అతని పేరు వింటె మా అనంతపురం ప్రజలు పులకరించిపోతారు.. అతని ఫోటొ చూడగానే అప్రయత్నంగానే చేతులు జోడించి నమస్కరిస్తారు.. అతని ఫొటోని దేవ్వుల పటాల పక్కన పెట్టుకొని పూజిస్తున్నరు.. మా అనంతపురం కి అతను ప్రత్యక్ష దైవం అనడంలో ఎలాంటి అతిసయోక్తి కాదు.. ఆయనే ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్.. సేవకు కులం, మతం, ప్రాంతం , జాతి, దేశం, ఖండం బేదాలు ఉండవు అని లోకానికి చాటి చెప్పిన మనిషి అతడు..
ఎక్కడొ స్పెయిన్ లో పుట్టి పెరిగి, మన దేశం లో ఉన్న దీనుల జీవితాలను చూసి చలించిపోయి తన చేతనైన సేవ చేయాలని సంకల్పించుకూనాడు.. కాని కొం