రాబోయే 5 సంవత్సరాలలో సమాజం పైన చాలా negative ప్రభావం ఉండవచ్చని అనిపిస్తుంది… AI ఏదో మనిషిని జయించి terminator movie అవుతుంది అని చెప్పను…ఏందుకంటే మనిషంత తెలివి తక్కువవాడు కాదు…he will create salve version of AI..and he maintains control on ai… కాకపోతే ఇప్పటికే ఉన్న wealth distribution inequality, unemployment  లాంటి సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి అనిపిస్తుంది… ఉదాహరణకి…ఒక producer YouTube video or short film చెయ్యలన్నా…దానికి మందుగా  ఒక writer, actors, cameraman, voice artists…etc ఇ