Jump to content

Miss this kind of food/ style of eating


Mr Mirchi

Recommended Posts

4 minutes ago, Sanjiv said:

If you health gets upset from eating so many items, you won't even know which item upset you!

Oh ithe india lo prathi vaadiki idhe avuthundhaaa 

 

roju ilaa thinam kadhaa

Link to comment
Share on other sites

11 minutes ago, dasari4kntr said:

టేబుల్ పైన పేపర్ రోల్ పరిచేదొకడు…

వెంటనే ఇస్తరాకులు పెట్టేవాడు…ఆ వెనకాలే ఇస్తరాకులు ఎగిరిపోకుండా గ్లాసులు పెట్టేవాడు…దాంట్లో నీళ్ళు పోసే ఒక బుడ్డోడు……

ఆ నీళ్ళు ఇలా చిలకరించి ఇస్తరాకు అలా అలా కడగగానే…

ఒకడు గోంగూర పచ్చడినో ఆవకాయ పచ్చడినో  స్పూన్ తో ఇస్తరాకులపైన విసిరేసుకుంటూ పోతాడు…

ఆ వెనకాలే ఇంకొకడు జాంగ్రీనో …లేదా జిలేబినో..ఆ పచ్చడిలో పెట్టిపోతాడు…

ఆ తర్వాత…బెళ్ళపొంగలి ఒక గరిట…పులిహోర ఇంకో గరిట…

దాని వెనకాలా ఒక పప్పు కూర…ఒక వేపుడు తాలింపు…

బాగా బలంగా ఉన్న ఒక అంకులు ఒక పెద్ద డేగిసా నిండా పొగలు కక్కే అన్నం పట్టుకుని ఇంకో చేత్తో ఒక చిన్న ప్లేట్ తో అన్నం వడ్డించుకుంటా పోతాడు…

ఆ అన్నం అంకుల్ వెనకాలా ఇందాకా నీళ్ళు పోసిన బుడ్డోడు మళ్ళీ నెయ్యి పోసుకుంటా పోతాడు…ఇంకొకడు అప్పడాలో వడియాలో పెట్టిపోతాడు…

ఇంక బోజనాల ఆరగించడం మొదలవుతుంది…కొందరు పచ్చడితో మరికొందరు పప్పుతో మొదలుపెడతారు….తొందరగా తినే అలవాటున్నోల్లు సాంబారు తీసుకురా రసం పట్రా అనే అరుపులు  మొదలు…

ఇప్పటి వరకు పద్దతిగా ఒకదానివెనక ఒకటిగా జరిగిన కార్యక్రమం ఇక్కడ నుంచి 10X స్పీడ్  అందుకుంటుంది…

రసం…

సాంబార్..

అన్నం…

పెరుగు…

అనే కేకలతో గందరగోలం…

చివర్లో తాతయ్యలకి కళ్ళీ…అమ్మమ్మలకి  అరటిపండు…పిల్లలకి icecream తో తంతు పూర్తి…

అదో అనుభవం…అంతే….ఈ ప్రాసస్ లో ఎన్నో గాసిప్స్, రాజకీయాలు, ఆరాలు, యువజంటల సైటు కొట్టుడులు…

 

మన next generation will miss it badly…

Saravanabhavan lo thali ki teeskellu

Link to comment
Share on other sites

Just now, JaiBalayyaaa said:

Saravanabhavan lo thali ki teeskellu

authentic feel vundadu…

july lo india going…will try there if there is any event in relatives circle…

  • Like 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...