రీసెంట్ గా నాకొకడు…తగిలాడు…ఇండియా రిసోర్స్… తొందరెక్కువ…ఏ టాస్క్ ఇచ్చినా మెదటి ఒకటి రెండు గంటల్లో నన్ను పింగ్ చేసి టాస్క్ 90% అయిపోయింది అంటాడు..మిగతా 10% రేపు చేస్తా అని రెండు మూడు రోజులు అడ్సస్సు ఉండడు…నన్ను పూర్తిగా కూడా మట్లాడనివ్వడు… వాడికెలా చెప్పాలో అర్ధంకాక ఇలా చెప్పా… “మోదటి బాల్ సిక్స్ కొడితే సరిపోదు…మ్యాట్చ్ మొత్తం ఆడి గెలవాలి” అని..అయినా నా భాద వాడికి అర్ధం కాలా…ఏదో క్రికెట్ జోక్ చెప్పానని నవ్వి షరా మామూలే… మనకి ఈ పీపుల్ స్కిల్స్ కష్టమే…