psycopk Posted November 20 Report Share Posted November 20 https://www.instagram.com/reel/Cz3AbASrxJL/?igshid=MzRlODBiNWFlZA== Quote Post To Videos Link to comment Share on other sites More sharing options...
lokesh_rjy Posted November 20 Report Share Posted November 20 Only till vizag anta kada 2 Quote Post To Videos Link to comment Share on other sites More sharing options...
usetime63 Posted November 20 Report Share Posted November 20 Lol shame. Quote Post To Videos Link to comment Share on other sites More sharing options...
psycopk Posted November 21 Author Report Share Posted November 21 Nara Lokesh: మళ్లీ ప్రారంభం కానున్న నారా లోకేశ్ యువగళం పాదయాత్ర.. ఎప్పటి నుంచి అంటే..! 21-11-2023 Tue 11:36 | Andhra చంద్రబాబు అరెస్ట్ తో ఆగిపోయిన యువగళం యాత్ర సెప్టెంబర్ 9న రాజోలు మండలంలో నిలిచిన యాత్ర ఈ నెల 24న యాత్ర పునఃప్రారంభం స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. మరోవైపు, చంద్రబాబు అరెస్ట్ తో ఆగిపోయిన టీడీపీ యాత్రలు మళ్లీ పునఃప్రారంభం కానున్నాయి. నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఈ నెల 24న ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 9న కోనసీమ జిల్లా రాజోలు మండలంలో యువగళం యాత్ర ఆగిపోయింది. ఇప్పుడు అక్కడి నుంచే పునఃప్రారంభవం కానుంది. రేపు సాయంత్రానికల్లా యాత్రకు సంబంధించిన సమన్వయకర్తలు, వాలంటీర్లు రాజోలుకు చేరుకోవాలని పార్టీ నాయకత్వం కోరింది. లోకేశ్ యాత్ర డిసెంబర్ చివరి వారం వరకు కొనసాగనుంది. యాత్ర పూర్తి అయ్యే సమయానికి ఆయన 3,550 కిలోమీటర్లు నడిచే అవకాశం ఉంది. యువగళం పాదయాత్ర రాజోలు నుంచి పి. గన్నవరం, అమలాపురం, కొత్తపేట, తణుకు, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, రాజమండ్రి మీదుగా విశాఖ దిశగా సాగుతుంది. Quote Post To Videos Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted November 21 Report Share Posted November 21 Dhammu vunte jail la estava ani kali peeli challenges cheyodhu ani cheppali ..... anavasaramaina risk...!!! Quote Post To Videos Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.