Jump to content

All Activity

This stream auto-updates

  1. Past hour
  2. Anna_nuv_thopu

    Vijaya shanthi ni Sirio or Balio

    chemistry alantedi mari
  3. psycopk

    Nandamuri Balakrishna powerful speech

    Matter convey aaindi ga…inka psyco anna speech lo.. nava randalao nundi nava ratnalu dorlutai… 🤣🤣
  4. Peddayana

    Austin real estate

    bro, Travisso too pricey undi, looking for lower budget
  5. Sizzler

    Nandamuri Balakrishna powerful speech

    Future lo Lokesh ki competion lekunda Balayya ni intentional ga star campaigner chesi thipputunnadu Babu
  6. Samara trust me… jagan bayataku radu… gola chesina valla perlu astulu local ycp cader tro tho kalisi panchukuntaru… nuvvu high court ki velli case gelichi vache sariki 15-20 yrs…. Lawyers ni mepali.. nuvvu bratiki undali… second type Of looti is fixing percentage… ok loan aaite tro ki 3%… ammatam aaite 5%… ledu ante nee file move avadu… simple…
  7. Sizzler

    Nandamuri Balakrishna powerful speech

    You are trolling Lokesh intentionally @psycopk “Madima Thippadam” endhanna… easy ga night antha kurchoni prepare ayi untadu… Mosaanki , Mundhala, Madima… endho idhi
  8. San_K

    Vijaya shanthi ni Sirio or Balio

    Ofcourse....Vijayashanthi
  9. psycopk

    Vijaya shanthi ni Sirio or Balio

    Nbk tried to marry also antaru… dont know how much of it is true…
  10. No words bro…TDP Vallu ilanti propagandas cheskoni debba thinnaru 2019 lo… Malli alantive nammukuntunnaru.. Credibility leka CBN manifesto ni evaru nammadam ledhu… next generation kooda idhe darilo veltunnaru….Good luck. Just pray Jagan doesn’t win this time, if you all let him win despite this level of effort, you can forget about 2029 as well.
  11. psycopk

    Nandamuri Balakrishna powerful speech

    Good make these viral.. apudu aaina ollu dagara peti clear ga sutti lekunda ela matladali lokesh la ani nerchukuntadu..
  12. Methrencet

    Shopping contacts

    Bvfa President urges youth to avail opportunities through CPEC The prevailing medical wisdom [url=https://www.yeezy.com.mx]yeezy[/url] that Alzheimer's D [url=https://www.nike-dunk.it]nike store dunk[/url] isease has its origins in the brain has a radical and disputed rival with shocking implications for medicine's relentless efforts to forestall disease, ageing and death, according to a new review of the evidence.If the rival theory is correct, it will require a major rethink of drug therapies, and the level and direction of research investments, currently aimed at preventing and treating a disease that will soon engulf 100 million globally.Alzheimer's is the most common form of dementia, and involves loss of memory and other intellectual abilities serious enough to interfere with daily life. Also known as age-related dementia, it accounts for 60 to 80 per cent of all dementia cases.The [url=https://www.nikeairforces.de]nike airforce[/url] established medical view is that Alzheimer's is primarily a degenerative disease of the brain caused by the effects of accumulating protein deposits - known as "beta-amyloid" senile plaques and "neurofibrillary tangles" - that interfere with neural pathways Cricket fans detest capitulation of any kind. Worse still, after watching their side dominate all sessions of play on the first four days of a Test match. Pakistan did all that against the West Indies at Bridgetown on Thursday. [url=https://www.inkwiz.se]ugg hausschuhe[/url] But the batsmen squandered a great and historic opportunity of a series win in the Carribbean. Not only was the chance thrown away, the team also set about a few other lows as well. Pakistan struck its second lowest score of 81 against the West Indies which incidentally i [url=https://www.campusadidas.it]adidas campus bianche[/url] s also the tenth lowest score it has ever made. It was humiliating to be on the receiving end of a West Indies pace resurgence 鈥?yes, all 10 wickets were rolled over by the quickies 鈥?a unique feat in itself as it has not happened in Test cricket since 2011. One has to feel sorry for Yasir Shah, whose heroics with the b [url=https://www.inkwiz.se]ugg boots f眉r damen[/url] all, did take Pakistan to the brink of victory but not past it. Close but no cigar.Our much-vaunted men of crisis Misbahul Haq and Younis Khan were found wanting again. If figures
  13. Guest

    Brahmi 13

    Drugs information sheet. Cautions. cost of metronidazole Everything about drug. Read now.
  14. Mallareddy 30 మంది కార్పొరేటర్లను నేనే కాంగ్రెస్‌లోకి పంపించా: మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు 07-05-2024 Tue 08:17 | Telangana కాంగ్రెస్ పార్టీలో పరిణామాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని కార్పొరేటర్లకు చెప్పానన్న బీఆర్ఎస్ సీనియర్ హస్తం పార్టీలో ఉండి లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం పనిచేయాలని సూచించానన్న మేడ్చల్ ఎమ్మెల్యే రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారిన మల్లారెడ్డి వ్యాఖ్యలు మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మేడ్చల్‌ అసెంబ్లీ పరిధిలోని వివిధ మున్సిపల్‌ కార్పొరేషన్లకు కార్పొరేటర్లుగా ఉన్న దాదాపు 30 మందిని తానే కాంగ్రెస్‌లోకి వెళ్లమంటూ చెప్పానని అన్నారు. లోక్‌సభ ఎన్నికలు ముగిసేవరకు హస్తం పార్టీలోనే ఉంటూ బీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేయాలని కార్పొరేటర్లకు తాను సూచించానని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్‌‌లో ఉంటూ పార్టీలో జరిగే పరిణామాలను ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని కార్పొరేటర్లతో చెప్పానని అన్నారు. అయితే తాము కాంగ్రెస్‌లో ఉండలేకపోతున్నామని కార్పొరేటర్లు చెబుతున్నారని మల్లారెడ్డి అన్నారు. హస్తం పార్టీలోని సీనియర్‌ నేతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు వారు ప్రతి రోజూ తనకు ఫోన్లు చేస్తున్నారని మల్లారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు న్యూబోయిన్‌పల్లి సౌజన్య కాలనీలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి.
  15. Anna_nuv_thopu

    Vijaya shanthi ni Sirio or Balio

    evaru ekkuva ekki untaru??!!
  16. Peddayana

    Stock discussions

    chala tech companies now using Datadog
  17. Guest

    Brahmi 13

    лечение алкоголизма гипнозом https://addictiontreatment.kz/
  18. psycopk

    Austin real estate

    Travisso (toll brothers and taylor morrison).. schools ok.. they are new public schools… we have chatter schools..
  19. Peddayana

    Stock discussions

    META 438$ ki small amount konna, already up 6%, planning to sell if it goes up by another 3-4%, quick 9-10% profit is not bad I guess
  20. Peddayana

    Layoffs

    bro, scrum masters is now outdated role, banking, fintech, insurance, healthcare veetilo inka ee roles unnayi, will slowly go out of fashion in big tech companies, its pgm or program manager, they handle much more than scrum masters and actually get involved in tech discussions or drive discussions if product is not around seen some really good folks who add value but ee pgm role kooda on the line in big tech, seen news about FAANG companies increasingly firing pgms , really hard now a days to have a safe job if you are in non tech role
  21. Maldives దయచేసి మాల్దీవులలో పర్యటించండి.. భారతీయులను కోరిన ఆ దేశ పర్యాటక మంత్రి 07-05-2024 Tue 09:46 | International మాల్దీవుల ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు ఇవ్వాలని వేడుకున్న ఆ దేశ మంత్రి ఇబ్రహిం ఫైసల్ టూరిజంపైనే తమ ఆర్థిక వ్యవస్థ ఆధారపడిందని అభ్యర్థన భారత్‌తో సన్నిహిత, స్నేహపూర్వక సంబంధాలను కోరుకుంటున్నామని వెల్లడి భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడం మాల్దీవుల పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. అక్కడికి వెళ్లే భారతీయ సందర్శకుల సంఖ్య భారీగా తగ్గిపోవడంతో అక్కడి పర్యాటక కేంద్రాలు వెలవెలబోతున్నాయి. అయితే తిరిగి భారతీయ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా అక్కడి టూరిజమ్ కంపెనీలు ఇదివరకే పలు ప్రయత్నాలు చేయగా.. తాజాగా ఆ దేశ పర్యాటక శాఖ మంత్రి ఇబ్రహిం ఫైసల్ రంగంలోకి దిగారు. పర్యాటక రంగంపైనే ఎక్కువగా ఆధారపడే మాల్దీవుల ఆర్థిక వ్యవస్థకు సహకరించాలని భారతీయ పర్యాటకులను ఇబ్రహిం ఫైసల్ అభ్యర్థించారు. తమ దేశ ప్రజలు, ప్రభుత్వం భారతీయుల రాకపోకలకు ఘన స్వాగతం పలుకుతాయని ఇబ్రహిం ఫైసల్ అన్నారు. టూరిజంపైనే ఎక్కువగా ఆధారపడే తమ ఆర్థిక వ్యవస్థకు భారతీయులు తోడ్పాటు అందించాలని మాల్దీవుల మంత్రిగా తాను కోరుతున్నానని అన్నారు. దయచేసి సహకరించాని అభ్యర్థించారు. ఈ మేరకు పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మాల్దీవులు, భారత్ మధ్య చారిత్రక సంబంధాలు ఉన్నాయని, కొత్తగా ఎన్నికైన తమ ప్రభుత్వం కూడా భారత్‌తో కలిసి పనిచేయాలనుకుంటోందని అన్నారు. తాము భారత్‌తో ఎల్లప్పుడూ శాంతి, స్నేహపూర్వక వాతావరణాన్ని కోరుకుంటున్నామని అన్నారు. కాగా ఈ ఏడాది జనవరి 6న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పశ్చిమ తీరంలోని లక్షద్వీప్ దీవుల సందర్శించి అక్కడి ఫొటోలు, వీడియోలను ఎక్స్‌లో షేర్ చేశారు. అయితే లక్ష దీప్ బీచ్‌లకు సంబంధించిన ఈ ఫొటోలు, వీడియోలపై మాల్దీవులకు చెందిన ముగ్గురు మంత్రులు అక్కసు వెళ్లగక్కారు. భారత్‌తో పాటు ప్రధాని మోదీపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. దీనికి నిరసనగా భారతీయ పర్యాటకులు మాల్దీవులు వెళ్లడం మానుకున్న విషయం తెలిసిందే.
  22. Peddayana

    Austin real estate

    good communities with decent schools unte cheppandi, friend ki friend looking anyone living in one of these communities? Rosenbusch ranch (dr hortan vadu, nt sure abt quality) Edgewood (prices penchinattu unnadu, build seems to meh but seen a few folks who booked it) Santa rita ranch (looks to be too far from everything) Parkside on the river (middle of nowhere) Blackhawk ( location seems to be ok but seems to be on the pricier end since its almost done)
  23. Guest

    Brahmi 13

    What's up, just wanted to say, I liked this post. It was helpful. Keep on posting!
  24. ARYA

    Jagan classmate… idi psyco charitra

    Too much of anything is good for nothing samara..
  25. Sharmila FIR: షర్మిలపై కేసు నమోదు.. కారణం ఇదే 07-05-2024 Tue 10:40 | Andhra కోర్టు ఆదేశాలను అతిక్రమించిన ఏపీ కాంగ్రెస్ చీఫ్ వివేకా హత్య కేసును ప్రస్తావిస్తూ షర్మిల ప్రసంగం వైఎస్సార్ జిల్లా బద్వేల్ నోడల్ అధికారి ఫిర్యాదు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిలపై వైఎస్సార్ జిల్లాలో పోలీస్ కేసు నమోదైంది. కోర్టు ఆదేశాలను అతిక్రమించారని ఫిర్యాదు అందడంతో షర్మిలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నెల 2న బద్వేల్ లో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభలో పాల్గొన్న షర్మిల.. తన ప్రసంగంలో వైఎస్ వివేకా హత్య కేసును ప్రస్తావిస్తూ పలు కామెంట్లు చేశారు. అయితే, ఎన్నికల సమయంలో వైఎస్ వివేకా హత్య కేసును ప్రస్తావించ వద్దని, ఈ కేసుపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కోర్టు రాజకీయ నేతలను హెచ్చరించింది. బహిరంగ సభలో వైఎస్ వివేకా హత్య కేసును ప్రస్తావించడం ద్వారా షర్మిల కోర్టు ఆదేశాలను ధిక్కరించారని బద్వేల్ నోడల్ అధికారి, బద్వేల్ మున్సిపల్ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా షర్మిలపై ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేకా హత్యను ప్రస్తావిస్తూ రాజకీయంగా లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వైసీపీ నేత ఒకరు కడప కోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. దీనిని అడ్డుకునేలా ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. ఈ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం.. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసును ప్రస్తావించ వద్దని ఆదేశాలు జారీ చేసింది
  1. Load more activity
×
×
  • Create New...