Jump to content

All Activity

This stream auto-updates

  1. Past hour
  2. Congress gallaki adhi mistake emo. Party ki chaavu debba padindi division tho. Andharu ala anukoru. Telangana lo assalu anukoru.
  3. Arey jilebis etla ayina gelavandi ra chala hopes petkunna
  4. nokia123

    Pathivratha is back

    bedhiristhundhi…bayapadandi please direct ga vellu hathyalu sesina vallu ani septhundhi…sabhya samajaniki emi message iddhamu ani ycp leaders gurinchi scrap antha oka soota seraru jagananna leadership lo
  5. Telangana: త్వరలో ‘నార్కోటిక్స్‌’ ఠాణాలు..! రాష్ట్రంలో మాదక ద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు తెలంగాణ సర్కారు మరింత పకడ్బందీ కార్యాచరణ సిద్ధం ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో మాదక ద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు తెలంగాణ సర్కారు మరింత పకడ్బందీ కార్యాచరణ సిద్ధం చేసింది. త్వరలో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(టీన్యాబ్‌) పోలీస్‌స్టేషన్లను అందుబాటులోకి తీసుకురానుంది. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు పోలీస్‌స్టేషన్ల ఏర్పాటుతోపాటు వాటి నుంచే కార్యకలాపాలు నిర్వహించేందుకు టీన్యాబ్‌ ఉన్నతాధికారులు కసరత్తు వేగవంతం చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్‌ కేంద్రాలుగా ఠాణాలు పనిచేయబోతున్నాయి. ఈ ఠాణాల్లో మాదకద్రవ్యాల విక్రయాలకు సంబంధించిన కేసులను నమోదు చేయబోతున్నారు. ఎఫ్‌ఐఆర్‌ల నమోదు నుంచి మొదలుకుని, అభియోగపత్రాల దాఖలు వరకు ఆయా ఠాణాల అధికారులే పర్యవేక్షించనున్నారు. దర్యాప్తులో ఎదురవుతున్న ఇబ్బందులతో.. ప్రస్తుతం మాదకద్రవ్యాల కేసుల్లో నిందితులను అదుపులోకి తీసుకున్న పక్షంలో వారిని ఆయా ప్రాంతాల్లోని శాంతిభద్రతల ఠాణాలకు అప్పగిస్తున్నారు. ఈ కారణంగా కేసుల దర్యాప్తు ముందుకు సాగడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శాంతిభద్రతల ఠాణాల్లో రోజువారీ కార్యకలాపాల కారణంగా తదుపరి దర్యాప్తును సమర్థంగా, వేగవంతంగా సాగించేందుకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇకపై మాదకద్రవ్యాలకు సంబంధించిన కీలక కేసుల్ని నార్కోటిక్స్‌ ఠాణాల ద్వారానే పర్యవేక్షించనున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ నార్కోటిక్స్‌ ఠాణాలను ప్రస్తుతానికి హైదరాబాద్‌ నాంపల్లిలోని పాత కలెక్టరేట్‌ కార్యాలయం భవన సముదాయంలో ప్రారంభించనున్నారు. ఈ నెలాఖరు నుంచే వీటి కేంద్రంగా కేసుల నమోదుకు సన్నాహాలు చేస్తున్నారు. క్షేత్రస్థాయి కార్యకలాపాలకు పరిధి విధింపు నాలుగు పోలీస్‌స్టేషన్లతోపాటు ప్రాంతీయ నార్కోటిక్స్‌ కంట్రోల్‌ సెల్‌ల కార్యకలాపాలకు పరిధి విధించారు. హైదరాబాద్‌ నార్కోటిక్స్‌ పోలీస్‌స్టేషన్‌ హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో కార్యకలాపాలు సాగించనుంది. సైబరాబాద్‌ ఠాణా సైబరాబాద్‌ కమిషనరేట్‌తోపాటు సంగారెడ్డి జిల్లా, రాచకొండ ఠాణా రాచకొండ కమిషనరేట్లతోపాటు నల్గొండ, సూర్యాపేట జిల్లాలు, వరంగల్‌ ఠాణా వరంగల్, ఖమ్మం కమిషనరేట్లతోపాటు ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, కొత్తగూడెం జిల్లాల పరిధిలోని కేసుల్ని పర్యవేక్షించనుంది. రైళ్లలో మాదకద్రవ్యాల రవాణాను అడ్డుకునే లక్ష్యంతో వరంగల్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం రైల్వే ప్రాంతీయ మాదకద్రవ్యాల నియంత్రణ కేంద్రాలు (రైల్వేస్‌ రీజినల్‌ నార్కోటిక్స్‌ కంట్రోల్‌ సెంటర్లు) అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో కేంద్రంలో నార్కొటిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ ఏర్పాటు కానుంది. వాటి పరిధిలో పలు జిల్లాల కేసులను పర్యవేక్షించేలా పరిధులు నిర్ణయించారు. ఒక్కో స్టేషన్‌లో డీఎస్పీ, ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, నలుగురు ఎస్సైలు ప్రస్తుతమున్న వనరులతో ఠాణాల్లో కార్యకలాపాలు సాగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. డీఎస్పీ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌(ఎస్‌హెచ్‌వో)గా ఉండనున్న వీటిని బి లేదా సి గ్రేడ్‌ ఠాణాలుగా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే ఒక్కో ఠాణాకు డీఎస్పీతోపాటు ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, నలుగురు ఎస్సైలను నియమించారు. హైదరాబాద్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లోని టీన్యాబ్‌ ప్రధాన కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవలే సమీక్ష నిర్వహించిన నేపథ్యంలో ఠాణాలకు బి లేదా సి గ్రేడ్‌ హోదా కల్పించాలని టీన్యాబ్‌ ఉన్నతాధికారులు విన్నవించారు. ఇందుకు ముఖ్యమంత్రి సుముఖత వ్యక్తంచేయడంతో ఒక్కో ఠాణాకు 50-70 మంది కానిస్టేబుళ్ల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఈ క్రమంలోనే నార్కోటిక్స్‌ ఠాణాల్లో కానిస్టేబుళ్లను నియమించేందుకు కసరత్తు ముమ్మరంగా సాగుతోంది.
  6. Nuvvu 1000 retlu better uncle mak kuda konni pampu Okkatanna flease
  7. Azam khan gadu athi $100 dollar bills tho sweat thuduskuntundu masth dhorikindu veedu duck out plus this
  8. Sixers

    Maga vallani nammukondi ra

    Winning kastamemo kaani 160 members lo max oka 25 MLA satisfied untaru. Inkoka 70 vallaku ento kontha vasthu demo. Migathavallaku emi raavu. Vallu utti time pass. Next time gelvataaniki kuda motivation undadu. Big majorities lo idhe problem. Too many useless leaders.
  9. JaiBalayyaaa

    Sainiks rafing barbell on Twitter

  10. nokia123

    Sainiks rafing barbell on Twitter

    ..movie reviews sesukoka ka ee political penta lo rendu kaallu petti long jump sesindu..what else is he expecting? with reddy tag, supporting ycp bluntly and degrading other politicians finding thier faults and after doing all this guy says he is neutral
  11. Sam480

    Maga vallani nammukondi ra

    gaali kaun?
  12. Naa shopping ne better kadha Anna. Idhem cheap anna
  13. Sam480

    99% Exit Polls Wrong

    I think First time in Andhra history 3 major caste's voted for one party. Thanks to Jagan anna for bringing this unity😅
  14. Guest

    Brahmi 13

    Simply wish to say your article is as astounding. The clarity in your post is simply cool and i could assume you are an expert on this subject. Well with your permission let me to grab your RSS feed to keep updated with forthcoming post. Thanks a million and please carry on the rewarding work.
  15. YSLANNISTERS

    99% Exit Polls Wrong

    wer are you from? I am from Vijayawada.... my Family and relatives alll stay there ... we faced the consequences... if you don't know don't comment. I said that community was discriminated. Why do you think KOdali and Vallabhaneni are hated even though they they belong to same community ...
  16. Sucker

    Maga vallani nammukondi ra

    Vuntadu ga okkadu Gaali akkadiki vellandi
  17. nokia123

    Barbell apology video accheshindhi ro

    Package from ycp
  18. psycopk

    99% Exit Polls Wrong

    i never said 20... i said 10-15.. if we touches 40 i wont talk about politics and consider it as a win
  19. Sam480

    Maga vallani nammukondi ra

    Memu Golden state vallam bro😅
  20. nokia123

    Barbell apology video accheshindhi ro

    Barbell reddy . movies ki reviews isthu untadu sita ramam movie lo feel ledhu ani vetakaram review icchi kukka dhobbulu thinnadu Ee ycp support review video tho peaks ki poyindhi matter
  21. verrigadu

    99% Exit Polls Wrong

    Abba chaa.. panilo panigaa bhale mossthunnaavu gaa… Kommas vunnadhi max 3%, andhulo mostly foreign lo settle ayyaaru. I do not think Kommas are reason for trouncing of Jagan. 90% cops voted against him. You can see this from numbers - Almost all JSP MLAs got more than 50k margin. This is true for TDP MLAs as well where Cops are in significant numbers. Everyday targetting Mega family is the main reason for Yesu Reddys debacle. Plus Kshatriya Community though in small numbers contributed a lot for Yesus defeat
  22. PizzaReddy

    Jagan Start New Game - SAI

    they should merge with TDP
  23. lovable

    Sainiks rafing barbell on Twitter

    Veedu malli video chesadu eroju.. my analysis went wrong with prediction ani
  24. JaiBalayyaaa

    Jagan mafia rajyam

  1. Load more activity
×
×
  • Create New...