Jump to content

All Activity

This stream auto-updates

  1. Past hour
  2. psycopk

    Bullabai malli tappadu… municipal polls gone

  3. psycopk

    Bullabai malli tappadu… municipal polls gone

  4. DaatarBabu2

    Sadhana Naidu 🍉🍉

  5. DaatarBabu2

    Sadhana Naidu 🍉🍉

  6. DaatarBabu2

    Sadhana Naidu 🍉🍉

  7. psycopk

    Bullabai malli tappadu… municipal polls gone

  8. mana notorious laywer ponnavolu case enduku veyatam ledu?? why jagan is limiting this to sakshitt?? because eating people only watch sakshitt?? valla mla's kosam delhi nundi charted flights lo dimputadu... inta main issue meda why jagan is not filing peittion?? aara patyms koncham vadandi...
  9. psycopk

    Rashtraniki oka peru tho ghee supply ?

  10. Upset upset annaru Aus gallani Assam pamparu Diwakarams antha
  11. Repu Eng vs Scottland deciding match evaru gelisthe vallu super 8
  12. Eng and Aus world cup lo league stage lo exit Ani naku doubt kodutundi..based on their performance so far
  13. andhra_jp

    Latest H1B news

    Seen these posts in Reditt Forum Company not participating in h1b I’m on my last year of stem opt, and my company told me they won’t be participating in H1B lottery thus year. Just wanted to share my sad news. Wife is pregnant and got struck in india. Hi, My wife went to India on last week of Dec and we got to know she is 2 months pregnant. We don't have a visa slot to request an emergency slot. Can I request an emergency slot without any slot right now considering she had an miscarriage back in May 2025 in usa and this is kind of emergency that she should be here? im in so fckep up and no idea what to do right now. any help is appreciated. TIA
  14. The_Mentalist

    Funny interesting memes

  15. Chandrababu Naidu: నాలాగే ఎందరో కన్నీళ్లు పెట్టుకున్నారు... ప్రజలు అన్నీ గమనించి తీర్పు ఇచ్చారు: సీఎం చంద్రబాబు 13-02-2026 Fri 17:35 | Andhra గత పాలనలో భూ వివాదాలపైనే ఎక్కువ ఫిర్యాదులు అందాయన్న సీఎం 2026 నాటికి రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన చేపడతామని వెల్లడి తిరుపతి లడ్డూ వివాదంలోకి హెరిటేజ్‌ను లాగి బ్రాండ్ దెబ్బతీశారని ఆగ్రహం ప్రత్యర్థిని ఆర్థికంగా దెబ్బతీయడమే ఫ్యాక్షనిస్టుల లక్ష్యమని వ్యాఖ్యలు దేవాలయాల పవిత్రతను కాపాడతామని స్పష్టీకరణ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత ఐదేళ్ల పాలనలో జరిగిన విధ్వంసం నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని, పాలకులు అసెంబ్లీలో తనను అవమానించిన తీరుకు కన్నీళ్లు పెట్టుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తనలాగే 2019-24 మధ్య ఎందరో కన్నీళ్లు పెట్టుకున్నారని, ప్రజలు అన్నింటినీ గమనించి సరైన సమయంలో తీర్పు ఇచ్చారని అన్నారు. రాష్ట్రంలో జరిగిన విధ్వంసంపై అధికారంలోకి రాగానే 7 శ్వేతపత్రాలు విడుదల చేశామని గుర్తుచేశారు. "మేము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మాకు అందిన ఫిర్యాదుల్లో అత్యధికం భూ వివాదాలకు సంబంధించినవే. గత పాలకులు అడిగిన భూములు ఎవరైనా ఇవ్వకపోతే, వాటిని వెంటనే 22ఏ జాబితాలో పెట్టేసి వేధించారు. స్వయంగా చట్టాలు చేసిన ముఖ్యమంత్రే ఇలా చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే బాధితులు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. తాడేపల్లి ప్యాలస్ సమీపంలో హెలిప్యాడ్, అప్రోచ్ రోడ్ నిర్మాణం కోసం ఓ భూమి అడిగారు. అది ఇవ్వలేదని బలవంతంగా 22ఏలో చేర్చేశారు. రూ.33 లక్షలతో నిర్మాణం కోసం జీవో కూడా ఇచ్చేశారు. గత పాలకులు చేసిన పాపాలు కడగడానికే మాకు ఏడాది సమయం పట్టింది. మదనపల్లిలోని ఆర్డీఓ కార్యాలయంలో రెవెన్యూ రికార్డులను తగులబెట్టడం వాళ్ల అరాచకాలకు నిదర్శనం. అందుకే, 2026 నాటికి ఈ రెవెన్యూ రికార్డులన్నీ ప్రక్షాళన చేసి, ప్రతి ఒక్కరి భూమికి భద్రత కల్పించేలా రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలు జారీ చేయాలని నిర్ణయించాం. భూములే కాదు, ఇసుకను కూడా వదలకుండా దోపిడీ చేశారు. తిరుపతి లడ్డూ వ్యవహారం చాలా సున్నితమైన అంశం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు పవిత్రంగా భావించే శ్రీవారి దర్శనం, ప్రసాదం విషయంలోనూ వాళ్లు రాజకీయాలు చేశారు. దేవుడి పవిత్రతను, భక్తుల మనోభావాలను దెబ్బతీయాలని ప్రయత్నించారు. జరిగిన తప్పులను మేం చెప్పకుండా ఉంటే, ఆ అపవిత్రతను కొనసాగించడానికి వాళ్లు వెనుకాడరు. అందుకే, టీటీడీ సహా అన్ని దేవాలయాల్లో పవిత్రతను కాపాడే బాధ్యతను మా కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. వివేకా హత్య కేసులో వాళ్లు ఎన్ని నాటకాలు ఆడారో అందరూ చూశారు. 'నారాసుర రక్త చరిత్ర' అంటూ సాక్షి పత్రికలో రాసి, ఆ నేరాన్ని మాపై నెట్టాలని చూశారు. ఇప్పుడు అదే తరహాలో కల్తీ నెయ్యి వివాదాన్ని మా కుటుంబ సంస్థ అయిన హెరిటేజ్‌కు అంటగట్టి, బ్రాండ్ ప్రతిష్టను దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నారు. గతంలో రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాల్లో భాగంగా ప్రత్యర్థులను ఆర్థికంగా దెబ్బతీయడానికి చీనీ చెట్లను నరికివేసేవారు. ఇప్పుడు అదే ఫ్యాక్షన్ బుద్ధితో మా వ్యాపారాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. శాంతిభద్రతల విషయంలో మేం కఠినంగా వ్యవహరిస్తాం. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు" అని చంద్రబాబు హెచ్చరించారు.
  16. Depends on the field ,in cs research is just making efficient lagoa funding is needed for scaling. Even engineering isn't a mass employment option. But people got into it and the best survived . What you are seeing are just software programmers not engineers you would find very few people from core eng in top companies.
  17. psycopk

    Bullabai malli tappadu… municipal polls gone

    Revanth Reddy: మున్సిపల్ ఎన్నికల విజయం వేళ, ప్రియాంక గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ 13-02-2026 Fri 17:05 | Telangana మున్సిపల్ ఎన్నికల్లో విజయంపై ప్రియాంక గాంధీ అభినందన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల కారణంగానే ప్రజలు పట్టం కట్టారన్న ముఖ్యమంత్రి ప్రజాపాలనకు ఈ ఫలితాలు నిదర్శనమన్న మల్లు భట్టివిక్రమార్క తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన వేళ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ భారీ విజయం సాధించడంపై వారి మధ్య చర్చ జరిగింది. అత్యధిక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను దక్కించుకోవడంపై హర్షం వ్యక్తం చేసిన ప్రియాంక గాంధీ... రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల కారణంగానే ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించారని ఈ సందర్భంగా ప్రియాంక గాంధీతో రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ గెలుపుపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క స్పందించారు. రెండున్నరేళ్ల ప్రజాపాలనకు ఈ ఫలితాలు నిదర్శనమని అన్నారు. కాంగ్రెస్ సంక్షేమ, అభివృద్ధి పాలనకు ప్రజలు పట్టం కట్టారని అన్నారు. ఈ ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకం, విశ్వాసం ఆదరణగా మారిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గెలుపే లక్ష్యంగా శ్రమించారని ప్రశంసించారు.
  18. Vande Mataram: వందేమాతరం పాటను తప్పనిసరి చేయాలనే ప్రతిపాదనపై ముస్లిం సంఘాల అభ్యంతరం 13-02-2026 Fri 17:17 | National మత స్వేచ్ఛకు విరుద్ధమన్న జమీయత్ ఉలేమా-ఏ-హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ వందేమాతంరం పాడటంపై ముస్లింలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారన్న మౌలానా కౌసర్ ముస్లింలందరినీ హిందువులుగా మార్చాలనుకుంటున్నారా? అని ప్రశ్న వందేమాతరం పాటను తప్పనిసరి చేయాలనే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై రాజకీయ, సామాజిక వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కొన్ని ముస్లిం సంస్థలు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. జమీయత్ ఉలేమా-ఏ-హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానీ మాట్లాడుతూ... వందేమాతరం పాటను తప్పనిసరి చేయడం రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛకు విరుద్ధమని అభిప్రాయపడ్డారు. ఇది అల్పసంఖ్యాకుల హక్కులపై ప్రతికూల ప్రభావం చూపే నిర్ణయమని అన్నారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కూడా ఇదే అంశంపై స్పందిస్తూ విమర్శలు గుప్పించింది. ఈ సంస్థ జాతీయ ఉపాధ్యక్షుడు మౌలానా కౌసర్ హయాత్ ఖాన్ మాట్లాడుతూ... మత విశ్వాసాలకు విరుద్ధంగా ఉన్న అంశాల కారణంగా కొందరు ముస్లింలు వందేమాతరం పాడడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. స్వాతంత్ర్యానికి ముందే ఈ అంశంపై అభ్యంతరాలు ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. దేశంలో ఉన్న ముస్లింలందరినీ హిందువులుగా మార్చాలనుకుంటున్నారా? అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి నిర్ణయాలను బలవంతంగా అమలు చేయడం దేశానికి కూడా మంచిది కాదని వ్యాఖ్యానించారు. కొందరు వ్యక్తులు తమ భావాలను ఇతరులపై బలవంతంగా రుద్దాలనుకోవడం సరికాదని అన్నారు.
  1. Load more activity
×
×
  • Create New...