Jump to content

All Activity

This stream auto-updates

  1. Past hour
  2. Choosara tammullu AP lo law & order. Mla kodukulu kooda ilanti panulu cheyyadaniki pakka state ki vellalsindey. Mana state antha clean
  3. HugoStrange

    AP BJP MLA's son caught by police with drugs in Hyd

    Nope, he is divorced and also not to pullareddy or someone’s daughter. I know the family he was married to
  4. No son in kaw of pullareddy
  5. karna11

    Latest H1B news

    These posts will open eyes of some of them. Who are feel idiantaa mandhee
  6. Stolen: American companies invested heavily in Venezuela for oil exploration and production during 1920s. They were thrown out by Communist governments. Mind that oil exploration is capital intensive. Not Software companies,😀
  7. Can I get Nobel please???
  8. Oil ani cheppakunda idhi Drugs anta
  9. Rendo athi pedda thailam nilvalu vunnai…aa maathram vuntadi
  10. What does it mean by “Stolen” ??? @Sucker any idea?
  11. Issue between Ukraine and Russia has to be looked at different perspective. At least that’s తాత saying. Over there thousands getting killed everyday. To avoid bloodshed తాత handling this differently.
  12. 1/2 కొంచెం lengthy #post see this everyone #వాస్తవాలు తెలుసుకోవాలనుకునేవారు తప్పకుండా చదవండి !! 👉 STPI (సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా) కి... HI-TEC City (హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ & ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సిటీ) కి... ముందుగా తేడా తెలుసుకోవాలి అందరూ ! అప్పటికి అంటే 1991-94 నాటికి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం మరియు మన రాష్ట్రంలో ఉన్నప్పటి వరకు... STPI లు దేశం మొత్తం మీద కేవలం 7 చోట్ల మాత్రమే ఉన్నాయి ! 1990లో స్థాపించబడినవి (మొదట ప్రత్యేక సంస్థలుగా ఉండి, 1991లో STPIలో విలీనమయ్యాయి): పుణె, బెంగళూరు, భువనేశ్వర్, 1991లో స్థాపించబడినవి (STPIలో భాగంగా): తిరువనంతపురం, నోయిడా, గాంధీనగర్, హైదరాబాద్. 1995 నుండి 2004 మధ్యలో STPIలు... విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ లలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది ! శ్రీ రాజీవ్ గాంధీ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్: నేపథ్యం: ఇది కేంద్ర ప్రభుత్వానికి చెందిన STPI (Software Technology Parks of India) కిందకు వస్తుంది. పేరు: అప్పటి ప్రభుత్వ నిర్ణయం ప్రకారం, హైటెక్ సిటీలోని భూమిని మరియు ప్రాజెక్టును 'శ్రీ రాజీవ్ గాంధీ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్' గా నామకరణం చేశారు. నిర్వహణ: "ఇది ఒక భవనం కాదు, ఇదొక పెద్ద ఐటీ ప్రాజెక్టు" మాత్రమే. అప్పటి భారత ప్రధాని పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణల్లో భాగంగా 'సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా' (STPI) ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఆ నిర్ణయం ఆధారంగానే జనార్ధనరెడ్డి క్యాబినెట్ హైదరాబాద్‌లో ఈ ఐటీ పార్కును ఆమోదించింది. STPI కి నోడల్ ఏజెన్సీ గా APEL (ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్) వ్యవహరించింది ! STPI కి సొంత భవనం లేక చాన్నాళ్ళు అమీర్ పేట మైత్రి వనంలో కార్యకలాపాలు నిర్వహించిన సంగతి మీకు తెలిసిందే ! 👉 ఇక HI- TEC City (Hyderabad Information Technology and Engineering Consultancy City) విషయానికి వస్తే.. HI-TEC City పేరు హైదరాబాద్‌లో IT, ఇంజనీరింగ్, కన్సల్టెన్సీ కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో పెట్టబడింది. ఈ పేరు IT, ఇంజనీరింగ్, ఆరోగ్య సమాచార శాస్త్రం, బయోఇన్ఫర్మాటిక్స్ వంటి రంగాలను ప్రోత్సహించడానికి రూపొందించబడింది. బెంగళూరు IT హబ్‌గా ఎదగడంతో హైదరాబాద్‌కు పోటీ పడటానికి, పెట్టుబడులు ఆకర్షించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి @ncbn గారు 1997లో సింగపూర్, మలేషియా సందర్శనలు చేసిన తర్వాత హైటెక్ సిటీకి పునాదిరాయి వేసిన సమయంలో (1 ఆగస్ట్ 1997న) ఈ పేరును ప్రతిపాదించారు. L&T ఇన్ఫోసిటీ (HITEC City) ప్రాజెక్ట్‌గా అధికారికంగా ప్రకటించబడింది. ఈ L&T ఇన్ఫోసిటీ కి నోడల్ ఏజెన్సీ గా APIIC వ్యవహరించింది.. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వాటా కలిగిన PPP ప్రాజెక్టు !! సైబర్ టవర్స్ అనే ఐకానిక్ భవన నిర్మాణం ప్రారంభించిన కేవలం 14 నెలల్లోనే సైబర్ టవర్స్ పూర్తి చేయడమే కాకుండా అటల్ బిహారీ వాజ్‌పేయి గారి చేతుల మీదుగా ప్రారంభించారు. అంతేకాకుండా ఆ 14 నెలల్లోనే 300 ఎకరాల్లో హైటెక్ సిటీలో కరెంటు, రోడ్లు, డ్రైనేజీ వంటి ఇతర నిర్మాణాలకు అనుకూలమైన మౌలిక సదుపాయాలను తీర్చిదిద్దారు !! 1998లో స్పష్టమైన 'విజన్ 2020' డాక్యుమెంటును రూపొందించి విజన్ 2020 డాక్యుమెంట్‌కు అనుగుణంగా ప్రభుత్వ పాలసీలు, కార్యక్రమాలు రూపొందించి సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధిని పరుగులు తీయించారు ! మొదట 300 ఎకరాల్లో హైటెక్ సిటీకి రూపకల్పన చేసిన చంద్రబాబు, ఆ తర్వాత 15,000 ఎకరాల్లో 'సైబరాబాద్' ను రూపొందించారు. అప్పుడే ఎక్కడ ఐటీ హబ్‌లు ఉండాలో, ఎక్కడ కమర్షియల్ హబ్‌లు ఉండాలో, ఎక్కడ రెసిడెన్షియల్ మరియు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉండాలో, వాటికి రోడ్లు ఎలా ఉండాలో వివరిస్తూ చంద్రబాబు గారు ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయించారు ! శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్, మెట్రో రైలు, MMTS.. ఇవన్నీ విజన్ 2020లో భాగమే. 2001లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌ను చంద్రబాబు ప్రారంభించారు. ఇప్పుడు ఉన్న ప్రధాన ఐటీ హబ్‌లన్నీ 2000-2004 మధ్య కాలంలో ప్రారంభించినవి లేదా శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులే ! అప్పట్లోనే ₹33 వేల కోట్ల విలువైన ఐటీ కంపెనీల పెట్టుబడులను ఆయన తీసుకువచ్చారు. సైబర్ టవర్స్, మైక్రోసాఫ్ట్, ఎల్ అండ్ టీ ఇన్ఫోసిటీ, CII, సైబర్ గేట్‌వే, సైబర్ పెరల్, మైండ్ స్పేస్, హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (HICC), హైటెక్ ఎగ్జిబిషన్ సెంటర్ (HITEX), విప్రో, ఒరాకిల్, ఇన్ఫోసిస్, TCS, ISB.. మొదలైనవన్నీ ఆయన కృషి ఫలితమే. మీకు తెలుసా? అమెజాన్ 2004లోనే తన సంస్థను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసి, 2019లో ప్రపంచంలోనే తన అతిపెద్ద టెక్ పార్కును ఇక్కడ నిర్మించుకుంది. ఇలా చంద్రబాబు గారు తెచ్చిన కంపెనీల జాబితా చెప్పాలంటే ఇక్కడ సరిపోవు !! ఇదీ... STPI కి HI-TEC సిటీ కి మధ్య తేడా ! హైటెక్ సిటీ నేదురుమిల్లి జనార్ధనరెడ్డి కట్టాడు అని రుద్దుతున్న వాళ్ళు తెలుసుకోవలసిన విషయాలు ఇవి !! #సామాన్యుడు #AndhraPradesh
  13. Today
  14. psycopk

    Credit kosam ycp vallu pappam

  15. Anduke war cheyyaledhu kidnap Chesam
  16. Mari Putin gaadu Ukraine ni vadhuluthada ye grounds lo US gallu kathal padtharu. Vaadu loka kalyanam kosam ne antadu.
  17. Sucker

    ##Gachibowli Diwakarams Cricket Disco##

    Lekunte vallani rich cheyyadam yendhi. No more Bangla and Paki tours and ICC events lo kuda oke group lo vesi this is ICC tournament ane excuse aapali. Vine vaadu Diwakaram aithe cheppe vaadu BCCI la vundhi
  18. Nuve cheskovachu kadha Sathanna
  19. Next Iran. administration change from ఖ్హొమైని’s To Shah’s
  20. Maa Scientist anna ki gift ichadu election fund kosam andulo thappemundhi
  21. after couple of days, thatha will stop the war..and claim "New year hasn't even started..and I already stopped a war" antaadu...
  22. BattalaSathi

    ##Gachibowli Diwakarams Cricket Disco##

    yes..should also stop visiting/inviting BD. Akkada h1ndus ni sampi 10ngtuthunte endhi ee red carpet vellaki...
  1. Load more activity
×
×
  • Create New...