All Activity
- Past hour
-
Don't get into FOMO. Buy undervalued.
-
Protect hinduism .. say No to conversion- Sai reddy
karna11 replied to psycopk's topic in Discussions
Enti ee kotta baba avataram -
-
psycopk started following Ambati gadi K chekkesaru anta kadha 🤣
-
Asalu adi ghee kadu antunte mee yedvaa ruddudu endi ra jaffas
psycopk replied to psycopk's topic in Discussions
-
-
Red book slum Rowdy Kharjuram Naidu rajyangam
psycopk replied to vetri_psyconandamuri's topic in Discussions
-
-
Ani opesuko… court lo telchukundam antunadu harish rao 😂😂😂 nice trap ra Harish Rao: కోర్టు తేల్చకముందే అక్రమమని ఎలా అంటారు?: సజ్జనార్ పై హరీశ్ రావు ఫైర్ 02-02-2026 Mon 14:18 | Telangana న్యాయస్థానం తీర్పు ఇవ్వకముందే ఫోన్ ట్యాపింగ్‌ను అక్రమమని చెప్పడం సరికాదన్న హరీశ్ సిట్ చీఫ్ సజ్జనార్ వ్యాఖ్యలు పక్షపాత దర్యాప్తునకు నిదర్శనమని విమర్శలు దర్యాప్తు సంస్థలు విచారణకే పరిమితం కావాలి, తీర్పులు ఇవ్వకూడదని హితవు అఖిల భారత సర్వీసుల నిబంధనలను సజ్జనార్ ఉల్లంఘిస్తున్నారని ఆరోపణ కేసీఆర్‌ను ప్రతిపక్ష నేతగా ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నించిన హరీశ్ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) చీఫ్ వీసీ సజ్జనార్ తీరుపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. న్యాయస్థానం తుది తీర్పు ఇవ్వకముందే ఫోన్ ట్యాపింగ్‌ను "అక్రమం" అని అధికారికంగా ఎలా ప్రకటిస్తారని ఆయన ప్రశ్నించారు. సిట్ చీఫ్ హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చట్టబద్ధంగా నిలవదని, ఇది తీవ్ర ఆందోళన కలిగించే విషయమని అన్నారు. ఈ అంశంపై హరీశ్ రావు మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో, ఒక ఆరోపణ నేరమని తేల్చాల్సింది న్యాయస్థానం మాత్రమేనని స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం, నిందితుడు నిరపరాధి అనే భావన ప్రాథమిక సూత్రమని, దీనిని విస్మరించరాదని అన్నారు. దర్యాప్తు చేయడం మాత్రమే పోలీసుల విధి అని, విచారణ దశలోనే ఒక చర్యను చట్టవిరుద్ధమని ప్రకటించడానికి వారేమీ న్యాయమూర్తులు కాదని హరీశ్ రావు అభిప్రాయపడ్డారు. ఒక ఫోన్ సంభాషణను రహస్యంగా వినడం చట్టబద్ధమా, కాదా అనేది ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ సెక్షన్ 5(2), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని నిబంధనలకు లోబడి ఉంటుందని వివరించారు. అలాగే, పీయూసీఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా జరిగిందా లేదా అన్నది న్యాయ సమీక్ష ద్వారానే తేలుతుందని, పోలీసుల అధికారిక సందేశాల ద్వారా కాదని అన్నారు. "అక్రమ ఫోన్ ట్యాపింగ్" అనే పదాన్ని అధికారికంగా ఉపయోగించడం ద్వారా, సిట్ చీఫ్ దర్యాప్తు ఫలితంపై ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టమవుతోందని హరీశ్ రావు ఆరోపించారు. ఆయన ప్రవర్తన తను నిర్వహిస్తున్న పదవికి తగనిదని, సీనియర్ అధికారులు పాటించాల్సిన నిష్పాక్షికత, సమగ్రతకు సంబంధించిన అఖిల భారత సర్వీసుల (ప్రవర్తనా) నిబంధనలు, 1968కు ఇది పూర్తిగా విరుద్ధమని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేతకు సంబంధించిన అత్యంత రాజకీయ ప్రాధాన్యమున్న కేసులో ఇలాంటి తొందరపాటు నిర్ధారణలు చేయడం వల్ల దర్యాప్తు రాజకీయ ప్రేరేపితంగా, పక్షపాతంతో సాగుతోందనే అనుమానాలకు తావిస్తోందని అన్నారు. దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగడమే కాదు, అలా జరిగినట్లు ప్రజలకు కనిపించాలని సుప్రీంకోర్టు పలుమార్లు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయడానికి లేదా రాజకీయ కథనాలను ముందుకు తీసుకెళ్లడానికి పోలీసుల అధికారిక ప్రకటనలను వాడుకోరాదని హరీశ్ రావు హితవు పలికారు. దర్యాప్తు సంస్థలు చట్టపరిధిలో స్వతంత్రంగా పనిచేయాలని డిమాండ్ చేశారు. తీర్పులు ఇవ్వాల్సింది కోర్టులే తప్ప పోలీసుల సందేశాలు కాదని, రాజ్యాంగ పరిమితులను సంస్థలు అతిక్రమిస్తే ప్రజాస్వామ్యం మనలేదని హెచ్చరించారు. ఈ సందర్భంగా, "కేసీఆర్ గారిని గౌరవ ప్రతిపక్ష నేతగా సిట్ చీఫ్ ఎందుకు గుర్తించడం లేదో తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు" అని హరీశ్ రావు సూటిగా ప్రశ్నించారు. నిన్న కేసీఆర్ విచారణ అనంతరం సిట్ చీఫ్ సజ్జనార్ చేసిన ట్వీట్ కు ప్రతిస్పందనగా హరీశ్ రావు ఈ మేరకు ట్వీట్ చేశారు.
-
Kunti sekhar showcasing his strength to SIT officers
psycopk replied to psycopk's topic in Discussions
-
Kunti sekhar showcasing his strength to SIT officers
psycopk replied to psycopk's topic in Discussions
-
Kunti sekhar showcasing his strength to SIT officers
psycopk replied to psycopk's topic in Discussions
-
Kunti sekhar showcasing his strength to SIT officers
psycopk replied to psycopk's topic in Discussions
-
Kunti sekhar showcasing his strength to SIT officers
psycopk replied to psycopk's topic in Discussions
-
Kunti sekhar showcasing his strength to SIT officers
psycopk replied to psycopk's topic in Discussions
-
Red book slum Rowdy Kharjuram Naidu rajyangam
psycopk replied to vetri_psyconandamuri's topic in Discussions
Fill the holy spirit - Today
-
Asala eating kuda enti Idi antha ok why now? Intha presence vunnadu asala ela dorikadu bayata petalsina Pani emiti What about dollar Are these elites shifting bases to other country?
-
Manmoyee Girls School 1935 , Bengali movie. Working still
-
daniki kuda pedataru some other day anthe
