Popular Post precious_smeagol Posted June 13, 2018 Popular Post Report Posted June 13, 2018 అతని పేరు వింటె మా అనంతపురం ప్రజలు పులకరించిపోతారు.. అతని ఫోటొ చూడగానే అప్రయత్నంగానే చేతులు జోడించి నమస్కరిస్తారు.. అతని ఫొటోని దేవ్వుల పటాల పక్కన పెట్టుకొని పూజిస్తున్నరు.. మా అనంతపురం కి అతను ప్రత్యక్ష దైవం అనడంలో ఎలాంటి అతిసయోక్తి కాదు.. ఆయనే ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్.. సేవకు కులం, మతం, ప్రాంతం , జాతి, దేశం, ఖండం బేదాలు ఉండవు అని లోకానికి చాటి చెప్పిన మనిషి అతడు.. ఎక్కడొ స్పెయిన్ లో పుట్టి పెరిగి, మన దేశం లో ఉన్న దీనుల జీవితాలను చూసి చలించిపోయి తన చేతనైన సేవ చేయాలని సంకల్పించుకూనాడు.. కాని కొంత మంది అతని పై దుష్ప్రచారం చేశారు.. మత మార్పిడులకు వచ్చాడు అని నిందలు వేసారు.. దాంతో ఇందిరా గాంధి తప్పని పరిస్థితుల్లో అయనకి దేశ బహిష్కరణ విదించారు.. పరిస్థితులు సర్దుమునిగాక ఆ మహాత్ముడు కరువు, కాటకాలతో దయనీయ స్థితుల్లో, దుర్బర జీవితాలు బ్రతుకుతున్న మా అనంతపురం జిల్లలో అడుక్గు పెట్టాడు.. మా జిల్ల ప్రజల కష్టాలకు చెలించిపోయి తన ఆపన్న హస్తం అందించాడు.. రూరల్ డెవలప్ మెంట్ ట్రష్ట్ ద్వరా ఇల్లు లేని కొన్ని వేల మందికి ఇల్లు కట్టించాడు, కరువు కాటకాలతో అల్లడుతున్న కరువు సీమలో ఎన్నో ఇరిగేషన్ వాటర్ ప్లాంట్లు, చెక్ ద్యాం లు నిర్మించాడు, పేద ప్రజల బిడ్డలకి కే.జి నుండి పి.జి వరకు ఉచిత విద్యని చెప్పించాడు,, ఎన్నో పాఠశాలలు, కాలేజులు కట్టించాడు.. అంధులకు ప్రత్యేక పాఠశాలను స్థాపించాడు.. కటిక దారిద్ర్యంతో జీవిస్తూ రోగాలకు చికిత్స చేయించికోలేని మా "అనంత"పూర్ ప్రజలకోసం అత్యాధునికమైన ప్రమాణాలతో సూపర్ స్పెషాలిటి ఆసుపత్రులని నిర్మించాడు.. అప్పటివరకి కరువుతో, పేదరికంతో చీకట్లొ ఉన్న అనంతపురం జిల్లలో ప్రతి ఇంట సంతోషాల వెలుగులను నింపాడు.. మట్టిలోని మాణిక్యాలను వెలుగులోకి తేవాలనే సంకల్పంతో అద్బుతమైన క్రీడా గ్రామాన్ని నిర్మించి ఎంతో మంది పెద పిల్లల క్రీడా ప్రెతిభను వెలుగులోకి తెచ్చి దేశానికి గొప్ప క్రీడా కారులని అందించాడు.. ఎంతో మంది నిరుద్యోగ యువతకు అనేక రంగాలకు సంబందించిన శిక్షణలు ఇప్పించి వారికి ఉపాది అవకాశాలను చూపించాడు, మహిలలకి, ఆడ పిల్లలకి ఆసరాగా రుణాలు, స్కాలర్షిప్ లు అందించాడు.. ఇలా ఒకటా.. రెండా.. 10 మందిక, 100 మందికా లక్షల మంది నిరుపేద జీవితాల్లో వెలుగులు నింపిన తేజో మార్తి ఫాదర్ వింసెంట్ ఫెర్రర్.. అ మహానీయుడి దయ దాక్షిన్యాల వల్ల నేడు మా అనంతపురం జిల్లా సంతోషంగా ఉంది ఆయన ఓ రాజకీయ నాయకుడు కాదు.. వెండితెర హేరో అంతకన్నా కాదు.. అయనను చివరి చూపు చూడటం కోసం అనంతపురం నగరం జన సంద్రమైంది. అనంతపురం జిల్లాలోని మారుమూల గ్రామీణ పేదలు గుండెల్లో గుడికట్టుకున్న నిలువెత్తు మానవతామూర్తి ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఫెర్రర్ నిన్న పరమపదించారు. ఫెర్రర్ అనంతపురం జిల్లాకు రావడం అంటే ఇక్కడి ప్రజలు ఎన్ని జన్మల్లో చేసుకున్న అద్రుష్టమో మరి. విద్య, వైద్యం, వసతి, పర్యావరణం, క్రీడలు, మానసిక శారీరక వికలాంగులకు ఇలా చెప్పుకుంటూ పోతే వివిధ రంగాలు వివిధ వ్యక్తులు ఎందరికో వీరు జీవితాన్ని ఇచ్చారు. ఫెర్రర్ కుమారుడు మాంచో ఫెర్రర్ మా జిల్లాకు చెందిన యువతిని పెళ్ళిచేసుకున్నారు. సంస్థ కార్యక్రమాలను ఇపుడు ఆయనే చూసుకుంటున్నారు. వీరి సేవలు ఇలాగే కొనసాగాలని, అందుకు కావలసిన స్థైర్యం ,ఆయురారొగ్యాలు మాంచో కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాము. Freedom vacchi inni years ayindi ye govt Anantapur ki chesindi ledu Anantapur ilaa undi eroju ante oka devudu valla eee media avannee chupincharu maa devudu Father Ferrer and Mrs Anne ferrer Spain vallu stamp kuda release chesaaru ayana peru meeeda mana Govt sannasulu emi cheyaledu Jr. Ferrer water storage : (see RDT name on it) Hospitals: free for poor, 50% for BCs Housing : Anantapur sports Academy : Cricket Tennis : Football : Hockey calling @chittimallu2 @Deadpool8 @Avakashavadi @Teluguvadu8888 and @SonaParv_522 maa babu gaare eyanni teeskocchindi ani chepthe nenu emee cheyalenu 1 3 1 Quote
SonaParv_522 Posted June 13, 2018 Report Posted June 13, 2018 chaala help chesadu poor ppl ki, his son is continuing the same now. I was there in India when he died. almost 3days visitors vacharu chudataniki. intha chesina ee govt konchem kuda encourage cheyyaledu either congress or tdp. 1 Quote
TrumpCare Posted June 13, 2018 Report Posted June 13, 2018 chala scholarships echadu for students Quote
precious_smeagol Posted June 13, 2018 Author Report Posted June 13, 2018 1 minute ago, SonaParv_522 said: chaala help chesadu poor ppl ki, his son is continuing the same now. I was there in India when he died. almost 3days visitors vacharu chudataniki. intha chesina ee govt konchem kuda encourage cheyyaledu either congress or tdp. They are down to earth ppl, btw Macho gaaru telugu locals kante baaga matladathaaru(sorry he is local too) Manchu n Lokesh laanti waste fellows should learn from him NINDU KUNDA TONAKADU Quote
Avakashavadi Posted June 13, 2018 Report Posted June 13, 2018 Oh yeah, I read about this man sometime back but didn’t knew he was so much into welfare...!! Selfless people who have worked hard to make a change without expecting anything..!!! Quote
SonaParv_522 Posted June 13, 2018 Report Posted June 13, 2018 1 minute ago, precious_smeagol said: They are down to earth ppl, btw Macho gaaru telugu locals kante baaga matladathaaru(sorry he is local too) Manchu n Lokesh laanti waste fellows should learn from him NINDU KUNDA TONAKADU ya, I was shocked when I saw this first time.... Quote
Deadpool8 Posted June 13, 2018 Report Posted June 13, 2018 14 minutes ago, precious_smeagol said: అతని పేరు వింటె మా అనంతపురం ప్రజలు పులకరించిపోతారు.. అతని ఫోటొ చూడగానే అప్రయత్నంగానే చేతులు జోడించి నమస్కరిస్తారు.. అతని ఫొటోని దేవ్వుల పటాల పక్కన పెట్టుకొని పూజిస్తున్నరు.. మా అనంతపురం కి అతను ప్రత్యక్ష దైవం అనడంలో ఎలాంటి అతిసయోక్తి కాదు.. ఆయనే ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్.. సేవకు కులం, మతం, ప్రాంతం , జాతి, దేశం, ఖండం బేదాలు ఉండవు అని లోకానికి చాటి చెప్పిన మనిషి అతడు.. ఎక్కడొ స్పెయిన్ లో పుట్టి పెరిగి, మన దేశం లో ఉన్న దీనుల జీవితాలను చూసి చలించిపోయి తన చేతనైన సేవ చేయాలని సంకల్పించుకూనాడు.. కాని కొంత మంది అతని పై దుష్ప్రచారం చేశారు.. మత మార్పిడులకు వచ్చాడు అని నిందలు వేసారు.. దాంతో ఇందిరా గాంధి తప్పని పరిస్థితుల్లో అయనకి దేశ బహిష్కరణ విదించారు.. పరిస్థితులు సర్దుమునిగాక ఆ మహాత్ముడు కరువు, కాటకాలతో దయనీయ స్థితుల్లో, దుర్బర జీవితాలు బ్రతుకుతున్న మా అనంతపురం జిల్లలో అడుక్గు పెట్టాడు.. మా జిల్ల ప్రజల కష్టాలకు చెలించిపోయి తన ఆపన్న హస్తం అందించాడు.. రూరల్ డెవలప్ మెంట్ ట్రష్ట్ ద్వరా ఇల్లు లేని కొన్ని వేల మందికి ఇల్లు కట్టించాడు, కరువు కాటకాలతో అల్లడుతున్న కరువు సీమలో ఎన్నో ఇరిగేషన్ వాటర్ ప్లాంట్లు, చెక్ ద్యాం లు నిర్మించాడు, పేద ప్రజల బిడ్డలకి కే.జి నుండి పి.జి వరకు ఉచిత విద్యని చెప్పించాడు,, ఎన్నో పాఠశాలలు, కాలేజులు కట్టించాడు.. అంధులకు ప్రత్యేక పాఠశాలను స్థాపించాడు.. కటిక దారిద్ర్యంతో జీవిస్తూ రోగాలకు చికిత్స చేయించికోలేని మా "అనంత"పూర్ ప్రజలకోసం అత్యాధునికమైన ప్రమాణాలతో సూపర్ స్పెషాలిటి ఆసుపత్రులని నిర్మించాడు.. అప్పటివరకి కరువుతో, పేదరికంతో చీకట్లొ ఉన్న అనంతపురం జిల్లలో ప్రతి ఇంట సంతోషాల వెలుగులను నింపాడు.. మట్టిలోని మాణిక్యాలను వెలుగులోకి తేవాలనే సంకల్పంతో అద్బుతమైన క్రీడా గ్రామాన్ని నిర్మించి ఎంతో మంది పెద పిల్లల క్రీడా ప్రెతిభను వెలుగులోకి తెచ్చి దేశానికి గొప్ప క్రీడా కారులని అందించాడు.. ఎంతో మంది నిరుద్యోగ యువతకు అనేక రంగాలకు సంబందించిన శిక్షణలు ఇప్పించి వారికి ఉపాది అవకాశాలను చూపించాడు, మహిలలకి, ఆడ పిల్లలకి ఆసరాగా రుణాలు, స్కాలర్షిప్ లు అందించాడు.. ఇలా ఒకటా.. రెండా.. 10 మందిక, 100 మందికా లక్షల మంది నిరుపేద జీవితాల్లో వెలుగులు నింపిన తేజో మార్తి ఫాదర్ వింసెంట్ ఫెర్రర్.. అ మహానీయుడి దయ దాక్షిన్యాల వల్ల నేడు మా అనంతపురం జిల్లా సంతోషంగా ఉంది ఆయన ఓ రాజకీయ నాయకుడు కాదు.. వెండితెర హేరో అంతకన్నా కాదు.. అయనను చివరి చూపు చూడటం కోసం అనంతపురం నగరం జన సంద్రమైంది. అనంతపురం జిల్లాలోని మారుమూల గ్రామీణ పేదలు గుండెల్లో గుడికట్టుకున్న నిలువెత్తు మానవతామూర్తి ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఫెర్రర్ నిన్న పరమపదించారు. ఫెర్రర్ అనంతపురం జిల్లాకు రావడం అంటే ఇక్కడి ప్రజలు ఎన్ని జన్మల్లో చేసుకున్న అద్రుష్టమో మరి. విద్య, వైద్యం, వసతి, పర్యావరణం, క్రీడలు, మానసిక శారీరక వికలాంగులకు ఇలా చెప్పుకుంటూ పోతే వివిధ రంగాలు వివిధ వ్యక్తులు ఎందరికో వీరు జీవితాన్ని ఇచ్చారు. ఫెర్రర్ కుమారుడు మాంచో ఫెర్రర్ మా జిల్లాకు చెందిన యువతిని పెళ్ళిచేసుకున్నారు. సంస్థ కార్యక్రమాలను ఇపుడు ఆయనే చూసుకుంటున్నారు. వీరి సేవలు ఇలాగే కొనసాగాలని, అందుకు కావలసిన స్థైర్యం ,ఆయురారొగ్యాలు మాంచో కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాము. Freedom vacchi inni years ayindi ye govt Anantapur ki chesindi ledu Anantapur ilaa undi eroju ante oka devudu valla eee media avannee chupincharu maa devudu Father Ferrer and Mrs Anne ferrer Spain vallu stamp kuda release chesaaru ayana peru meeeda mana Govt sannasulu emi cheyaledu Jr. Ferrer water storage : (see RDT name on it) Hospitals: free for poor, 50% for BCs Housing : Anantapur sports Academy : Cricket Tennis : Football : Hockey calling @chittimallu2 @Deadpool8 @Avakashavadi @Teluguvadu8888 and @SonaParv_522 maa babu gaare eyanni teeskocchindi ani chepthe nenu emee cheyalenu Quote
precious_smeagol Posted June 13, 2018 Author Report Posted June 13, 2018 3 minutes ago, SonaParv_522 said: ya, I was shocked when I saw this first time.... yea mana sannasulu US lo 2 yrs undi Thellodiki english nerpicnhinattu buildup isthaaru Quote
precious_smeagol Posted June 13, 2018 Author Report Posted June 13, 2018 Just now, Deadpool8 said: ledu baa matter suudu ... nuvvu unbiased ga untavani tagginaa anthe baa Father ferrer nijangaa devudu baa Quote
Deadpool8 Posted June 13, 2018 Report Posted June 13, 2018 2 minutes ago, precious_smeagol said: ledu baa matter suudu ... nuvvu unbiased ga untavani tagginaa anthe baa Father ferrer nijangaa devudu baa hmm chadiva baa. ippude.. gp Quote
precious_smeagol Posted June 13, 2018 Author Report Posted June 13, 2018 Just now, Deadpool8 said: hmm chadiva baa. ippude.. gp thx baa Quote
SonaParv_522 Posted June 13, 2018 Report Posted June 13, 2018 Just now, precious_smeagol said: yea mana sannasulu US lo 2 yrs undi Thellodiki english nerpicnhinattu buildup isthaaru Quote
Teluguvadu8888 Posted June 13, 2018 Report Posted June 13, 2018 24 minutes ago, precious_smeagol said: అతని పేరు వింటె మా అనంతపురం ప్రజలు పులకరించిపోతారు.. అతని ఫోటొ చూడగానే అప్రయత్నంగానే చేతులు జోడించి నమస్కరిస్తారు.. అతని ఫొటోని దేవ్వుల పటాల పక్కన పెట్టుకొని పూజిస్తున్నరు.. మా అనంతపురం కి అతను ప్రత్యక్ష దైవం అనడంలో ఎలాంటి అతిసయోక్తి కాదు.. ఆయనే ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్.. సేవకు కులం, మతం, ప్రాంతం , జాతి, దేశం, ఖండం బేదాలు ఉండవు అని లోకానికి చాటి చెప్పిన మనిషి అతడు.. ఎక్కడొ స్పెయిన్ లో పుట్టి పెరిగి, మన దేశం లో ఉన్న దీనుల జీవితాలను చూసి చలించిపోయి తన చేతనైన సేవ చేయాలని సంకల్పించుకూనాడు.. కాని కొంత మంది అతని పై దుష్ప్రచారం చేశారు.. మత మార్పిడులకు వచ్చాడు అని నిందలు వేసారు.. దాంతో ఇందిరా గాంధి తప్పని పరిస్థితుల్లో అయనకి దేశ బహిష్కరణ విదించారు.. పరిస్థితులు సర్దుమునిగాక ఆ మహాత్ముడు కరువు, కాటకాలతో దయనీయ స్థితుల్లో, దుర్బర జీవితాలు బ్రతుకుతున్న మా అనంతపురం జిల్లలో అడుక్గు పెట్టాడు.. మా జిల్ల ప్రజల కష్టాలకు చెలించిపోయి తన ఆపన్న హస్తం అందించాడు.. రూరల్ డెవలప్ మెంట్ ట్రష్ట్ ద్వరా ఇల్లు లేని కొన్ని వేల మందికి ఇల్లు కట్టించాడు, కరువు కాటకాలతో అల్లడుతున్న కరువు సీమలో ఎన్నో ఇరిగేషన్ వాటర్ ప్లాంట్లు, చెక్ ద్యాం లు నిర్మించాడు, పేద ప్రజల బిడ్డలకి కే.జి నుండి పి.జి వరకు ఉచిత విద్యని చెప్పించాడు,, ఎన్నో పాఠశాలలు, కాలేజులు కట్టించాడు.. అంధులకు ప్రత్యేక పాఠశాలను స్థాపించాడు.. కటిక దారిద్ర్యంతో జీవిస్తూ రోగాలకు చికిత్స చేయించికోలేని మా "అనంత"పూర్ ప్రజలకోసం అత్యాధునికమైన ప్రమాణాలతో సూపర్ స్పెషాలిటి ఆసుపత్రులని నిర్మించాడు.. అప్పటివరకి కరువుతో, పేదరికంతో చీకట్లొ ఉన్న అనంతపురం జిల్లలో ప్రతి ఇంట సంతోషాల వెలుగులను నింపాడు.. మట్టిలోని మాణిక్యాలను వెలుగులోకి తేవాలనే సంకల్పంతో అద్బుతమైన క్రీడా గ్రామాన్ని నిర్మించి ఎంతో మంది పెద పిల్లల క్రీడా ప్రెతిభను వెలుగులోకి తెచ్చి దేశానికి గొప్ప క్రీడా కారులని అందించాడు.. ఎంతో మంది నిరుద్యోగ యువతకు అనేక రంగాలకు సంబందించిన శిక్షణలు ఇప్పించి వారికి ఉపాది అవకాశాలను చూపించాడు, మహిలలకి, ఆడ పిల్లలకి ఆసరాగా రుణాలు, స్కాలర్షిప్ లు అందించాడు.. ఇలా ఒకటా.. రెండా.. 10 మందిక, 100 మందికా లక్షల మంది నిరుపేద జీవితాల్లో వెలుగులు నింపిన తేజో మార్తి ఫాదర్ వింసెంట్ ఫెర్రర్.. అ మహానీయుడి దయ దాక్షిన్యాల వల్ల నేడు మా అనంతపురం జిల్లా సంతోషంగా ఉంది ఆయన ఓ రాజకీయ నాయకుడు కాదు.. వెండితెర హేరో అంతకన్నా కాదు.. అయనను చివరి చూపు చూడటం కోసం అనంతపురం నగరం జన సంద్రమైంది. అనంతపురం జిల్లాలోని మారుమూల గ్రామీణ పేదలు గుండెల్లో గుడికట్టుకున్న నిలువెత్తు మానవతామూర్తి ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఫెర్రర్ నిన్న పరమపదించారు. ఫెర్రర్ అనంతపురం జిల్లాకు రావడం అంటే ఇక్కడి ప్రజలు ఎన్ని జన్మల్లో చేసుకున్న అద్రుష్టమో మరి. విద్య, వైద్యం, వసతి, పర్యావరణం, క్రీడలు, మానసిక శారీరక వికలాంగులకు ఇలా చెప్పుకుంటూ పోతే వివిధ రంగాలు వివిధ వ్యక్తులు ఎందరికో వీరు జీవితాన్ని ఇచ్చారు. ఫెర్రర్ కుమారుడు మాంచో ఫెర్రర్ మా జిల్లాకు చెందిన యువతిని పెళ్ళిచేసుకున్నారు. సంస్థ కార్యక్రమాలను ఇపుడు ఆయనే చూసుకుంటున్నారు. వీరి సేవలు ఇలాగే కొనసాగాలని, అందుకు కావలసిన స్థైర్యం ,ఆయురారొగ్యాలు మాంచో కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాము. Freedom vacchi inni years ayindi ye govt Anantapur ki chesindi ledu Anantapur ilaa undi eroju ante oka devudu valla eee media avannee chupincharu maa devudu Father Ferrer and Mrs Anne ferrer Spain vallu stamp kuda release chesaaru ayana peru meeeda mana Govt sannasulu emi cheyaledu Jr. Ferrer water storage : (see RDT name on it) Hospitals: free for poor, 50% for BCs Housing : Anantapur sports Academy : Cricket Tennis : Football : Hockey calling @chittimallu2 @Deadpool8 @Avakashavadi @Teluguvadu8888 and @SonaParv_522 maa babu gaare eyanni teeskocchindi ani chepthe nenu emee cheyalenu Yemi cheyagalam kaka ee slaves ki yevadu yedi chesina vaalle chesam ani claim cheyatam alavataindi... Repu okadochi babu garu levakapothe sun gadu kuda bayataki radu manaki antha cheekate so babu garini gelipinchi babu garu tondaraga lechela cheyyamani cheppina cheptharu haule gaallu . Manchi chesinodiki credit ivvandi ra daridrullara Quote
precious_smeagol Posted June 13, 2018 Author Report Posted June 13, 2018 GOD vs DOGs తండ్రి కొడుకులకు ఒక రకమైన వాటర్ బాటిల్స్ ..మిగిలిన వాళ్ళ అందరికి ఇంకో రకం . దయచేసి ఇంకా ఎప్పుడు సమానత్వం గురించి మాట్లాడొద్దు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.