Janasena: పవన్ కల్యాణ్‌పై నిరాధార ఆరోపణలు చేశారంటూ పోసాని కృష్ణమురళిపై జనసైనికుల కేసు
03-10-2023 Tue 16:13 | Andhra
రాజమండ్రి టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన జనసేన
పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో కోర్టుకు వెళ్లిన జనసేన
కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేసిన పోలీసులు
ప్రముఖ సినీ నటుడు, మాటల రచయిత పోసాని కృష్ణమురళిపై రాజమండ్రి పోలీసులు కేసు నమోదు చేశారు. జనసేన నాయకులు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదయింది. తమ పార్