cid: చంద్రబాబు 13చోట్ల సంతకాలు పెట్టారు: సీఐడీ చీఫ్ సంజయ్  13-09-2023 Wed 19:11 | Andhra నిబంధనలు పక్కనపెట్టి స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌ను ఏర్పాటు చేశారన్న సీఐడీ చీఫ్ రూ.241 కోట్లు నేరుగా ఒక  కంపెనీకి  వెళ్లడం కీలకమని వ్యాఖ్య చాలాచోట్ల అప్రూవల్స్  కోసం చంద్రబాబు సంతకం ఉందన్న  ఏపీ సీఐడీ చీఫ్   టీడీపీ అధినేత చంద్రబాబు నాడు నిబంధనలను పక్కనపెట్టి స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌ను ఏర్పాటు చేశారని ఆంధ్రప్రదేశ్ సీఐడీ అదనపు డీజీ సంజయ్ తెలి