Jump to content

All Activity

This stream auto-updates

  1. Past hour
  2. halwafan

    Chandra babu daiva drohi…

    chances of someone getting cancer by drinking water are low pacha pulka translation- water tagadam valla vadiki konchem cancer ochindi chances of someone dying in airplane crash are low pacha pulka translation - plane lo travel cheste vadu konchem chachipotadu.. chances of animal fat in laddu are low pacha pulka translation- lite ga animal fat kaliparu - itlu pacha pulka intellectuals
  3. DaatarBabu2

    చక్కిలి ఫెటిష్

  4. idibezwada

    h1b landlords

    short is less than a week
  5. DaatarBabu2

    Jyothi Rai "Ko...andaalu"

  6. DaatarBabu2

    Vedvika Soni 😍

  7. DaatarBabu2

    Iswarya Menon riding hard

  8. kakatiya

    Senior veteran actors (50s actors, artists)

    పేరు : #రావి_కొండలరావు పుట్టింది : 11-2-1932, సామర్లకోట పెరిగింది : అనకాపల్లి, కాకినాడ, విజయనగరం, శ్రీకాకుళం నడకలు నేర్చుకుని పరుగులు తీసింది : చెన్నపట్నం రంగస్థలంపై తొలిపాత్ర: 10వ ఏట తొలి బాలల రచనలు: 1946-1947 ('బాల' పత్రిక) అచ్చయిన మొదటి కథ : దైవేచ్ఛ ('యువ' 1948) తొలి నాటిక : 'స్వయంవరం ' (1952) ప్రసిద్ధ నాటిక 'కుక్కపిల్ల దొరికింది': 'భారతి' పత్రిక డిసెంబర్ 1956 తొలి పత్రికా ఉద్యోగం : 'ఆనందవాణి' (1956) సినిమాలో తొలి వేషం : 'శోభ ' (1958) వివాహం: 1960 ఆంధ్రజ్యోతి సినిమా విలేఖరి: 1965 పేరు తెచ్చిన చిత్రం: 'ప్రేమించి చూడు' 1965 'విజయచిత్ర' పత్రిక నిర్వహణ: 1966-1992 ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారం :'బంగారు పంజరం' (1969) దర్శకత్వం వహించిన తొలి నాటిక: 'స్వయంవరం' ఆలిండియా రేడియో నాటికలు: 100 (ఇదొక రికార్డ్) పేరుగాంచిన నాటకాలు: 'నాలుగిళ్ళ చావిడి', 'పట్టాలు తప్పిన బండి', 'ప్రొఫెసర్ పరబ్రహ్మం' (దేశవ్యాప్తంగా 50 సార్లు ప్రదర్శితం) స్వర్ణ నంది: 'పెళ్లిపుస్తకం' కథకు (1992) ఉత్తమ పుస్తకానికి నంది పురస్కారం: 'బ్లాక్ అండ్ వైట్' (2005) బిరుదులు: అనేకం వచ్చాయి కానీ ఒక్కటీ తగిలించుకోలేదు హైదరాబాద్ రాక : 2001 నాటక రంగానికి చేసిన సేవకు : పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారి పురస్కారం (2001) కన్యాశుల్కం' సీరియల్కు (దర్శకుడు): 9 నంది పురస్కారాలు (2004) రామినేని ఫౌండేషన్ అవార్డ్ (యు.ఎస్.ఎ): 2008 గరిమెళ్ళ రామ్మూర్తి రంగస్థల పురస్కారం: 2008 జంధ్యాల స్మారక పురస్కారం: 2009 భారత్ కల్చరల్ ఇంటిగ్రేషన్ కమిటీ బహుమానం: 5. 1,00,116/-(2009) విన్నకోట రామన్న పంతులు రంగస్థల పురస్కారం: 2009 నల్లమిల్లి మూలారెడ్డి నాటక పరిషత్ రంగస్థల పురస్కారం: 2010 ఏఎన్నార్ స్వర్ణ కంకణం: 2011 సమైక్యభారతి: రావి కొండలరావు నాటకోత్సవం (2011), సన్మానం నిజామాబాద్ శ్రీపాద నాటక పరిషత్: స్వర్ణోత్సవ సందర్భంగా పురస్కారం (2011) ఎమినెంట్ జర్నలిస్ట్ అవార్డ్: 2012 నండూరి సుబ్బారావు పురస్కారం: 2012 వంగూరి ఫౌండేషన్ (యు.ఎస్.ఎ): లైఫ్ టైం ఎచీవ్మెంట్ అవార్డ్ (2012) గురు సత్కారం (82వ జన్మదినాన్ని పురస్కరించుకుని): రవీంద్రభారతి 2014 అజో-విభో-కందాళం ఫౌండేషన్: జీవితకాల సాధన పురస్కారం (రూ. 1,00,000/- ...ఇంకా అనేకానేక సన్మానాలు, పురస్కారాలు... #రాయడు_రావు అసలు నా పేరు కొండలరావు కాదు కాబోలు. నాకు మా మాతామహుని పేరు పెట్టారు. మాతామహుడంటే మా అమ్మ తండ్రి. నాకు తాత. ఆయన పేరు కొండలరాయడు. కాకినాడలో రెండో క్లాసు చదువుతున్నప్పుడు స్కూలు రిజిస్టర్లో 'కొండలరాయడు' అనే వుండేది. అటెండన్స్ పిలిచే మాస్టారు అలాగే పిలిచేవారు. తర్వాత అది ఏదో దారి నుంచి ఇంకేదో దారికి వెళ్లిపోయినట్టు- ఎలాగో మారిపోయింది- తెలీదు. కొండలరాయడు - కొండలరావు, అయింది. విజయనగరం, శ్రీకాకుళం స్కూళ్లలో కొండలరావే. “రాయడు రావెలా అయింది?" అని నేను ఎవర్నీ అడగలేదు. ఐతే, నేనేమీ సరిగ్గా రాసేవాడిని కాదేమో- 'రాయడు' అని పేర్లో వుంటే “అసలు రాయడు" అనుకుని 'రావు'గా మార్చి వుంటారేమో! 'రావు' కూడా అంతే కదా. నాకేమీ 'రావు' అని, పేరులోనే వుంది మరి! #తెలుగు_బతికేదెన్నడు? ‘తెలుగు, తమిళ భాషల్ని ఉత్తర దేశీయులకి కూడా నేర్పించాలి’ అని భారత ప్రధాని సెలవిచ్చారు. ‘పెద్ద దానికి పెళ్ళి లేదు, కడదానికి కల్యాణం’ అన్నట్టుంది. తెలుగు వాళ్లే తెలుగును పట్టించుకోకుండా వుంటే, ఇతర భాషల వాళ్లు నేర్చుకుంటారా? తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ తెలుగుకి ఎంత గౌరవం ఇస్తున్నాయో చూస్తున్నాం. గురుకులాల్లో ఆంగ్ల మాధ్యమం కొనసాగించాలంటున్నారు గానీ, తెలుగు గురించి కాదు. తమిళ రాష్ట్రం తమ భాషకి ఇచ్చే ప్రాధాన్యాన్ని చూసి మనం తలదించుకోవాలి. ఇంగ్లీషు దినపత్రికల్లో కూడా ప్రభుత్వ ప్రకటనలు – పూర్తి పేజీ – తమిళంలోనే వుంటాయి. ఎక్కడ చూసినా తమిళం ప్రముఖంగా వుంటుంది. ఆంగ్లం రెండోది. విదేశీయులు కూడా వచ్చి చదువుకుంటున్న మధురై కామరాజ్‌ విశ్వవిద్యాలయంలో బోర్డులన్నీ తమిళంలోనే వుంటాయి, కింద ఇంగ్లీషు! తెలుగు వారికి ఆంగ్లం మీద మోజు. తెలుగు అక్కర్లేదు. ఏ ఇంట చూసినా, చక్కని తెలుగు పదాలున్నా ఇంగ్లీషే పలుకుతారు. వెజిటబుల్స్‌, ఆయిల్స్‌, షుగర్‌, కట్‌ చెయ్యడం, ఫ్రై చెయ్యడం ఈ మాటలే ఎప్పుడూ. కూరగాయలు, నూనెలు, పంచదార, తెలుగు మాటలు ఎందుకు ఉపయోగించరు? పనిమనిషి కూడా ‘లేటు’ అనే అంటుంది. ఆలస్యం అనే చక్కని తెలుగు మాట అంతరించిపోయింది. స్కూళ్ళల్లో ‘కమిన్‌’, ‘సిడ్డవున్‌’, ‘కమ్‌హియర్‌’ అంటున్నారు గానీ, తెలుగు మాట్లాడరు. ప్రభుత్వం వారు అధికార భాష అని పెట్టి, దానికి అధికారినీ, కార్యాలయాన్నీ ఏర్పాటు చేశారు. భాషకి ఒక మంత్రిత్వ శాఖ కూడా వుంది. భాష, సాంస్కృతిక మండలి వేరే వుంది. ఐనా, లేఖలన్నీ ఆంగ్లంలోనే వస్తాయి! అమరావతి ప్రారంభ ఫలకం మీద ఆంగ్ల భాషే వుంది! చాలా ప్రభుత్వ కార్యాలయాల మీద బోర్డులు ఆంగ్లంలోనే వుంటాయి. తెలుగుకి ప్రాచీన హోదా కావాలని పోరాడారు తప్ప, భాషాభివృద్ధికి ఎవరేం చేస్తున్నారు గనక? మొన్నటిదాకా, ‘దేశంలో మాట్లాడే భాషల్లో తెలుగు రెండో స్థానంలో వుంది’ అని గొప్పగా చెప్పుకున్నాం. ఇప్పుడు మూడోస్థానానికి పడిపోయింది! ఇద్దరు తెలుగువాళ్లు కలుసుకుంటే ఇంగ్లీషులో మాట్లాడుకునే సంప్రదాయం మనది! అది జాడ్యమో, నామోషీయో తెలీదు. ఉన్న చక్కని తెలుగు మాటల్ని ఉపయోగించం గానీ, రబ్బరు, పెన్సిలు, కంప్యూటరు, బాల్‌పాయింట్‌ పెన్‌ లాంటి మాటలకి తెలుగు మాటలేమిటి అని ఆలోచిస్తాం. అసలు, ముందు భాష ఇంట్లో ఆరంభం కావాలి. పిల్లలు బడికి వెళ్తున్నప్పుడు, ‘బై’లు, కనిపిస్తే ‘హై’లూ మారాలి. పిల్లలు బయల్దేరుతున్నప్పుడు, ‘వాటర్‌ బాటిల్‌ పెట్టుకున్నావా? ఫుడ్‌ బాక్స్‌, బుక్స్‌ సర్దావా? సాక్స్‌ వేసుకో’ అన్న తల్లుల మాటలు వింటున్నాం. వీటన్నింటికీ తెలుగు మాటలున్నాయి. తల్లులు, తండ్రులూ వాడరు; పిల్లల చేత పలికించరు! ఇహ, మమ్మి, డాడీ, ఆంటీ, అంకుల్‌ సరేసరి! ఇటీవలే కేరళ ప్రభుత్వం అన్ని స్కూళ్ళలోనూ మలయాళం కచ్చితంగా బోధించాలి అని శాసనం చేసింది. ఇప్పుడు తామర తంపరగా పెరిగిపోతున్న ఎల్‌కేజీ, యూకేజీ స్కూళ్ళలో, ‘కచ్చితంగా తెలుగు చెప్పాలి, అలా అయితేనే అనుమతి ఇస్తాం’ అని విద్యాశాఖ శాసించాలి. ఇంకా, ‘ట్వింకిల్‌ ట్వింకిల్‌ లిటిల్‌ స్టార్‌’, ‘రింగా రింగా రోజెస్‌’ పద్యాలే పిల్లలకి నేర్పుతున్నారు. ఒక వేమన పద్యమో, సుమతీ శతకమో ఎందుకు నేర్పరు? తెలుగు బడులే కదా. బడికి రాగానే వందేమాతరమో, మా తెలుగు తల్లికో ఎందుకు పాడించరు? కామరాజ్‌ విశ్వవిద్యాలయంలో 10 గంటలకి తరగతులు ఆరంభమయ్యే వేళకి వచ్చే విద్యార్థులందరూ, సమావేశమై ‘తమిళ్‌ తాయ్‌’ (తమిళ తల్లి) పాడి, తరగతులకి వెళ్ళాలి. ‘మన భాషని మనం కాపాడుకుందాం’ అని తెలుగువాళ్లం అంటున్నాము గానీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల వాళ్లు అనడం లేదు! ‘మాకు తెలుగు వద్దు, ఆంగ్లమే ముద్దు’ అంటారా – ‘మా తెలుగు తల్లికి ముళ్ళ పూదండ, మా కన్నతల్లికి మంగళారతులూ’ అని పాడి, మంగళహారతి ఇచ్చేసి ‘స్వస్తి’ పలికేయండి. పీడా వదిలిపోతుంది! #ఖరీదైన_కళ్లు "కళ్లు పొరలు కమ్మేయాంట్రా? కనిపించలేదూ?” అని తిడతారు. లేదా, "కళ్లు నెత్తికొచ్చాయా?" అంటారు. నాకు నెత్తికి రాలేదుగాని, పొరలు కమ్మాయి. దాన్నే కాబోలు కాటరాక్ట్ అన్నారు. డాక్టర్లు శస్త్రచికిత్స (శస్త్రం లేదు, కంటికి తగలని లేజర్) చేసి పొరలు తొలగించారు. మర్నాడు రమ్మని చూసి, "బాగుంది" అన్నారు. తర్వాత రెండో కంటికీ అలాగే జరిగింది. (ఐతే, అప్పుడేదో ఎవరి దురదృష్టమోగాని పొరలు తొలగించాక, మత్తుమందు పడక కాబోలు, అపస్మారక స్థితి వచ్చింది. ఆసుపత్రిలో 2 రోజులు పడక. ఈ కన్నూ బాగుంది) “రెండు కళ్లూ బాగున్నాయి. కళ్లు జాగ్రత్తగా చూసుకోండి” అన్నారు. "ఎందుకు చూసుకోనూ- అసలు కళ్లయితే ఉచితంగా వచ్చాయి. ఇవి లక్ష రూపాయల విలువ- జాగ్రత్తగా కాపాడుకుంటాను” అన్నాను. #దేవుడు "దేవుడున్నాడా? లేడా?” అన్నది అలా వుంచుదాం. ఉన్నాడనుకున్న వాళ్లకి వున్నాడు; లేడనుకున్న వాళ్లకి లేడు. ఎలా అనుకున్నా అందరూ ఈ ప్రపంచంలో బతుకుతారు. దేవుడిని నమ్మినవాళ్లకి ఐశ్వర్యం రాకపోవచ్చు: నమ్మనివాళ్ల దగ్గర కోట్లు నిలవా వుండొచ్చు. ఎవరి నమ్మకాలు, అభిప్రాయాలూ వాళ్లకి వుంటాయి. మాయింట్లో చిన్నతనం నుంచి మాకు దైవభక్తి నేర్పారు. మా తండ్రి నిత్యం గంటకి పైగా, దైవ ధ్యానంలో వుండేవారు; జపం చేసేవారు. మాకు బడిలో కూడా భక్తి నేర్పారు. అఆలు నేర్చుకున్నప్పట్నుంచి, స్కూలు ఆరంభం దైవ ప్రార్థనతో జరిగేది. పాఠాలు కూడా అలాంటివే వుండేవి. 'శ్రీరాముని దయచేతను' లాంటి పద్యాలు వల్లించమనేవారు. అలా, గుడులకీ గోపురాలకీ వెళ్లడం, దేవుడికి నమస్కరించడం నాకు అలవాటయింది. హైస్కూల్లో చదువుకుంటున్నప్పుడు-రోజూ సాయంకాలాల్లో ఒక భక్తుడు భగవద్గీత చెబుతూ ఉంటే వెళ్లి కూచునేవాడిని- తక్కిన పిల్లలు అవహేళన చేస్తున్నా. మంచి విషయాలు చెబుతూ వుంటే, వినడానికేం? "మంచి ఎవరు చెప్పినా వినవలసిందే" అని మా ఉపాధ్యాయులు చెప్పేవారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘంలో చేరాను. అక్కడ ఎక్కువగా దేశభక్తి గురించి చెప్పేవారు. “దేశాన్ని ప్రేమిస్తే మనుషుల్ని ప్రేమించినట్టు, మనుషుల్ని ప్రేమిస్తే దైవాన్ని ఆరాధించినట్టు" వాటి సూత్రాలు చెప్పేవారు. ఉదయమే ప్రార్థనలుండేవి. ప్రాతఃస్మరణంలో దైవ సమానులు, మహనీయులూ అందరూ వచ్చేవారు. స్వయం సేవకుడిగా మంచి పన్లు చెయ్యాలని నిర్ణయించుకునేవాడిని. ఆర్.ఎస్.ఎస్.లో బాలశిక్షక్గా ఉన్నాను. సంఘం నిషేధానికి గురైనప్పుడు, కారాగార శిక్ష అనుభవించాను. #తృప్తి జీవితం గడవాలి. దేహీ అని చెయ్యి చాచకుండా వెళ్లిపోతే చాలు. 'నీ దగ్గరుంటే ఓ పైసా వెయ్యి అడిగినవాడికి. లేదంటే వేసేవాడిని చూపించు" అన్నారు పెద్దలు. సహాయం చెయ్యగలిగితే చేస్తాను, లేకపోతే శక్తికి మించి ఏమీ చెయ్యలేను. అపాత్రదానాలు లేవు, నిత్యదానాలూ లేవు. సినిమాల్లో వేషాలు మొదలు పెట్టినప్పట్నుంచి ఎంత ఇస్తే అంత తీసుకోడమే. ఒక్కో సినిమాలో వేషం వచ్చినట్టి వచ్చి పోతూ వుండేవి. 'మనకి ప్రాప్తం లేదు అనుకుంటాను. ఇంక్కొడికి వచ్చింది. సంతోషం. మా అబ్బాయి మంచి ఉద్యోగంలో వున్నాడు. వాళ్లతోపాటు ఉండమంటాడు. నాతో వాళ్లుండాలిగాని, వాళ్లతో నేనుండకూడదు- అన్నది తత్వం. మంచిదో చెడ్డదో నాకు తెలీదు. నాకెందరో మిత్రులున్నారు; మంచి మిత్రులున్నారు- అదే ఆస్తి ఉండడానికో గూడుంది. తిరగడానికో కారుంది. "ఓ భగవంతుడా, నాకు ఇంకో కారు ఇమ్మని నిన్ను కోరుకోను. ఇప్పుడున్న కారుని అమ్ముకునే స్థితి రానీయకు" ఇదే నా ప్రార్థన. నాకు డబ్బు కావాలని మా వాడిని ఎప్పుడూ అడగను. వాడికి ఆ మాటే చెప్పాను. "నీకెప్పుడైనా కావాలంటే, అడుగు- నా దగ్గరుంటే ఇస్తాను" అన్నాను. అందరూ అంటూ వుంటారు- "మీ అబ్బాయి, కోడలు, పిల్లలూ అంతా చెన్నైలో వున్నారు కదా, మీరొక్కరూ ఈ హైదరాబాదులో ఎందుకుంటారు- ఈ వయసులో?" అని. నేనంటే ఇష్టపడే, గౌరవించే మిత్రులు ఎందరో వున్నారు. రంగస్థల మిత్రులున్నారు. ఏం భయం లేదు. అవకాశం వున్నప్పుడల్లా నేను వెళతాను, లేదా వాళ్లు వస్తారు. “ఈ వయసులో ఆరోగ్యంగానే వున్నారు. మీ ఆరోగ్య రహస్యం ఏమిటి?" అని అడిగాడు ఒక ఇంటర్వ్యూలో. “రహస్యం ఏమీ లేదు. ఉన్నదాంతో తృప్తిగా బతకడం" అన్నాను. దేనికీ చింత లేదు. కోట్లు మూట కట్టుకోవాలనే కోరిక లేనప్పుడు- ఆరోగ్యం బాగుండక చస్తుందా- అంటాను. సరే, ఇదంతా నా సొద. ఇలా రాస్తూ విసిగించనుకాని - ఇంకోమాట ఎక్కడో రాసుకున్నాను- అది చెబుతాను. నాకు 'మధుమేహం' వుందిగానీ, రక్తపు పోటు లేదు. ఘంటావధానిగా ప్రసిద్ధులైన మా డాక్టరు రహింతుల్లాగారు ఎప్పుడు బి.పి. చూసినా, నార్మలే అంటారు- నవ్వుతూ. దేనికీ, ఆలోచన, చింతా లేకపోతే- బి.పి. అనే రెండక్షరాలు ఎందుకు ప్రవేశిస్తాయి-ఏదో డిగ్రీలా?
  9. DaatarBabu2

    ayesha khan now

  10. BattalaSathi

    Chandra babu daiva drohi…

  11. Jack fruit kosam ayuthe okay anna 😜😜
  12. DaatarBabu2

    Meenu 😍

  13. DaatarBabu2

    Meenu 😍

  14. DaatarBabu2

    Meenu 😍

  15. DaatarBabu2

    Meenu 😍

  16. DaatarBabu2

    Meenu 😍

  17. DaatarBabu2

    Meenu 😍

  18. DaatarBabu2

    Meenu 😍

  19. DaatarBabu2

    Meenu 😍

  20. Teluguredu

    Chandra babu daiva drohi…

    Kadhu laddu lo animal fat undhi ani tirumala paruvu teeyadam.
  21. DaatarBabu2

    Rashi Khanna bended perfectly

  22. DaatarBabu2

    Rashi Khanna bended perfectly

  23. DaatarBabu2

    Rashi Khanna bended perfectly

  1. Load more activity
×
×
  • Create New...