1. ఉదయ్కిరణ్ హీరోగా పెట్టి ప్రత్యూష బ్యానర్ పై రస్నా బేబీ అంకిత హీరోయిన్ గా ఒక మూవీ ప్రారంభం అయ్యింది.
2. సౌందర్య మరణం తో బాలకృష్ణ ఉదయ్ కిరణ్ కి తన స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న “నర్తనశాల” మూవీ లో అభిమన్యుని పాత్ర కూడా ఇచ్చాడు. కానీ ఈ మూవీ ఆగిపోయింది.
3. తర్వాత క్రియేటివ్ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి ఉదయ్ కిరణ్ ని మాస్ అండ్ యాక్షన్ హీరోగా చేయాలని, ఆయనచేత మిలటరీ ఆఫీసర్ గా దేశభక్తికీ సంబంధించి ఒక మూవీ
ఈ మూవీని భారీ బడ్జెట్తో బ్రిటన్ అమెరికాలో షూటింగ్ చేశారు.
4. ఇంకోవైపు సూపర్ గుడ్ ఫిలింస్ వంటి సంస్థ ఆర్.బి.చౌదరి ఎల్.వి.ప్రసాద్ వాకాడ అప్పారావు ఉదయ్ కిరణ్ మరియు సదా జంటగా లవర్స్ పేరుతో ద్విభాషా చిత్రాన్ని మొదలుపెట్టారు.
5. సూర్య మూవీస్ బ్యానర్ పై ప్రేమంటే సులువు కాదురా చిత్రాన్ని షూటింగ్ జరిగింది. ఇందులో మొదటిసారిగా ఉదయ్కిరణ్ ద్విపాత్రాభినయం చేశారు.
6.అలాగే మెగా బ్రదర్ నాగబాబు అంజనా ప్రొడక్షన్ పై పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఒక మూవీ నిర్మించాడు.
7. అలాగే సద్గురు ఆదిశంకరాచార్య ఉదయ్ కిరణ్ నటించిన చిత్రం కూడా షూటింగ్ జరుపుకుంది.
8. అలాగే ఉదయ్ కిరణ్ హీరోగా త్రిష హీరోయిన్ గా ఒక హిందీ సినిమాలు కూడా రీమేక్ చేశారు.
ఇలా దేశభక్తి లవ్ స్టోరీస్, వంటి అనేక సినిమాలు షూటింగ్ జరుపుకొని విడుదల కాకుండా ఆగిపోయాయి