All Activity
- Past hour
-
Vati tho pattu, 10 years fake resume/GC forged documents petti freshers ni pampe desi body shops and ITserve groups are equally harmful to the society and the nation.
-
Bigg Boss Season 9 || Double House || Double Dose
The_Mentalist replied to The_Mentalist's topic in Discussions
Latest promo superrrr Audience masth questions adigaru finally some genuine audience mudha mandharam face maadipoyindhi iga crying start chesthadhi -
veedu asalu a quota nundi istadu, special quota emina set chesada rule book lo update ayyindhaa ekkdinaa
-
Rod rambola loading Verdu bathuku antha flops lo bathikesthunnadu just like Ravi Teja same rotta same flop black money unna vallaki jackpot PK and Ravi Teja
-
- 410 replies
-
- avneet kaur avneet kaur age
- avneet kaur wiki
- (and 9 more)
-
- 410 replies
-
- avneet kaur avneet kaur age
- avneet kaur wiki
- (and 9 more)
-
- 410 replies
-
- avneet kaur avneet kaur age
- avneet kaur wiki
- (and 9 more)
-
- 410 replies
-
- avneet kaur avneet kaur age
- avneet kaur wiki
- (and 9 more)
-
- 410 replies
-
- avneet kaur avneet kaur age
- avneet kaur wiki
- (and 9 more)
-
- 410 replies
-
- avneet kaur avneet kaur age
- avneet kaur wiki
- (and 9 more)
-
Ee roj Puli aadaka pothe tv off cheskovachu
-
-
orey endi raa inni wides vesthunnaru
-
-
చిత్ర పరిశ్రమలో ఆయనో గొప్ప రచయిత.. ప్రశ్నించే దమ్మున్న ఏకైక వ్యక్తి.మల్లెమాల తెలుగు రచయిత, సినీ నిర్మాత. ఎంఎస్ రెడ్డి పూర్తి పేరు మల్లెమాల సుందర రామిరెడ్డి . ఆయన ఇంటిపేరు ‘మల్లెమాల’ను కలం పేరుగా మార్చుకొని దాదాపు 5,000 వేలకు పైగా కవితలు, సినీ గేయాలు రచించి “సహజ కవి”గా ప్రశంసలందుకున్నారు. ఆయన నెల్లూరు జిల్లా వెంకటగిరి తాలూకా’అలిమిలి’ అనేమారుమూల గ్రామంలో 1924ఆ గస్టు 15న రంగమ్మ, రామస్వామిరెడ్డిగార్లకు మల్లెమాల సుందరరామిరెడ్డి జన్మించారు.పెద్దగా చదవక పోయినా మాతృభాష పైపట్టు సాధించారు. పలురకాల చిరువ్యాపారాలు చేసారు.ఎందరో బలి అయిన బెంగాల్కరువుపై సుంకరసత్యనారాయణ, వాసిరెడ్డిభాస్కరరావు గార్లు రాసిన బుర్రకథ తను ప్రదర్మిస్తూ తద్వారా పదివేలరూపాయలు సేకరించి కలకత్తా పంపారు. ఆయన రచనలు, సినిమాలు చాలామందిని ఇన్‌స్పైర్ చేశాయి.దేన్నైనా ఆయన సూటిగా మాట్లాడగలరు.తప్పు చేస్తే ప్రశ్నించే ధైర్యం, తెగువ ఆయన సొంతం.ఎమ్మెస్ రెడ్డి బతికి ఉన్నప్పుడు ‘ఇది నా కథ’ పేరిట ఆటో బయోగ్రఫీ రాశారు.దీనివల్ల ఆయన చాలా విమర్శలు ఫేస్ చేశారు.ఎందుకంటే సినీ జీవితంలో జరిగిన కొన్ని విషయాలను ఆయన ఉన్నది ఉన్నట్టే రాశారు. కొందరి గురించి ఆయన ఉన్నది ఉన్నట్లు రాయడం వల్ల వాళ్లు హర్ట్ అయ్యారు.అందుకే విమర్శించారు. అయితే ఆయన ఎవరూ విమర్శించినా భయపడలేదు అప్పట్లో జరిగినవే నిర్భయంగా రాశానని తనను తాను సమర్ధించుకున్నారు. అనంతరం నెల్లూరు ‘జమీన్ రైతు’ పత్రికలో ‘మాకొద్దు జమిందారిపెత్తనం’ అనేగేయాన్ని రాసి, ప్రకాశంపంతులుగారిచే ‘సహజకవి’ అని పిలవబడ్డారు. 1963 డిసెంబరులో ‘సుందర్ మహల్ ‘అనే సినీ థియేటర్ ను ప్రారంభించారు. 1964 తొలిసారి చిత్రసీమలో అడుగిడుతూ తమిళచిత్రం ‘కుమరిప్పెణ్ ‘చిత్రాన్ని తెలుగులో కన్నెపిల్ల పేరున డబ్ చేసి విడుదల చేస్తే వందరోజులు ఆడింది. అనంతరం కొంటెపిల్ల (1967) కాలచక్రం అనే డబ్బింగ్ చిత్రాలు విడుదల చేసి. 1968లో ‘భార్య' చిత్రం నిర్మించారు. సౌత్ ఇండియ ఫిల్మ్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులుగా, దక్షణ భారత చలన చిత్ర రచయితల సంఘ అధ్యక్షులుగా, తెలుగు నిర్మాత మండలి అధ్యక్షులుగా, ఫిలింనగర్ కో ఆపరేటివ్ హసింగ్ సొసైటీ అధ్యక్షులుగా, ఫిలిండవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా తనవంతు సేవలు చిత్రపరిశ్రమకు అందించారు. ప్రభుత్వం ఇచ్చిన స్ధలంలో హైరాబాద్ లో ‘శబ్దాలయ’పేరున రికార్డింగ్, డబ్బింగ్, ఎడిటింగ్ వంటిసౌకర్యాలు అందులో ఏర్పరిచారు. సాహిత్యరంగంలో ‘మల్లెమాల రామాయణం”వృషభపురాణం’ ‘నిత్యసత్యాలు’ ‘తేనెటీగలు’ ‘మంచుముత్యాలు’ ‘అక్షరశిల్పాలు’ ‘ఎందరోమహానుభావులు’ ‘వాడనిమల్లెలు వంటిపద్య, గద్యపుస్తకాలు వెలువరించారు. 1990 లో ‘అంకుశం చిత్రంలో నటుడుగా మారారు. సినీ నిర్మాణంలో ‘కలసిన మనసులు (1969) ‘శ్రీకృష్ణవిజయం’ (1971) ‘ఊరికిఉపకారి'(1973) ‘శ్రీకృష్ణదేవరాయ’ (కన్నడడబ్బింగ్ 1973) ‘కోడెనాగు (1974) ‘రామయ్యతండ్రి’ (1974) ‘ ‘పుట్టింటిగౌరవం’ ‘దొరలు-దొంగలు’ (1976)’ముత్యాలపల్లకి'(1977) ‘నాయుడుబావ'(1978) ‘రామబాణం'(1979) ‘తాతయ్యప్రేమలీలలు’ (1980)’ఏకలవ్య'(1982) ‘కల్యాణవీణ’ (1983) ‘పల్నాటిసింహం’ (1985) ‘లేడిడాక్టర్ ‘(1985కన్నడడబ్బింగ్ ) ‘ఓప్రేమకథ'(1987) ‘రామాయణం'(1997) ‘వంశోధ్ధారకుడు’ (2000)’అందం’ ‘సమర్పకుడుగా కుమారుడు శ్యాంప్రసాదరెడ్డి చిత్రాలు’ తలంబ్రాలు’ ‘ఆహుతి’ ‘అకుశం’ ‘ఆగ్రహం’ ‘అమ్మోరు` వ్యవహరించారు. పాటల రచయితగా భార్య చిత్రంలో ‘చీటికి మాటికి చిట పట లాడిన కోడెనాగు చిత్రంలో ‘ఇదే చంద్రగిరి-సంగమం”రామయ్యతండ్రి చిత్రంలో ‘మల్లె విరిసింది పరిమళపు జల్లు కురిసింది’-వెన్నెలరోజు `ముత్యాల పల్లకి చిత్రంలో ‘సన్నాజాజికి గున్నామామికి పెళ్ళి కుదిరింది’-తెల్లవారక ముందే పల్లే లేచింది ‘దొరలు దొంగలు చిత్రంలో ‘చెప్పాలనుకున్నా’-ఏనాడో అనుకున్నది’ కల్యాణవీణ ‘వేగుచుక్క మెలచింది’ అంకుశం` ఇది చెదరని ప్రేమకు శ్రీకారం’రామబాణం’చిత్రంలో అమ్మా ప్రేమకు మారుపేరు’ పుట్టింటి గౌరవం చిత్రంలో అమ్మ లేని పుట్టిల్లు నాయుడుబావ చిత్రంలో’నెల్లారు చేలలో పిల్లగాలికి’ ఏకలవ్య చిత్రంలో ‘ఇదిమల్లేలు విరిసిన ఉదయం’-మోగింది ఢమరుకం’ తలంబ్రాలు చిత్రంలో `ఇది పాటకానే కాదు’ వంటి ఎన్నో రసరమ్య గీతాలు వీరి కలం నుండి జాలు వారాయి. కవిగా, నటుడిగా, నిర్మాతగా, పాటల రచయితగా, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన వీరు రఘపతి వెంకయ్యగారి అవార్డు అందుకున్నారు. ఎమ్మెస్ రెడ్డి తన కుమారుడు శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి సమర్పణలో తలంబ్రాలు, ఆహుతి, అంకుశం, అరుంధతి వంటి సూపర్‌హిట్ సినిమాలను ప్రొడ్యూస్ చేసి బాగా లాభాలు అందుకున్నారు. ‘రామాయణం’ చిత్రాన్ని ఎం.ఎస్.రెడ్డి ప్రొడ్యూస్ చేశారు దీని ద్వారానే జూనియర్ ఎన్టీఆర్ సినిమా పరిశ్రమకు పరిచయమయ్యాడు.ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, పాటలు, పద్యాలు ఆయనే రాశారు.ఈ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది.రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు కూడా వరించింది.అంకుశం సినిమాలో మంచి పాటలు రాసినందుకుగాను బెస్ట్ లిరిసిస్ట్ గా నంది అవార్డు కైవసం చేసుకున్నారు.అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను రఘుపతి వెంకయ్య పురస్కారంతో సత్కరించింది. ఎమ్మెస్ రెడ్డి సినిమాల ద్వారా లాభాలు బాగా సంపాదించాలని అనుకునే వారు కాదు.ప్రజలకు ఏదో ఒక సందేశాన్ని అందించాలనే ఉద్దేశంతోనే సినిమాలు చేసేవారు.ఏదైనా సినిమా నచ్చితేనే దానికి పాటలు రాసేవారు. అలుపు ఎరుగని ఈ తెలుగు కీర్తి శిఖరం 2011 డిసెంబర్ 11 న బ్రహ్మలోకం పయనించారు
-
-
-
-
-
-
Not all cultures are equal, and we shouldn’t be importing the third world. It’s just that simple.
adavilo_baatasaari replied to Coconut's topic in Discussions
This is wrong on many levels.. Underestimating Kids abilities. Not just Telugu, It is recommended for Kids to learn many langauges . Whats better than their mother tongue, which forms a solid base at home and to get in touch with roots? Its understood not everyone has feasibility but it should not be advocated. We dont tell their teachers in Foreign langauge class, that my kid will be only learning to speak spanish but wont learn writing. Do we? -
DaatarBabu2 started following Eesha Rebba...Veyyali Debba
