Jump to content

All Activity

This stream auto-updates

  1. Past hour
  2. DaatarBabu2

    Priya Anand 🌀

  3. DaatarBabu2

    Saree lovers ravali

  4. Ipudu ee post chupinchi mee tg lo jathara ante ide na ani nenu ante ts aa bokkalo doratadu?! Inka aa uttarpuk paytm kukka asalu manishe kadu dabbulu iste vadu valla intlo vallani kuda Stage ekistadu aa paytm kukka
  5. HugoStrange

    Asal midterms ne avasaram ledhu

    means he is loosing big in midterms, like Dems easy ga 250 touch chestharu emo
  6. HugoStrange

    Asal midterms ne avasaram ledhu

    u need 60 for impeachment, not 50
  7. Sigma6

    Hiring freeze 2026 Job market worse than 2011 anta

    correct e Baluu Bro, kani gas station la nilabadi pani cheyala - pay takkuva. Deloitte Indian MNC kadu bro remote role travel flight tkts vallave, manchi hotels manam pillanu tesukapovala ante. ika mana gas station la ku vachhe porilanu patayistu, gint kottukuntu.. beer estu.. a sargame veru. Correct eh Bro.
  8. Playing guitar and booger picking in public ..
  9. Sucker

    ##Gachibowli Diwakarams Cricket Disco##

  10. Perni Nani: జగన్ మళ్లీ పాదయాత్ర.. 2029కి వైసీపీ రోడ్‌మ్యాప్ ఇదే: పేర్ని నాని 15-01-2026 Thu 22:19 | Andhra 2029లో అధికారమే లక్ష్యంగా వైసీపీ రోడ్‌మ్యాప్ సిద్ధం 2027 పార్టీ ప్లీనరీ తర్వాత జగన్ రాష్ట్రవ్యాప్త పాదయాత్ర సీఎంవోను సరిగ్గా నడపకపోవడమే ఓటమికి కారణమన్న నాని ప్రభుత్వ ప్రచారాన్ని సోషల్ మీడియాలో దీటుగా ఎదుర్కొంటామని స్పష్టీకరణ వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 2029 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తమ పార్టీ అధినేత జగన్ అనుసరించబోయే వ్యూహాన్ని వెల్లడించారు. 2027లో పార్టీ ప్లీనరీ సమావేశం ముగిసిన వెంటనే జగన్ రాష్ట్రవ్యాప్తంగా భారీ పాదయాత్ర చేపడతారని ఆయన స్పష్టం చేశారు. 2029 ఎన్నికలు ఒక 'టగ్ ఆఫ్ వార్' (బలప్రదర్శన) లాంటివని, దానికి సిద్ధమయ్యేందుకే ఈ పాదయాత్ర అని ఆయన వివరించారు. కొత్త సమస్యల అధ్యయనానికే పాదయాత్ర 2019 ఎన్నికలకు ముందు జగన్ చేపట్టిన పాదయాత్ర, 'నవరత్నాలు' అనే శక్తివంతమైన మేనిఫెస్టో రూపకల్పనకు ఎలా దోహదపడిందో గుర్తుచేస్తూ, రాబోయే పాదయాత్ర ఉద్దేశాన్ని పేర్ని నాని వివరించారు. కూటమి ప్రభుత్వ పాలనలో సమాజంలో వచ్చిన మార్పులు, ప్రజలు ఎదుర్కొంటున్న కొత్త సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకే జగన్ మళ్లీ ప్రజల్లోకి వెళ్తున్నారని తెలిపారు. కాలంతో పాటు ప్రజల సమస్యలు మారుతుంటాయని, వాటిని నేరుగా చూసి అర్థం చేసుకున్నప్పుడే ఒక నాయకుడు సరైన పరిష్కారాలు చూపగలడని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ యాత్ర ద్వారా ప్రజల "హృదయాలను, హృదయ స్పందనను" తాకడమే జగన్ లక్ష్యమని పేర్కొన్నారు. పాలనా వైఫల్యాలను అంగీకరిస్తున్నాం భవిష్యత్ ప్రణాళికలను వివరిస్తూనే, 2024 ఎన్నికల ఓటమికి దారితీసిన పాలనాపరమైన లోపాలను పేర్ని నాని నిక్కచ్చిగా అంగీకరించారు. ముఖ్యంగా, ఎమ్మెల్యేల పనితీరుకు మద్దతు ఇచ్చేలా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని (సీఎంఓ) జగన్ నిర్వహించడంలో పర్యవేక్షణాపరమైన వైఫల్యం ఉందని ఆయన ఒప్పుకున్నారు. ఒక ప్రభుత్వం విజయవంతం కావాలంటే, నాయకుడి చుట్టూ ఉన్న సిబ్బంది క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధుల పనులకు అడ్డుపడకుండా, వారికి సహకరించాలని అన్నారు. గతంలో జరిగిన ఈ పాలనాపరమైన పొరపాట్లను సరిదిద్దుకోవడం, 2029లో తిరిగి అధికారంలోకి రావడానికి తమ పార్టీ విశ్వసనీయతకు చాలా కీలకమని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రచార యుద్ధానికి సై ప్రస్తుత అధికార కూటమి చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడం కూడా 2029 రోడ్‌మ్యాప్‌లో ఒక ముఖ్యమైన భాగంగా పేర్కొన్నారు. తమ ప్రభుత్వం సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించడంపైనే దృష్టి పెట్టిందని, ఈ సమయంలో వైసీపీ సోషల్ మీడియా విభాగం కొంత నిష్క్రియాత్మకంగా మారిందని నాని అంగీకరించారు. ఇదే అదునుగా ప్రత్యర్థి మీడియా వర్గాలు తమపై విష ప్రచారం చేశాయని, అది కూడా ఓటమికి ఒక కారణమని విశ్లేషించారు. అందుకే ఇప్పుడు కూలీల నుంచి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల వరకు పార్టీ మద్దతుదారులందరినీ తిరిగి యాక్టివేట్ చేసి, డిజిటల్ వేదికలపై ప్రభుత్వ వాదనలను దూకుడుగా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు.
  11. Konebhar6

    ***** Anasuya lip kiss *****

  12. Konebhar6

    Stock Discussions 2024

    @The_Mentalist Uses his Mental brain to good use ...
  13. Konebhar6

    Asal midterms ne avasaram ledhu

    I demand thatha to be made World President, start a new religion "Seethayya" ...
  14. Hitman

    Fafam no food ICE ki

    Aren’t they just following orders from top ranks? If they were told go easy they would go easy right?
  1. Load more activity
×
×
  • Create New...