Jump to content

All Activity

This stream auto-updates

  1. Past hour
  2. Thier time will come… they dissaper without notice.. if u want to be one among them carryon
  3. Sabarimala శబరిమలలో కనులపండువగా మకరజ్యోతి దర్శనం... పులకించిన భక్తులు 14-01-2026 Wed 18:52 | National అయ్యప్ప నామస్మరణతో మార్మోగిన శబరిగిరి కొండలు పొన్నాంబలమేడుపై మూడుసార్లు కనిపించిన దివ్యజ్యోతి తిరువాభరణాల అలంకరణ తర్వాత జరిగిన ప్రత్యేక పూజలు లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో నిండిపోయిన సన్నిధానం కేరళలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శబరిమలలో మకరజ్యోతి దర్శనం అశేష భక్తజన సందోహం మధ్య కనులపండువగా జరిగింది. మకర సంక్రాంతి పుణ్యదినమైన బుధవారం సాయంత్రం 6:30 గంటల తర్వాత పొన్నాంబలమేడు కొండపై మకరజ్యోతి మూడుసార్లు భక్తులకు దర్శనమిచ్చింది. ఈ అపురూప దృశ్యాన్ని తిలకించిన లక్షలాది మంది భక్తులు "స్వామియే శరణం అయ్యప్ప" అంటూ చేసిన శరణుఘోషతో శబరిగిరులు మార్మోగిపోయాయి. అంతకుముందు, పందళం రాజప్రాసాదం నుంచి తీసుకొచ్చిన పవిత్రమైన తిరువాభరణాలను అయ్యప్ప స్వామికి అలంకరించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక దీపారాధన నిర్వహించారు. ఆ వెంటనే పొన్నాంబలమేడు కొండపై దివ్యజ్యోతి కనిపించడంతో భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. మకరజ్యోతిని సాక్షాత్తు అయ్యప్ప స్వామి జ్యోతిర్మయ రూపంగా భక్తులు విశ్వసిస్తారు. ఈ జ్యోతిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోయి, కోరిన కోరికలు నెరవేరతాయని ప్రగాఢంగా నమ్ముతారు. మకరజ్యోతి దర్శనం సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ట్రావెన్‌కోర్‌ దేవస్వం బోర్డు అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. రద్దీని నియంత్రించేందుకు కొండపైకి పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించారు. క్షేత్రానికి రాలేని భక్తుల కోసం పలు టీవీ ఛానెళ్లు, యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం అందించాయి. ఏటా మకర సంక్రాంతి నాడు జరిగే ఈ వేడుక కోసం దేశ నలుమూలల నుంచి భక్తులు 41 రోజుల కఠిన దీక్షతో శబరిమలకు చేరుకుంటారు.
  4. Pavanonline

    ##Gachibowli Diwakarams Cricket Disco##

    Lenatundi tight gane vestunaru
  5. Sucker

    ##Gachibowli Diwakarams Cricket Disco##

    Night kadha dew ledha. Easy chase anukuntunna??
  6. tokkalogola

    entertainment talent dynamics are changing

    Is polishetty yellow media ??
  7. Pavanonline

    ##Gachibowli Diwakarams Cricket Disco##

    Gambhir gadiki alrounder pichi kada
  8. Sucker

    ***** Anasuya lip kiss *****

  9. Pavanonline

    ##Gachibowli Diwakarams Cricket Disco##

    Mitchel gadini lepesthe ipoyinate match
  10. DaatarBabu2

    ***** Anasuya lip kiss *****

    Em chesav ra Deenni @Sucker @BattalaSathi @perugu_vada @Dallasbaluu
  11. allbakara

    ***** CP Sajjanar movie rulz lo new movies cummed *****

    Direct caste ni call out chesi banda boothulu thiduthunnai konni ids…appudu no police even after reporting
  12. Sucker

    ##Gachibowli Diwakarams Cricket Disco##

    Ready ga bag lo pettukoni thiruguthunnara vaanni
  13. allbakara

    ***** CP Sajjanar movie rulz lo new movies cummed *****

    Prathi thread lo dallasbaluu gadu kelukkuntunnadu not just me, some members…aa id sangathi chudu…neeku nachakapothe inthakante banda boothulu thittav very recently
  14. Pavanonline

    ##Gachibowli Diwakarams Cricket Disco##

    Sundar injured kada
  15. Adi vallaki manam lagincheyya vachhu
  16. GOne

    Justice in India is f**KED UP!

    Just rich/poweful vs poor.. that is all
  17. DuvvaAbbulu

    Stock Discussions 2024

    Entered bought 10 k stocks
  18. VijayWada biryani or pulav ante vijaywada vallake telvadu. Edo Peru petti sava mingutunnaru vomerica restaurants la. Boneless biryani ante aipotadi
  19. Sucker

    ##Gachibowli Diwakarams Cricket Disco##

    Nitish gaadu yeppudy vachadu malli team lo ki
  20. Chhiii chhiii Areeyyy Geyyyssuuu Biddaaa !!! I aint flashing my Balls to you ra…… Intha Thedduh gaalu entra meeru !!!
  21. Good rule. Fear is important. Look at the people response. They all feel its ok to jump signal. They should improve public transportation with this money.
  22. psycopk

    Happy bhogi to all

  23. psycopk

    Happy bhogi to all

  24. psycopk

    Happy bhogi to all

  25. psycopk

    Rayalaseema traitor @ysjagan

    2024 ఏప్రిల్ 1 తేదీ పూల్స్ డే కి సరిగ్గా 24 రోజుల ముందు బూచేపల్లి వెంకాయమ్మ రెడ్డి అవ్వ ఊరికి వెళ్లాడు జగన్. ఆ అవ్వ వైఎస్ రాజశేఖరరెడ్డి మీద స్వయంగా స్వరపరిచిన బాణీలతో అద్భుతమైన పాటను ఆలపించడం మొదలెట్టింది. సభలో కలకలం. జరిగిన ఊహించని హఠాత్పరిణామానికి ఉలిక్కిపడ్డ జగన్, లేచి వెళ్లి తన అమ్మ విజయమ్మ మీద చూపే ప్రేమ కంటే ఎక్కువ ఆప్యాయంగా ఆ అవ్వను పొదివిపట్టుకుని నడిపించుకు వచ్చి కూర్చోబెట్టేశాడు. దాని తరువాత అవ్వను కూడా సమీపంలోని పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు వద్దకు తీసుకు వెళ్లాడు. అవ్వనే కాదు యావత్తు రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల జనం చెవుల్లో పూలు పెట్టబోతున్నాడని ఎవరూ ఊహించలేదు. ఆ అవ్వ పాట విని వైఎస్ రాజశేఖర్ రెడ్డి వచ్చి ఉంటే ఆ రెండో టన్నెల్లో ఇరుక్కున్న యంత్రానికి ఊరేసుకుని ఆత్మహత్య చేసుకునేవాడు. రాజకీయాల్లో ‘జాతికి అంకితం’ అనే పదానికి ఒక పవిత్రత ఉంటుంది. కానీ, గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ పదానికి అర్థం మారిపోయింది. పనులు చెయ్యకుండానే, కేవలం ఫొటోల కోసం రిబ్బన్లు కత్తిరించి ‘మమ’ అనిపించడం జగన్ మార్కు పాలనకు నిలువుటద్దం. ముఖ్యమంత్రి హోదాలో జగన్ గారు వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేసేశారు. ఆ రోజు పండగ చేసుకున్న ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజలు ఇప్పుడు వాస్తవాలు చూసి అవాక్కవుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు తొలి దశ పూర్తి కావడానికే ఇంకా రూ. 3,000 కోట్లకు పైగా నిధులు అవసరమని తేలింది (రూ. 2,000 కోట్లు పనులకు, రూ. 1,000 కోట్లు పునరావాసానికి). అసలు నీళ్లే రాని ప్రాజెక్టును ఏ విధంగా అంకితం చేశారో ఆ దేవుడికే ఎరుక! పునాది నుంచి పురోగతి వరకు ప్రాజెక్టు చరిత్రను గమనిస్తే, 2014-2019 మధ్య చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పరుగులు పెట్టించింది. చంద్రబాబు హయాంలో అత్యంత క్లిష్టమైన టన్నెల్-1 పనులలో సుమారు 13.6 కిలోమీటర్ల మేర తవ్వకాన్ని పూర్తి చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద 'డబుల్ షీల్డ్ టన్నెల్ బోరింగ్ మిషన్' (TBM) ను వినియోగించి నల్లమల అడవుల గుండా తవ్వకాలు జరిపింది అప్పటి ప్రభుత్వమే. ఆ ఐదేళ్ల కాలంలో సుమారు రూ. 1,319 కోట్లు వెచ్చించి ప్రాజెక్టును ఒక కొలిక్కి తెచ్చారు. గత జగన్ ప్రభుత్వం "పని పూర్తయ్యింది" అని గొప్పలు చెప్పుకున్నా, వాస్తవానికి ఐదేళ్లలో పనులు నత్తనడకన సాగాయి: రెండో టన్నెల్‌లో మొత్తం 7 కిలోమీటర్ల లైనింగ్ చేయాల్సి ఉండగా, జగన్ పదవి నుంచి దిగిపోయే నాటికి సగం పని కూడా పూర్తి కాలేదు. రెండో టన్నెల్‌లో చిక్కుకున్న భారీ యంత్రాన్ని బయటకు తీయకుండానే, కేవలం తవ్వకం పూర్తయ్యిందని అబద్ధపు ప్రచారం చేశారు. వైకాపా ప్రభుత్వం రూ. 3,518 కోట్లు కేటాయించినట్లు చెప్పుకున్నా, వాస్తవానికి ఖర్చు చేసింది కేవలం రూ. 647 కోట్లు (18%) మాత్రమే. మళ్లీ చంద్రబాబు రాగానే.. వెలిగొండ పనులకు ఊపిరి పోశారు: రెండో టన్నెల్‌లో మిగిలి ఉన్న 3.6 కిలోమీటర్ల లైనింగ్ పనులను 2026 జూన్ నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం నాలుగు క్రేన్లతో రోజుకు 12 మీటర్ల మేర పని జరుగుతోంది. ఫీడర్ కాలువలోని 500 మీటర్ల మేర ఉన్న కఠినమైన రాళ్లను (Hard Rock) తొలగించే పనులు ప్రస్తుతం ముమ్మరంగా సాగుతున్నాయి. దీనికోసం ప్రభుత్వం రూ. 456 కోట్లు మంజూరు చేసింది. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన రూ. 600 కోట్ల పునరావాస బిల్లుల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. దీనివల్ల 7,321 ముంపు కుటుంబాల తరలింపు వేగవంతం కానుంది. 2026 జులై: కొత్త వెలుగుల లక్ష్యం శ్రీశైలం జలాశయం నిండినప్పుడు వచ్చే వరద జలాలను 2026 జులై నాటికి వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నల్లమల సాగర్‌కు తరలించేలా ప్రభుత్వం స్పష్టమైన రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది. ఈ నెలలోనే చంద్రబాబు ప్రాజెక్టును సందర్శించి స్వయంగా సమీక్షించనున్నారు. అభివృద్ధి అంటే ప్రకటనల్లో కనిపించడం కాదు, పొలాల్లో నీళ్లు పారడం. జగన్ హయాంలో జరిగిన ‘అంకితం’ ప్రహసనం ప్రజల కళ్లలో మట్టి కొట్టడమే. గతంలో చంద్రబాబు గారు వేసిన పునాదిని, ఇప్పుడు అదే వేగంతో పూర్తి చేసి 2026 జులై నాటికి వెలిగొండ జలాలను ప్రజలకు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. బూచేపల్లి అవ్వలాంటి అభిమానులను ఏమార్చే జగన్ బూచి రాజకీయాలు జనానికి అర్థం అయ్యి, ఎవరు పనిచేసేవారు ఒక స్పష్టత వచ్చింది.
  26. Today
  27. psycopk

    Happy bhogi to all

  1. Load more activity
×
×
  • Create New...