Jump to content

All Activity

This stream auto-updates

  1. Past hour
  2. champe mundu sambar posi naakaledu. Andukane satisfaction ledu antunnadu @vetri_psyconandamuri
  3. idi vinu
  4. Lol , nee daggara matter undadhu , insta , twitter post lu copy paste , caste based worship , nothing more can expect from you ....
  5. DaatarBabu2

    Papam Sammu Baby

  6. DaatarBabu2

    Bom Diggy Diggy 🎶🎵🎸

  7. DaatarBabu2

    చక్కిలి ఫెటిష్

  8. DaatarBabu2

    Aanchal Munjalu

  9. Revanth Reddy: జనవరి 2న కేసీఆర్ అసెంబ్లీకి రావాల్సిందే.. రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్! 22-12-2025 Mon 06:35 | Telangana కేసీఆర్ హయాంలో పదేళ్లూ రాష్ట్రానికి జల ద్రోహం జరిగిందన్న రేవంత్‌రెడ్డి అసెంబ్లీకి వస్తే గౌరవంగా చూసుకుంటానని హామీ కేసీఆర్ కరుడుగట్టిన నేరగాడిలా అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై కేసీఆర్, కేటీఆర్ 'అత్యాచారం' చేశారని వ్యాఖ్య తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కృష్ణా నదిలో కలిపేసింది కేసీఆరేనని, ఆయన పదేళ్ల పాలనలో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై చర్చించేందుకు జనవరి 2 నుంచి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆదివారం తన నివాసంలో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన సీఎం.. బీఆర్ఎస్ అధినేతపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఒక 'కరుడుగట్టిన నేరగాడిలా' అబద్ధాలు ఆడుతున్నారని, ఆయన చేసిన పాపాల వల్లే పాలమూరు, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలు ఎడారిగా మారే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. అసెంబ్లీకి రండి.. గౌరవం నేను చూసుకుంటా! చేతనైతే అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని కేసీఆర్‌కు రేవంత్ సవాల్ విసిరారు. "ఒకరోజు కృష్ణా జలాలు, మరో రోజు గోదావరిపై చర్చిద్దాం. అసెంబ్లీలో కేసీఆర్ గౌరవానికి భంగం కలగకుండా చూసే బాధ్యత నాది. ఆయన క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారో లేదో సభకు వస్తేనే తెలుస్తుంది. ఆయన రాకుండా తన 'చెంచాల'ను పంపిస్తే వారితో చర్చించే ప్రసక్తే లేదు" అని స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను కేవలం 36 శాతానికే (299 టీఎంసీలు) పరిమితం చేస్తూ సంతకం పెట్టింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఏపీ జలదోపిడీకి కేసీఆరే సూత్రధారి ఏపీ ప్రాజెక్టులను గతంలో కేసీఆర్ సమర్థించిన తీరును రేవంత్ రెడ్డి తన ఫోన్‌లో వీడియోల ద్వారా ప్రదర్శించి చూపారు. పట్టిసీమను అభినందించడం, రాయలసీమకు నీళ్లు తీసుకెళ్లమని చంద్రబాబుకు సలహాలు ఇవ్వడం వెనుక ఉన్న మర్మమేంటని నిలదీశారు. తెలంగాణకు మూతి దగ్గర అందాల్సిన నీళ్లను తోక దగ్గర (రాయలసీమ తర్వాత) తీసుకునేలా ఒప్పందం చేసుకున్నారని, కేవలం పైపులు, కాంట్రాక్టుల కమీషన్ల కోసమే రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. కృష్ణాపై ఉన్న 9 ప్రాజెక్టులను పదేళ్లలో ఒక్కటి కూడా పూర్తి చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. తండ్రీ కొడుకులు ఆర్థిక ఉగ్రవాదులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై కేసీఆర్, కేటీఆర్ 'అత్యాచారం' చేశారని సీఎం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరినీ 'ఆర్థిక ఉగ్రవాదులు'గా అభివర్ణిస్తూ.. 12 శాతం వడ్డీకి అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని శిథిలాల కుప్పగా మార్చారని ఆరోపించారు. తమ ప్రభుత్వం వచ్చాక ఆ వడ్డీని 7.1 శాతానికి తగ్గించి, అప్పుల రీస్ట్రక్చరింగ్ ద్వారా ఏటా రూ.4 వేల కోట్లు ఆదా చేస్తోందని వివరించారు. అలాగే, కాళేశ్వరం వైఫల్యాలపై సీబీఐ విచారణకు కేంద్రం సహకరించకపోవడాన్ని బట్టి చూస్తే బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం ఉందని స్పష్టమవుతోందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
  10. DaatarBabu2

    Malvi Malhotra

  11. DaatarBabu2

    Divya Khosla Kumar

  12. DaatarBabu2

    Aishwarya Sharma 🥰

  13. DaatarBabu2

    Simran Kaur anta

  14. Gorre vi nuvvu entrq maku chepedi
  15. Aunu farmhouse gadike telusu nijalu
  16. DaatarBabu2

    Priyanka Kholgade

  17. DaatarBabu2

    Iswarya Menon riding hard

  18. DaatarBabu2

    Samantha ni kuda nalipesara

    @Sucker idi nuvvega Anna ... 😁
  19. Babori bataloo chinna izanary , recent gaa de Indian tech infra twitter handle ni chinna babu konnaka , mamulu publicity kadhu babu gurunchi
  20. 32 lack jobs created by cbn , 40+ years in industry ani oorikee anaru
  21. kakatiya

    Pearl harbor 84th anniversary

    Pearl Harbor survivor Ira ‘Ike’ Schab, is asked to sign an US flag during the 82nd Pearl Harbor Remembrance Day ceremony on 7 December 2023, at Pearl Harbor in Honolulu, Hawaii. A second world war veteran who was among the last survivors of the 1941 Japanese bombing of Pearl Harbor died on Saturday. Ira “Ike” Schab, who served in the US navy at the time of the bombing, was 105, according to a statement from the USS Arizona Memorial
  1. Load more activity
×
×
  • Create New...