Jump to content

All Activity

This stream auto-updates

  1. Past hour
  2. Spartan

    Modi learning photography

  3. Inka Mee Bhoomulaki rekkalu vastunnayi bro… congratulations
  4. Aryaa

    nijam gaaa kootami gelisthe....

    Oka sari nijam ga alochinchu Kotami lekunda asalu pawala MLA ga gelustada
  5. Shameless

    Funny/Interesting memes

  6. Shameless

    Modi learning photography

    Nolan’s sequel to Inception - an amateur photographer capturing three professional photographers capturing a divine photographer capturing our nation. Training given by @dasari4kntr bro..
  7. Gundepotuu_Gummadi

    TEXAS rental house lo unde vasulu

    indian bane untara bro job market bane untada houston lo texas move ayyaka new job try chedam ani plan undi
  8. Guest

    Brahmi 13

    самая круть!) 0dog and Russian nft collection worth ten thousand dollars with interactive gameplay - we try to offer a truly multifunctional and convenient experience earning at [url=https://bitcoin-dogs.io/]bitcoin-dogs.io[/url], paying respect to og crypto.
  9. Guest

    Brahmi 13

    Wonderful site you have here but I was wondering if you knew of any discussion boards that cover the same topics discussed here? I'd really like to be a part of online community where I can get suggestions from other experienced individuals that share the same interest. If you have any recommendations, please let me know. Thanks! http://freshufa.com/news/avto/v_ufe_voditel_sbivshiy_11letnego_velosipedista_poluchil_2_goda_koloniiposeleniya https://expressbookmark.com/story17160902/%D0%BA%D1%83%D0%BF%D0%B8%D1%82%D1%8C-%D0%B4%D0%B8%D0%BF%D0%BB%D0%BE%D0%BC-%D0%B4%D0%BB%D1%8F-%D0%B8%D0%BD%D0%BE%D1%81%D1%82%D1%80%D0%B0%D0%BD%D1%86%D0%B5%D0%B2 https://testpilot.ru/russia/sukhoi/t/4/ms/ http://maghands.ru/category/nejrofibromatoz http://tekstil-grad.ru/how.php
  10. Gundepotuu_Gummadi

    TEXAS rental house lo unde vasulu

    ala ayete takkuvalo dorukudda bro
  11. Ee daridrudu unna 5yrs lo crop holiday.. power holiday… unna companies tarimeyadam… state motham lo edina company benefit aaindi ante adi oka sakshitt ani halwa can also acknowledge.. ani 2-3 times shankustapana tappa ee munda podichindi em ledu… not even single dsc notification in 5yrs…
  12. Shameless

    Funny/Interesting memes

  13. Guest

    Brahmi 13

    Hello! Do you know if they make any plugins to protect against hackers? I'm kinda paranoid about losing everything I've worked hard on. Any recommendations?
  14. I pity small time contractors who dint get the money, But pedda contractors ki matram money time ki istaru because govt lo top level lo unna vallaki commission ostadi TG lo 70% of the BRS sarpanches and mandal level leaders acted against the party because majority of them dint receive payment for the contract works done for the last couple of years
  15. bithrisathiiiii

    ** Bharat 2024 **

    Ade. Bhramalo undu
  16. Guest

    Brahmi 13

    Medicament information for patients. Long-Term Effects. can i purchase coumadin without a prescription Everything news about drug. Read now.
  17. Seems lo teddies around 20% hand ichinattu unnar annaku, becoz contract money release Cheyyatledu ani
  18. AndhraneedSCS

    AARA Garu with JAFFAR: Constituency wise predictions...

    To his close aids, Vallabhaneni Vamsi is saying that he will lose. But Looks like Aara Masthan is not willing to accept.
  19. melukunna

    Deals Mega thread

    adidas End of Season Sale Up to 50% Off GET THIS DEALDiscount: Expires on : 06/13/2024 23:59 EST. Use code OFF15 at the checkout or in the cart Follow us at Deals.w.link. Don’t miss out. Buy it before they are gone Order now: adidas End of Season Sale Up to 50% Off
  20. From Jaffa WhatsApp university: 🙏 ధర్మో రక్షతి రక్షితః అనే వాక్యం వాల్మీకి రచించిన రామాయణంలోని ఒక శ్లోకంలోనిది. ఈ వాక్యం అర్ధం "ధర్మాన్ని మనము అనుసరిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది". Enjoy this song from Memusaitham: https://www.youtube.com/watch?v=_lnyTSkSP7E One of.powerful speech from our leader and HCM YSJMR garu: మంచి మనస్సుతో ఆశీర్వదించండి ! --ప్రతీ క్షణం మీకోసమే కష్టపడ్డాను --ప్రతీ రూపాయీ మీకోసమే ఖర్చుపెట్టాను . ఎక్కడా ఒక్కరూపాయి అవినీతికి తావివ్వలేదు . --నా పిల్లలు ఎలాంటి స్కూళ్లలో చదువుకున్నారో మీ పిల్లలూ అలాంటి స్కూళ్లలో చదువుకోవాలనే నాడు నేడు కింద స్కూళ్ళని బాగుచేసి , అందరికీ ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి తీసుకొచ్చా . -- నేను ఎలాంటి ఆసుపత్రులకు వెళ్తానో మీకూ అలాంటి ఆసుపత్రులు అందుబాటులోకి తీసుకురావాలనే గ్రామాలూ , మండలాలు , నియోజవర్గాలు , జిల్లాలు ఇలా ప్రతిస్థాయిలో అద్భుతమైన ఆసుపత్రులు కట్టిస్తున్నాం . వీటిలో పనిచేసే డాక్టర్లని తయారు చేయటం కోసమే 17 మెడికల్ కాలేజీలు కడుతున్నాం . -- విత్తనం నాటే దగ్గర నుండి పంట ఇంటికొచ్చి మార్కెట్లో అమ్ముకొనే వరకూ ప్రతీ రైతుకి అండగా నిలబడుతున్నా . --ప్రతీ అక్కా చెల్లెమ్మళ్ళకి ప్రభుత్వంలో ఏదో ఒక పధకం ద్వారా అండగా నిలబడ్డాను . --30 లక్షల ఇల్లు నా అక్క చెల్లెమ్మళ్ళకి కట్టించే ఏర్పాటు చేస్తున్నాం . -- డ్వాక్రా మహిళలకి అన్నీ రకాలుగా అండగా నిలబడ్డాను . -- ఇంగ్లీష్ మీడియం చదువుకుని ఇంజనీరింగ్ పూర్తి చేసిన ప్రతీ విద్యార్థికి ఉద్యోగాలు ఇప్పించే ఏర్పాట్లు చేస్తున్నాను . అందుకోసం ఎన్నో కంపెనీలని రాష్ట్రానికి తీసుకువస్తున్నాం . కొత్త కంపెనీలకి / ఇండస్ట్రియల్ కి అవసరమైన పవర్ ప్రాజెక్టులు పూర్తి కావస్తున్నాయి . -- భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతా ఉంది . -- మైక్రోసాఫ్ట్ , గూగుల్ , విప్రో , అదానీ డేటా సెంటర్ , అపాచీ లెదర్ ఫ్యాక్టరీ , అపోలో టైర్స్ , డైకిన్ లాంటి ఎన్నో కంపెనీలు ఇప్పటికే వచ్చాయి . -- రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఒక్క నిరుద్యోగి కూడా లేకుండా చేసే బాధ్యత నేను తీసుకొంటున్నాను . అందుకోసమే నిరంతరం నిద్రాహారాలు మాని కష్టపడుతున్నాను . -- 4 పోర్టులు , 10 ఫిషింగ్ హార్బర్లు రెడీ కాబోతున్నాయి . ప్రతీ 50 కిలోమీటర్లకు ఏదో ఒక ఎకనామిక్ యాక్టివిటీ రాబోతుంది . -- 45 వేల స్కూల్స్ , ప్రతీ ఊరిలో విలేజ్ క్లినిక్ , ఆర్బికే సెంటర్ , సచివాలయం కట్టించాం . 17 మెడికల్ కాలేజీలు , సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు , ప్రతీ నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల ఆసుపత్రులు .. 4 పోర్టులు , ఫిషింగ్ హార్బర్లు , విద్యుత్ ప్రాజెక్టులు , నీటి ప్రాజెక్టులు ....ఇలా చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా రాష్టానికి ఆస్తులు సమకూర్చి పెట్టాను . ఇదంతా ప్రజలకి శాశ్వతంగా ఉండబోయే ఆస్తి , రాబోయే తరాలకోసం సృష్టించిన ఆస్తి . -- దస్తావేజులు లేక , పాస్ పుస్తకాలూ సరిగా లేక , పొలాల గట్లు సరిగా లేక కేసులలో ఇరుక్కొని కోర్టుల చుట్టూ తిరిగే పనిలేకుండా .. ప్రతిఒక్కరికీ మీ పొలాలకు / స్థలాలకి సంభందించి ఎలాంటి సమస్యలు లేకుండా మీకు శాశ్వతంగా ఉండేటట్లు చేయటానికే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ . ఇందులో ఎలాంటి అపోహలకు తావే లేదు . మీ భూములకి నాదీ హామీ . భూకబ్జా దారులు నుండి మీ భూములుని రక్షించటానికి ఇది ఉపయోగపడుతుంది . మీ బిడ్డ మీ అందరి మేలు కోరేవాడే కానీ అన్యాయం చేసే వాడు కాదు . -- అవ్వా తాతలకి ఇస్తున్న పెన్షన్ దగ్గరనుండి , రైతులకి , అక్కా చెల్లెమ్మలకి ఇలా ప్రతీ ఒక్కరికీ నవ రత్నాల రూపంలో ఇస్తున్న ఏ ఒక్క పధకం కూడా ఆగకుండా కొనసాగాలంటే మీ బిడ్డని మళ్ళీ గెలిపించండి . -- ఇప్పుడిప్పుడే కుళ్ళిపోయిన వ్యవస్థను గాడిలో పెడుతున్నాను . కరోనా కారణంగా రెండు సవంత్సరాలు పోయినా , మిగిలిన మూడేళ్ళలోనే ఇన్ని గొప్ప పధకాలు తెచ్చిన మీ బిడ్డని మళ్ళీ ఆశీర్వదించండి . -- తల్లి కడుపులో ఉన్న బిడ్డ దగ్గరనుండి పండు ముసలి అవ్వా తాతలవరకు మీ బిడ్డ బాధ్యత తీసుకుంటున్నాడు . ప్రతీ ఒక్కరినీ ప్రేమగా చూసుకొంటూ .. ఈ రాష్టాన్ని అన్నీ రంగాలలో దేశంలోనే నెంబర్ ఒన్ రాష్ట్రంగా తీర్చిదిద్ధేందుకు మీ బిడ్డ అహర్నిశలు కష్టపడుతున్నాడు . మీరందరూ మీ బిడ్డని ఆశీర్వదించి అండగా నిలబడాలని చేతులెత్తి నమస్కరిస్తూ మీదగ్గర నుండి సెలవు తీసుకొంటున్నాను . -- చంద్రబాబు లాంటి మాయల మరాఠి లాంటి వాళ్ళ మాటలు విని మోసపోవద్దనీ , మళ్ళీ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టవద్దని , దోపిడీకి అవకాశం ఇవొద్దని మీ అందరికీ మీబిడ్డ విన్నవించుకొంటున్నాడు . ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి మళ్ళీ మీ బిడ్డని ముఖ్యమంత్రిని చేసుకుని మళ్ళీ మనందరి పరిపాలన రావటానికి సహాయ పడాలని చేతులు జోడించి వేడుకొంటున్నాను . మీబిడ్డ , వైయస్ జగనమోహనరెడ్డి .
  21. His 10times power hike nd destroying amaravati and polavaram needs special mention
  22. psycopk

    Gulaka rai badutudu…

    https://www.instagram.com/reel/C7DguGkPI-Y/?igsh=MmJrdDQ3NGJyM2tn
  1. Load more activity
×
×
  • Create New...