Jump to content

Leaderboard

Popular Content

Showing content with the highest reputation on 12/28/2023 in Posts

  1. The most egoist fool in Andhra. He thinks he is super smartest and others are fools. If he goes outside and conducts a meeting by himself not even 100 people will participate. All the people who flowered him during last elections are due to Pawan Kalyan craze in Vyzag and he assumes it’s all because of him.
    5 points
  2. City lo 4 tdp mlas, mvp colony lo 6 tdp corporators em doing samara?
    5 points
  3. Raathri ayyindi ga kalalu vasthunattu unnayi!! Paduko..Revantham ni evadoo emi peekaledu ippatlo..jagan kcr/ktr nexus old news ee
    5 points
  4. https://www.instagram.com/reel/C1YnHBXPL3K/?igsh=MWY2cHJtanMyaHQwOA==
    4 points
  5. This was one of his best..and 100th movie.. rip legend
    4 points
  6. TDP: ‘నవరత్నాలు + మేనిఫెస్టో + జగన్ రెడ్డి పాదయాత్ర హామీల అమల్లో 85 శాతం ఫెయిల్’ పుస్తకాన్ని ఆవిష్కరించిన టీడీపీ నేతలు 28-12-2023 Thu 15:32 | Andhra సీఎం జగన్ పై తీవ్ర ఆరోపణలతో కూడిన పుస్తకం మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో పుస్తకావిష్కరణ హాజరైన అచ్చెన్నాయుడు, ఇతర టీడీపీ అగ్రనేతలు Listen to the audio version of this article మంగళగిరిలో టీడీపీ ప్రధాన కార్యాలయంలో నేడు టీడీపీ అగ్రనేతలు సీఎం జగన్ పై ఆరోపణలతో కూడిన ఓ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ‘నవరత్నాలు మేనిఫెస్టో జగన్ రెడ్డి పాదయాత్ర హామీల అమల్లో 85 శాతం ఫెయిల్ (నవరత్నాలు నవమోసాలయ్యాయి)’ అనే 150 పేజీల పుస్తకాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఇతర టీడీపీ ముఖ్యనేతలు ఆవిష్కరించారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో టీడీపీ నేతలు బొండా ఉమామహేశ్వరరావు, వర్ల రామయ్య, నక్కా ఆనంద్ బాబు, టీ.డీ. జనార్దన్, పరుచూరి అశోక్ బాబు, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, మొహమ్మద్ నసీర్ అహ్మద్, ధారునాయక్ తదితరులు పాల్గొన్నారు. పచ్చి అబద్ధాలకోరు జగన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు 730 అని, అందులో అమలు చేసింది కేవలం 109 అని టీడీపీ నేతలు పేర్కొన్నారు. అంటే 15 శాతం మాత్రమే అమలు చేశారని... కానీ, 99.5 శాతం హామీలు అమలు చేశానని చెప్పుకోవడం పచ్చి అబద్ధాలు, నిలువెత్తు మోసాలకు ప్రతిరూపమైన జగన్ రెడ్డికే చెల్లిందని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.
    3 points
  7. vadi movies ee evadu chustale , marriage video evadu chustadu ra babu
    3 points
  8. https://unclaimed.org/search/ Use the above site to see if any of your money went to state that is unclaimed. Select your state and search based on your "name + address". Try your old addresses as well. You will be surprised with the results. Follow the process to claim money.
    2 points
  9. Inka nayam fart💨globally ani lokesh tho chepinchaley😂
    2 points
  10. Dabbulu karchubettakapothe evadu istadu ticket ,jaggad isthada ??? Ambika Krishna ki mlc or FDC chairman post offer icharu tdp lo .. Sidda raghava Rao kuda vaishya ne ....mari ticket ichi minister cheyasaru Jaggad cabinet lo vaishya minister unada???? After reshuffling ,chepamante chala kadhalu cheptaru..... Maddali giri kuda guntur lo ticket isthe gelchi party maaradu.... Jaggad govt lo penam meeda nunchi poyalo padaru e community mathram...urike harrasment starting from subbarao gupta .to small businessmen nunchi dabbulu vasool across towns... @BeechBoy
    2 points
  11. MSNBC’s Ali Velshi to discuss his new bill to ban Wall Street from purchasing single family homes away from average families in a housing market that’s unaffordable for so many. He says Wall Street is going after the “last bastion of wealth creation … It’s bad for equality and bad for our economy and they ought to be barred from doing it.”
    2 points
  12. Even Robbin Sharma and Shantanu Singh who consult TDP now are from IPAC bro.
    2 points
  13. CBN ki DejaVu disease undi this is same as meeting Ahmed Patel in Dubai before getting out of NDA some people don't learn from history.
    2 points
  14. Sleep more and Dreams lo em kavalannaa cheskoo..
    2 points
  15. edho "singil Appil-cation" for all padhakalu anta kaka but public identify cheyanidhi entante dhantlo bank account information provide cheyadaniki option ledu
    2 points
  16. After Rohit Kohli retires Indian Test team will be another WI..
    2 points
  17. headhusband silent ga 7 blockbusters in a row ani antunnaru.
    2 points
  18. At least you can find YCP manifesto. TDP eeyte elections eeypogane delete chestadi 😂
    2 points
  19. Natti Kumar: వైసీపీకి 29కి మించి సీట్లు రావు.. నేను టీడీపీకి సపోర్ట్ చేయడానికి కారణమిదే: సినీ నిర్మాత నట్టి కుమార్ 28-12-2023 Thu 15:19 | Entertainment సినీ ఇండస్ట్రీ మొత్తం టీడీపీ వైపే ఉందన్న నట్టి కుమార్ త్వరలోనే చంద్రబాబును కలుస్తానని వెల్లడి టీడీపీ, జనసేన కూటమికి 130 నుంచి 150 సీట్లు వస్తాయని ధీమా Listen to the audio version of this article రామ్ గోపాల్ వర్మ ఒక సినీ దర్శకుడని... డబ్బులిస్తే సినిమాలు తీస్తాడని టాలీవుడ్ దర్శకనిర్మాత నట్టి కుమార్ అన్నారు. వైసీపీ వాళ్లు డబ్బులు ఇచ్చారు కాబట్టే 'వ్యూహం' సినిమా తీశాడని... డబ్బులు ఇచ్చినందువల్ల వైసీపీపై వర్మకు కచ్చితంగా సానుభూతి ఉంటుందని చెప్పారు. సినిమాలు చూసి ఓట్లు వేసే పరిస్థితి ఇప్పుడు లేదని అన్నారు. తాను కూడా 'వ్యూహం' సినిమాను చూస్తానని... ఆ తర్వాత వెంటనే వైసీపీకి వ్యతిరేకంగా సినిమా తీస్తానని చెప్పారు. ప్రస్తుతం సినీ రంగం భయంలో ఉందని అన్నారు. ఇండస్ట్రీ మొత్తం టీడీపీ వైపే ఉందని.... త్వరలోనే అందరూ టీడీపీ వైపు వస్తారని చెప్పారు. రాష్ట్ర ప్రజల మంచి కోసమే తాను టీడీపీకి మద్దతిస్తున్నానని తెలిపారు. వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ ఎలా జరిగింది? రఘురామకృష్ణరాజును ఎలా చిత్ర హింసలు పెట్టారు? వైసీపీ ఎలాంటి అరాచకాలు చేసింది? ఇలాంటి విషయాలను తన సినిమాలో చూపిస్తానని నట్టి కుమార్ చెప్పారు. వివేకా మర్డర్ ఎందుకు చేశారో చెప్పలేని స్థితిలో ప్రభుత్వం ఉందని అన్నారు. త్వరలోనే చంద్రబాబును కలుస్తానని, ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాలపై తన కార్యాచరణను ప్రకటిస్తానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమికి 130 నుంచి 150 సీట్లు వస్తాయని... వైసీపీ 29 సీట్లకు పరిమితమవుతుందని చెప్పారు
    2 points
  20. Atchannaidu: జగన్ రెడ్డి ఎంత మోసగాడో ప్రజలకు తెలియజేయడానికే ఈ పుస్తకం తీసుకువచ్చాం: అచ్చెన్నాయుడు 28-12-2023 Thu 15:41 | Andhra సీఎం జగన్ పై విమర్శనాత్మక పుస్తకం విడుదల చేసిన టీడీపీ మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పుస్తకం విడుదల హాజరైన అచ్చెన్నాయుడు, ఇతర టీడీపీ అగ్రనేతలు Listen to the audio version of this article ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేతలు ఇవాళ ఓ పుస్తకాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో అచ్చెన్నాయుడు తదితరులు ‘నవరత్నాలు మేనిఫెస్టో జగన్ రెడ్డి పాదయాత్ర హామీల అమల్లో 85 శాతం ఫెయిల్ (నవరత్నాలు నవమోసాలయ్యాయి)’ అనే 150 పేజీల పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, జగన్ రెడ్డి ఎంత మోసగాడో, ఎంత పచ్చి అబద్ధాలకోరో ప్రజలకు తెలియచేయడానికే ఈ పుస్తకం తీసుకొచ్చామని వెల్లడించారు. జగన్ రెడ్డి మోసాలను ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి తెలియచేస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే పార్లమెంటు స్థానాల వారీగా భారీ బహిరంగ సభలు నిర్వహించి జగన్ రెడ్డి వంచనను ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తామని తెలిపారు. సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ ప్రచారం చేసిన జగన్ రెడ్డి హామీలన్నీ జనం ముందు ఉంచుతామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. "పచ్చి అబద్ధాలు, మోసాలకు నిలువెత్తు ప్రతిరూపం జగన్ రెడ్డి అని ప్రజలకు తెలియాలి. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేదని ప్రతిపక్షనేతగా గగ్గోలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి రాకముందు ఎన్ని హామీలు ఇచ్చి, ముఖ్యమంత్రి అయ్యాక ఎన్ని నెరవేర్చాడో ప్రజలు తెలుసుకోవాలి. తన మేనిఫెస్టో బైబిల్ తో సమానమని చెప్పుకునే జగన్ రెడ్డి... మేనిఫెస్టోలోని అంశాలు ఎందుకు అమలు చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే. మాటమీద నిలబడకుంటే పదవికి రాజీనామా చేయాలని గతంలో ప్రగల్భాలు పలికిన జగన్ రెడ్డి... ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుచేయనందుకు లెంపలేసుకొని, తప్పుఒప్పుకొని తక్షణమే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి" అని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
    2 points
  21. talk reverse undi bayata. no minister were on consensus on any allegation. revantham said 6 hours ki minchi ivatledu current, komati said 10 hours, but white paper they said 19.5 hours average. its just that honeymoon period lo unnaru kabatti people are ignoring, watch out after 6 months. already praja darbar failed, ee 6 guarantees ki applications ani malli broker/agent business penchutunnaru.
    2 points
  22. Google it anna next time nundi top 1 or 2 links lone untundhi
    2 points
  23. looks like everyone dead in the minivan excluding driver. Nothing can protect if no seatbelts on I get laughed at when I put seatbelt in the backseat but I value my life more than others
    2 points
  24. Srija and Sirish bhardwaj marriage video munduu ee mega family marriage ainna @JUJUBI_JULABI cc @VangaGadu @DallasKarreBalu
    2 points
  25. yes sir.. 4 months left for expiry.. atu thippi ..itu thippi eni sarlu confirm chesukuntav bro i did only h1.. but both chesina samething
    2 points
  26. inflation ki uscis vadu kuda rates penchutunnadu salaries matram perugavu
    2 points
  27. Dubai ki awards ki vellataniki terika untadi.. mama arrest aaite kanesam video byte ki time ledu.. orey kalyanram… enduku ra ee vankara matalu
    2 points
  28. lolbob oka bakwaas..oka expression undadu... animal event ki edo t shirt eskocchadu..he literally insulted the team.. ghattamaneni name lekapote junior artist oka experiment ledu..oka make over ledu paita vesina prati papa "aa mahesh aa mahesh" anali..nee yavva mouli should have started with bunny after pushpa 2...picchi peaks undedi
    2 points
  29. Okayed rottapudis Sarileru neekevvaru and asked sukku to wait for more time to start pushpa …he went to cunny with that story and rest is history animal and pushpa vadhulesi…maharshi and Sarileru…babu strategy adhurs less work and working days and more money ..simple funda…kashta padakoodadhu rajamouli movie ante pulusu pinduthadu ..lol bob etta thattukuntado..asale sukumarudu
    2 points
×
×
  • Create New...