఆ పాట లిరిక్స్ లో రెండు ప్రాంతాల పదాలు వాడి తెలుగు పాట రాయడం…గొప్పవిషయం…   పొలంగట్టు దుమ్ములోన పోట్లగిత్త దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు కిర్రు సెప్పులేసుకొని, కర్రసాము సేసినట్టు మర్రిసెట్టు నీడలోన, కుర్రగుంపు కూడినట్టు ఎర్రజొన్న రొట్టెలోన, మిరపతొక్కు కలిపినట్టు నా పాట సూడు నా పాట సూడు నా పాట సూడు నాటు నాటు నాటు, నాటు నాటు నాటు వీర నాటు నాటు నాటు నాటు, నాటు నాటు నాటు ఊర నాటు