Jump to content

All Activity

This stream auto-updates

  1. Past hour
  2. psycopk

    Lokesh @delhi

  3. psycopk

    Congrats dallas karre balu

    Adi prank ane lopu 3 nights finish cheyi..
  4. psycopk

    Lokesh @delhi

  5. psycopk

    Andhra pradesh population 175cr- shyamala

  6. Take it easy bro. TG guy here. Balu has healed many hearts. That’s ok if we can fulfill his wishes. dont always think negative even for artists.
  7. The_Mentalist

    The mentalist anna 1st day in pak as RAW agent

    For ladies tailor uncle anna he is ladies tailor analedhu
  8. psycopk

    Andhra pradesh population 175cr- shyamala

  9. psycopk

    Andhra pradesh population 175cr- shyamala

    అరటి ధరకు రెక్కలు.... సీమ రైతుకు ఊరట....... జగన్‌ సైలెంట్ 🤫..!! మార్కెట్లో అరటి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం పులివెందుల మార్కెట్లో టన్ను అరటి గరిష్టంగా 16 నుంచి 17 వేల రూపాయలకు అమ్ముడవుతోంది. నాణ్యత లేని బనానా టన్నుకి 10 వేల ధర పలుకుతోంది. ఈ ఏడాది మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో అరటి సాగు భారీగా పెరిగింది. మంచి వర్షాలు పడటంతో.. దిగుబడి కూడా బాగా వచ్చింది. ఈ పరిస్థితుల్లో రాయలసీమ అరటికి డిమాండ్‌ తగ్గిపోయింది. నెల రోజుల క్రితం రాయలసీమలో అరటి ధర కిలో 8 నుంచి 10 రూపాయలు దాటలేదు. లో క్వాలిటీ పండ్ల రేటు కిలో 2 రూపాయల స్థాయికి పడిపోయింది. అరటి ధరలు భారీగా పతనం కావడంతో.. సీఎం చంద్రబాబు రైతుల సమస్యపై దృష్టిపెట్టారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో మార్కెటింగ్‌ శాఖ అధికారులు.. ఉత్తరాదికి వెళ్లి అక్కడి వ్యాపారులతో చర్చలు జరిపారు. రాష్ట్ర అధికారుల చర్చలు ఫలించడంతో.. నార్త్ ట్రేడర్స్‌ ఏపీ అరటి కొనడానికి అంగీకరించారు. డిసెంబర్‌ రెండో వారం నుంచి రాయలసీమ జిల్లాల నుంచి ఉత్తరాదికి అరటి ఎగుమతులు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో 3 లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో అరటి పంట సాగు చేస్తున్నారు. మొత్తం 87 లక్షల టన్నుల ఉత్పత్తి వస్తుందని అంచనా. ఏపీలో పండిన అరటిలో చాలా వరకు రాష్ట్రంలోనే వినియోగం అవుతుంది. మొత్తం దిగుబడిలో 2 లక్షల టన్నులు ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉత్తరాదిలో సప్లయ్‌ ఎక్కువగా ఉండటంతో.. మన దగ్గర డిమాండ్‌ తగ్గింది. నవంబర్‌లో ధరలు పడిపోయిన తర్వాత.. ఇప్పటి వరకు 70 వేల టన్నుల అరటి కొనుగోళ్లు జరిగాయి. రానున్న రోజుల్లో అరటి ధరలు మరింత పెరుగుతాయని మార్కెటింగ్‌ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రేట్లు పడిపోయినప్పుడు పులివెందులలో ఆందోళన చేసిన వైసీపీ అధినేత జగన్‌రెడ్డి.. ప్రస్తుతం రైతులకు మంచి ధర దొరుకుతున్న సమయంలో సైలెంట్‌గా ఉన్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం మాత్రం రాజకీయాల కంటే.. రైతుల సమస్యను పరిష్కరించడంపై దృష్టి పెట్టింది. సర్కారు తీసుకున్న చర్యలు ఫలించడంతో.. అరటి రైతులకు ఇప్పుడు గిట్టుబాటు ధర లభిస్తోంది.
  10. psycopk

    Congrats dallas karre balu

  11. johnydanylee

    Inkoti start cheddama!!!

  12. johnydanylee

    Inkoti start cheddama!!!

  13. johnydanylee

    Saree lovers ravali

  14. Better question is kotlu kotlu sampadinchina taxlu enduku raavu ani
  15. johnydanylee

    Saree lovers ravali

  16. johnydanylee

    Saree lovers ravali

  17. johnydanylee

    Inkoti start cheddama!!!

  18. SP Balu: నా తండ్రి రాజకీయాలకు అతీతంగా ఉండేవారు.. ఆయనకు అందరూ ఒకటే: ఎస్పీ బాలు కొడుకు 15-12-2025 Mon 17:32 | Both States రవీంద్ర భారతి ప్రాంగణంలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ నా తండ్రికి అందరూ ఒకటేనన్న ఎస్పీ చరణ్ ప్రతి ఒక్కరితో స్నేహంగా మెలిగేవారని వ్యాఖ్య తన తండ్రి రాజకీయాలకు అతీతంగా ఉండేవారని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు, గాయకుడు ఎస్పీ చరణ్ అన్నారు. హైదరాబాద్ నగరంలోని రవీంద్ర భారతి ప్రాంగణంలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ కార్యక్రమం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తన తండ్రికి అందరూ సమానమేనని ఆయన పేర్కొన్నారు. ఎస్పీ చరణ్ మాట్లాడుతూ తన తండ్రి ప్రతి ఒక్కరితో స్నేహంగా మెలిగేవారని గుర్తు చేశారు. విగ్రహం ఏర్పాటు చేసినందుకు తెలంగాణ ప్రభుత్వం, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు, మరియు బాలు విగ్రహం ఏర్పాటుకు కృషి చేసిన బృందానికి ఆయన కతజ్ఞతలు తెలియజేశారు. రవీంద్ర భారతి ప్రాంగణంలో దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు.
  19. Aya achievements ki elagu pedataru… janani rechatogi regional feeling tho pabbam gadipere galze gallu aaite alochinchali
  20. Because of this gentleman.
  21. Sucker

    NFL Season 2025

    Yeah anna Super Weather. Having fun
  22. Sucker

    ##Gachibowli Diwakarams Cricket Disco##

  1. Load more activity
×
×
  • Create New...