Jump to content

All Activity

This stream auto-updates

  1. Past hour
  2. nenu_meeku_telusa

    BMW -- Satya lol -- No price hike

  3. nenu_meeku_telusa

    Shows cancelled

  4. friend ship ante. ila nista daridrudila banisa la padi undala.. ante ga.. pakka state paytm head??
  5. nenu_meeku_telusa

    2 wickets gone. Let’s see what happens to 3,4,5 wickets

  6. karna11

    Aye Jude vs naa anveshana

    Don't post his videos please, matter inn2 lines plzzz. Videos click chesina view count avvani option emina vuntee cheppu.
  7. pizzaaddict

    not a sirio fan

    Valla frustration valaldhi Mana Shankara Vara Prasad Garu Edges Past Akhanda 2’s Lifetime North America Gross on Opening Day
  8. yogdenon

    For the first time in my career I approached the HR

    I came across this older discussion and wanted to add something that might keep it going. Promotions can feel overwhelming even if everything is positive on paper. Did taking it change how you feel about your workload or confidence now that some time has passed? Curious if approaching HR helped you settle into the new role or if you still feel unsure about anything.
  9. Undilaemanchikalam

    Auto payment Ila vadathara, TS people get ready.

    ఎన్నికల హామీలను అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి డబ్బులు లేనందుకు, ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయడానికి సీఎం రేవంత్ కొత్త కొత్త మార్గాలు తీసుకొస్తున్నారు. ట్రాఫిక్ చలాన్ల కోసం తెలంగాణలోని వాహనాలను బ్యాంక్ ఖాతాలతో లింక్ చేసి, డబ్బును ఆటోమేటిక్‌గా కట్ చేస్తామని ప్రకటించారు. ఖాతాదారుడికి తెలియకుండా ప్రభుత్వం నేరుగా డబ్బు కట్ చేస్తే, దాన్ని అవకాశంగా చేసుకుని మోసగాళ్లు దుర్వినియోగం చేసే ప్రమాదం చాలా ఎక్కువ. తుగ్లక్ పాలనలో మరో వింత 🤦🏽‍♂️ When Congress Government has no money to deliver their election promises, CM Revanth brings new ways to collect money from people. Announces that Vehicles in Telangana should be linked to Bank Accounts so that Traffic Challan money can be deducted Automatically. If Government deducts Money automatically without the knowledge of Account Holder , then it will be easy for Scamsters to start taking advantage of it ... What a Joker Chief Minister he is 🤦🏽‍♂️
  10. idhi langa gallu cheputnaraaa .. lol eppudu chusina pakka states meda edavadam lo first undihi meeru kada county loo
  11. వాహనం మీద చలాన్ పడితే ఓనర్ బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బులు కట్ అవ్వాలి – రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వాహనం మీద ఉన్న పెండింగ్ చలాన్లు ఎవరి ఖాతాలో నుండి కట్ అవుతాయని నెటిజన్ల ప్రశ్నలు
  12. pushpa1

    2 wickets gone. Let’s see what happens to 3,4,5 wickets

    Ika next week ki BP tho potademo yellow dog gadu
  13. pushpa1

    2 wickets gone. Let’s see what happens to 3,4,5 wickets

    You using your yellow caste mental bali vuccha?
  14. Chandrababu Naidu: 2026 అత్యుత్తమ ఏడాదిగా నిలవాలి: మంత్రులు, అధికారులకు సీఎం చంద్రబాబు పిలుపు 12-01-2026 Mon 12:08 | Andhra గత ఏడాది పనితీరుపై మంత్రులు, కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమీక్ష సూపర్ సిక్స్ ద్వారా సంక్షేమం, అభివృద్ధిని వేగవంతం చేశామన్న సీఎం పుష్కరాల్లోగా పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానంగా మారింది, 16% వృద్ధిరేటే లక్ష్యం తిరుమల క్షేత్రాన్ని అపవిత్రం చేసే ప్రయత్నాలను తీవ్రంగా ఖండించిన సీఎం విధ్వంసమైన వ్యవస్థల నుంచి రాష్ట్రాన్ని తిరిగి సుపరిపాలన దిశగా గాడిలో పెట్టామని, 2025 ఏడాది మంచి ఫలితాలను ఇచ్చిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సచివాలయంలో సోమవారం మంత్రులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. అప్పు తీసుకునే వెసులుబాటు కూడా లేని క్లిష్ట పరిస్థితుల నుంచి, సూపర్ సిక్స్ పథకాల ద్వారా సంక్షేమం, అభివృద్ధిని వేగంగా అందించగలిగామని తెలిపారు. ఈ స్ఫూర్తితో 2026లో మరింత కష్టపడి పనిచేసి అత్యుత్తమ ఫలితాలు సాధించాలని పిలుపునిచ్చారు. గత ఏడాదిన్నర కాలంలో సాధించిన ప్రగతిని సీఎం వివరించారు. "తల్లికి వందనం ద్వారా 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.10,090 కోట్లు జమ చేశాం. స్త్రీశక్తి పథకం కింద మహిళలు 3.5 కోట్ల ఉచిత ప్రయాణాలు చేయగా, దీని కోసం రూ.1,114 కోట్లు ఖర్చు చేశాం. అన్నదాత సుఖీభవ ద్వారా 46 లక్షల మంది రైతులకు రూ.6,310 కోట్లు, దీపం 2.0 కింద 2 కోట్ల సిలిండర్ల పంపిణీకి రూ.2,684 కోట్లు వెచ్చించాం. ఏడాదిన్నరలో రూ.50 వేల కోట్ల సామాజిక పెన్షన్లు అందించి సంక్షేమంలో కొత్త మైలురాయిని అధిగమించాం" అని చంద్రబాబు తెలిపారు. పుష్కరాల్లోగా పోలవరం పూర్తి ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టును రాబోయే పుష్కరాల్లోగా పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. "పోలవరం పూర్తయితే దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రం మనతో పోటీపడలేదు. ఏటా 3 వేల టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో వృథాగా కలుస్తున్నాయి. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీళ్లిచ్చి, శ్రీశైలంలో నీటిని ఆదా చేసి రాయలసీమకు అందిస్తున్నాం" అని వివరించారు. నల్లమల సాగర్ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు నీరందించవచ్చని, పోలవరంలో మిగిలిన నీటిని తెలంగాణ కూడా వాడుకోవచ్చని సూచించారు. తాను తెలంగాణ ప్రాజెక్టులకు ఎప్పుడూ అడ్డు చెప్పలేదని, రెండు తెలుగు రాష్ట్రాలు గోదావరి జలాలను సమర్థంగా వాడుకోవాలని ఆకాంక్షించారు. పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానం రాష్ట్రం పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిందని చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే రావడం గొప్ప విషయమన్నారు. "గూగుల్ సంస్థ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో విశాఖలో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది. ఎస్ఐపీబీ ద్వారా రూ.8.74 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపాం. వీటితో భారీగా ఉద్యోగాలు వస్తాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల సెంటిమెంట్ అని, కేంద్రం సహకారంతో రూ.12 వేల కోట్లతో ఆ ప్లాంటును కాపాడుకున్నాం" అని తెలిపారు. గత ఏడాది 12 శాతానికి పైగా వృద్ధి సాధించామని, ఈసారి 16 శాతం వృద్ధిరేటు లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. తిరుమల పవిత్రతపై దాడిని ఖండిస్తున్నా కలియుగ వైకుంఠమైన తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు కొందరు దుర్మార్గపు ప్రయత్నాలు చేస్తున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. "దేవుడితో కూడా రాజకీయం చేయడం బాధాకరం. కల్తీ నెయ్యితో ప్రసాదాలు తయారు చేయడం, తిరుమలలో ఖాళీ మద్యం సీసాలు పెట్టడం వంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. పరకామణిలో దొంగతనం జరిగితే సమర్థించే ప్రయత్నం చేశారు" అని మండిపడ్డారు. ఈ ఏడాది భూ రికార్డుల ప్రక్షాళన పూర్తి చేస్తామని, రిజిస్ట్రేషన్ల ప్రక్రియను టెక్నాలజీతో పారదర్శకంగా మారుస్తామని సీఎం తెలిపారు. సవాళ్లను అధిగమిస్తూ 2026ను అత్యుత్తమ సంవత్సరంగా నిలిపేందుకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టిగా కృషి చేయాలని ఆయన కోరారు.
  15. appetizer

    2 wickets gone. Let’s see what happens to 3,4,5 wickets

    arei nee kastam paga vaadiki kuda rakudadu ra
  16. Pandubabu

    not a sirio fan

    endhuku ra kottaka kottaka 10 years ki oka hit kodithe , edichi edichi sachipothunnaru. maree intha hate entra baby, movies paina kooda.. --- not sirio fan
  17. nenu_meeku_telusa

    Boss is back ante meaning ida?

    Back to home ani aaa
  18. nenu_meeku_telusa

    2 wickets gone. Let’s see what happens to 3,4,5 wickets

    Negative anipinchindante are you using ozempic?
  19. EyBisa

    Aye Jude vs naa anveshana

  20. Sea loki poye water meda mee hakku ente eddi dana?? anduku kadu ninu nee anna ni yedavalani chestundi chillar harish gadu.. Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత 12-01-2026 Mon 19:07 | Telangana తెలంగాణ రాష్ట్ర హక్కును రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాపాడలేదని విమర్శ నీటి పంపకాల విషయంలో ముఖ్యమంత్రి చేతకాని మాటలు మాట్లాడారన్న కవిత ఏపీ ప్రభుత్వం కేంద్రం అండతో అక్రమంగా పోలవరం - నల్లమలసాగర్ నిర్మిస్తోందని ఆరోపణ పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ అంశంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ రాష్ట్ర హక్కును రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిరక్షించలేకపోయిందని మరోసారి స్పష్టమైందని ఆమె అన్నారు. నీటి పంపకాల విషయంలో పొరుగు రాష్ట్రాలతో వివాదాలు వద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన న్యాయపోరాటంలో ప్రతిబింబించిందని ఆమె విమర్శించారు. ఆయన వ్యాఖ్యలు, ప్రభుత్వ వైఖరి తెలంగాణ రాష్ట్రానికి దురదృష్టకరమని ఆమె అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం సహకారంతో అక్రమంగా నిర్మిస్తున్న పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుపై విచారణకు అర్హత లేని పిటిషన్ వేసి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రం హక్కులను నిర్వీర్యం చేసిందని ఆమె ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ప్రభుత్వంలోని ఇతర ముఖ్య నాయకులకు నీటి వనరులపై అవగాహన లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్ల తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా తెలంగాణ జాగృతి న్యాయపోరాటం చేస్తుందని, తెలంగాణ హక్కుల పరిరక్షణ ధ్యేయంగా ఉద్యమిస్తుందని ఆమె స్పష్టం చేశారు.
  21. ika db lo expired visa Lufthansa lo vellocha posts taggutai.
  22. pushpa1

    H1B processing lo vunna pattukuntara

    Nee yellow caste rotten brain lekkane undi ra nee telvi…vadu evado sollu rasindu nee lanti dhed gallu malli kathal seppud chal…
  23. pushpa1

    2 wickets gone. Let’s see what happens to 3,4,5 wickets

    Arey yellow caste slave dog igo…
  24. Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ 12-01-2026 Mon 10:36 | Andhra నాయుడుపేటలో భారీ సోలార్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు వెబ్‌సోల్ కంపెనీకి ఏపీ ప్రభుత్వం ఆమోదం మొత్తం ₹3,538 కోట్ల పెట్టుబడితో 8 గిగావాట్ల ఇంటిగ్రేటెడ్ సోలార్ యూనిట్ ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా సుమారు 2,000 మందికి ఉపాధి అవకాశాలు దేశంలోనే కీలకమైన సోలార్ తయారీ కేంద్రంగా ఎదుగుతున్న ఆంధ్రప్రదేశ్ ఏపీ పారిశ్రామిక విధానం పెట్టుబడులకు అత్యంత అనుకూలమని పరిశ్రమ వర్గాల ప్రశంస ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సౌరశక్తి తయారీ రంగంలో తన స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకుంటోంది. తిరుపతి జిల్లా, నాయుడుపేటలోని ఎంపీసెజ్‌లో (MPSEZ) భారీ సోలార్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు వెబ్‌సోల్ రెన్యూవబుల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ముందుకొచ్చింది. మొత్తం ₹3,538 కోట్ల పెట్టుబడితో 8 గిగావాట్ల (4 గిగావాట్ల సోలార్ సెల్స్, 4 గిగావాట్ల సోలార్ మాడ్యూల్స్) పూర్తిస్థాయి ఇంటిగ్రేటెడ్ తయారీ కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా సుమారు 2,000 మందికి ఉపాధి లభించనుంది. ఈ ప్రాజెక్టును 120 ఎకరాల విస్తీర్ణంలో రెండు దశల్లో అభివృద్ధి చేయనున్నారు. 2027 జులై నాటికి మొదటి దశ, 2028 జులై నాటికి రెండో దశ వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్లాంట్ నిర్వహణకు అవసరమైన విద్యుత్‌ను పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా, తక్కువ ఖర్చుతో సొంతంగా ఉత్పత్తి చేసుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా 300 ఎకరాల భూమిని కేటాయించింది. ఇందులో భాగంగా, కంపెనీ 100 మెగావాట్ల కెపాసిటీతో సొంత సోలార్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ పెట్టుబడితో నాయుడుపేట, సమీపంలోని దక్షిణ తమిళనాడు పారిశ్రామిక కారిడార్ దేశంలోనే కీలకమైన సోలార్ తయారీ హబ్‌గా రూపాంతరం చెందుతోంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో ప్రీమియర్ ఎనర్జీస్, టాటా పవర్, వోల్ట్‌సన్ వంటి దిగ్గజ సంస్థలు తమ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి. దీంతో ఈ ప్రాంతంలో సరఫరాదారులు, లాజిస్టిక్స్, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, పోర్టు కనెక్టివిటీతో ఒక శక్తిమంతమైన పారిశ్రామిక వాతావరణం (ecosystem) ఏర్పడుతోంది. ఈ పెట్టుబడిపై వెబ్‌సోల్ ఎనర్జీ సిస్టమ్ లిమిటెడ్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ సోహన్ లాల్ అగర్వాల్ మాట్లాడుతూ.. “భారత్ పునరుత్పాదక ఇంధన లక్ష్యాలు, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంతో ముందుకు సాగుతున్న తరుణంలో, మా విస్తరణ ప్రణాళికలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి లభించిన ఆమోదం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఇక్కడి అనుకూల పారిశ్రామిక వాతావరణం మా 8 గిగావాట్ల వృద్ధి ప్రణాళికను అమలు చేయడానికి బలమైన వేదికను అందిస్తుంది,” అని తెలిపారు. ఈ పెట్టుబడిని స్వాగతిస్తూ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ యాప్‌లో కంప్లైంట్ ఎలా ఇవ్వాలో స్టెప్-బై-స్టెప్ మాట్లాడుతూ.. “వెబ్‌సోల్ ₹3,500 కోట్ల పెట్టుబడి, ఆంధ్రప్రదేశ్‌ను క్లీన్-ఎనర్జీ తయారీకి అత్యంత పోటీతత్వ గమ్యస్థానంగా నిలబెడుతోంది. వేగవంతమైన భూ కేటాయింపులు, సింగిల్-డెస్క్ అనుమతులు, నమ్మకమైన విద్యుత్ సరఫరా వంటి సౌకర్యాలతో ప్రపంచంతో పోటీపడే సోలార్ తయారీ వాతావరణాన్ని నిర్మిస్తున్నాం. నాయుడుపేట ప్రాంతం భారత పునరుత్పాదక ఇంధన పారిశ్రామిక కేంద్రంగా ఎదుగుతోంది” అని అన్నారు.
  1. Load more activity
×
×
  • Create New...