🔥🔥మొదటి రోజే ఒక్కొకరకీ ఇచ్చేస్తున్నాుడు చూసి చదవడం లేదు సూటిగా, సుత్తి లేకుండా చాలా క్లారిటీగా ఇస్తున్నాడు నాపై మాటల దాడి చేస్తున్న మంత్రులు మూడు సంవత్సరాల ఎనిమిది నెలలు గా ఏం చేస్తున్నాడో చెప్పమని సూటిగా అడుగుతున్నాడు చెప్పే దమ్ముందా ఒక్క మంత్రి కైనా? #YuvaGalamPadayatra
    • Upvote
    1