Jump to content

Leaderboard

Popular Content

Showing content with the highest reputation on 03/02/2024 in Posts

  1. Its not too late He just has to say Thank you CBN for being my inspiration I came to USA because of you
    6 points
  2. Nice ippatiki malli back vacharu content writers
    5 points
  3. @psycopk @TOM_BHAYYA @ARYA these guys inner feeling
    5 points
  4. List of NSFW sub reddits....enjoyy pandagoo..use it responsibly https://www.reddit.com/r/ListOfSubreddits/wiki/nsfw/?utm_source=share&utm_medium=mweb3x&utm_name=mweb3xcss&utm_term=1&utm_content=share_button
    4 points
  5. https://www.instagram.com/reel/C3SHy86LHgG/?igsh=MzRlODBiNWFlZA==
    4 points
  6. Wowww 2k pages completed in no time Congrats to The K team Racing to 3k @Sucker @Spartan @allcanc @gothamprince @Shameless @godfather03 @cisco_sastry @Deadp0ol2 @DaatarBabu2 @BattalaSathi@*Prince Charming @Katti_Ramdas @allbakara @nokia123 @Rescuer7 & all the silent kamists
    4 points
  7. 3 points
  8. yes difference is very clear anna
    3 points
  9. Ma guruvugaru chepparu already ani @csrcsr saying Astrologer Venu Swamy Predicts Divorce For Kollywood's Adorable Couple Nayanthara & Vignesh Shivan: Details
    3 points
  10. Poor ni enduku vuddharinchali ? Poor ni nundi kottina paisaley kada ..malla vallaki panchudu endhi ? Vaadi son ki vaadu spend chestunnadu.. good thing is many poor people will work for this multi month wedding and get paid. Janali vuddharisthey vallu emanna return favor chestara endhi
    3 points
  11. KTR: కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల తరఫున కేటీఆర్ కృతజ్ఞతలు 02-03-2024 Sat 20:38 | Telangana రక్షణ శాఖ భూముల్లో ఎలివేటర్ కారిడార్లకు అనుమతి ఇవ్వడంతో థ్యాంక్స్ చెప్పిన కేటీఆర్ ఎలివేటెడ్ కారిడార్లు బీఆర్ఎస్ పదేళ్ల కష్టానికి ఫలితమన బీఆర్ఎస్ నేత కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్కైవేల నిర్మాణాన్ని ప్రారంభించాలని విజ్ఞప్తి కేంద్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కరీంనగర్ రాజీవ్ రహదారితో పాటు హైదరాబాద్-నాగ్‌పూర్ జాతీయ రహదారిపై ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది. హైదరాబాద్‌లోని డిఫెన్స్ భూముల మీదుగా ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. జనవరి 5న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి డిఫెన్స్ భూముల మీదుగా ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణానికి అనుమతించాలని కోరారు. ఈ క్రమంలో తాజాగా కేంద్రం అనుమతి ఇవ్వడంతో కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఎలివేటెడ్ కారిడార్లు బీఆర్ఎస్ పదేళ్ల కష్టానికి ఫలితమన్నారు. రక్షణ శాఖ భూముల కోసం తాము అలుపెరగని పోరాటం చేసినట్లు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ కేంద్రమంత్రులకు పదుల సంఖ్యలో వినతులు ఇచ్చామన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనుమతివ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్కైవేల నిర్మాణాన్ని ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.
    3 points
  12. 1. construction of 17 medical colleges - 5 started already , 5 more this year . 2. Industries Kurnool - ramco , greenko (2022 foundation ) Kadapa - Century ply , dixon Sri city - Havells , Dixon , Panasonic , Blue Star Guntur - Shree cements Kakinada - Aurobindo , Divis Visakhapatnam - ATC tyres and Imerys , Infosys 3. 4 New ports - Ramayapatnam completed . 4. Uddanam hospital and kidney centre 5. Kurnool airport (2021 ) and Srinivasa setu tirupati 6. Benz circle flyover , Vijayawada west bypass , swaraj maidan developments .
    3 points
  13. Papam Veediki hits kanna kids ekkuva vunanru
    3 points
  14. Chandrababu: కోడెల శివప్రసాద్ ను తలచుకుని భావోద్వేగాలకు గురైన చంద్రబాబు 02-03-2024 Sat 20:04 | Andhra పల్నాడు జిల్లా దాచేపల్లిలో రా కదలిరా సభ పల్నాటి పులి కోడెల శివప్రసాద్ అంటూ స్మరించుకున్న చంద్రబాబు పల్నాడులో 30 మందిని పొట్టనబెట్టుకున్నారని ఆగ్రహం మర్యాదకు మర్యాద... దెబ్బకు దెబ్బ ఉంటుందని స్పష్టీకరణ పల్నాడు జిల్లా దాచేపల్లి సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ఓ దశలో భావోద్వేగాలతో ప్రసంగించారు. ఇక్కడికి వచ్చాన తన మనసెందుకో భారంగా ఉందని అన్నారు. ఇక్కడ తన ప్రాణ సమానులైన టీడీపీ నేతలు, తెలుగు తమ్ముళ్లను పోగొట్టుకున్నాని తెలిపారు. ఈ సందర్భంగా దివంగత నేత కోడెల శివప్రసాద్ ను చంద్రబాబు స్మరించుకున్నారు. పల్నాటి పులి అని మనమంతా పిలుచుకునే కోడెల శివప్రసాద్ ను మానసికంగా వేధించి, ఇబ్బంది పెట్టి చివరికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకువచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ జెండా కోసం ఇక్కడ ఎంతోమంది బలైపోయారని తెలిపారు. జై జగన్ అంటే వదిలేస్తామని చెబితే, నా ప్రాణం పోయినా ఆ మాట అనను అంటూ కార్యకర్త చంద్రయ్య ప్రాణత్యాగం చేశాడని, అలాంటి కార్యకర్తను నా జీవితంలో మర్చిపోలేనని చంద్రబాబు పేర్కొన్నారు. చంద్రయ్య అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోశానని గుర్తుచేసుకున్నారు. చంద్రయ్య ఎలా మరణించాడో నా శరీరంలోని ప్రతి అణువు గుర్తుచేస్తుంది... ఖబడ్దార్, గుర్తుపెట్టుకోండి... నేను కన్నెర్ర చేస్తే మీరు ఇంట్లోంచి బయటికి రాలేరు అని హెచ్చరించారు. జంగమహేశ్వరంలో ప్రాణాలు తీస్తారని తెలిసినా జెండా వదలని జల్లయ్య, పెద గార్లపాడులో పురంశెట్టి అంకులు, పోలీసు విచారణ పేరుతో హత్య చేయించిన అంబాపురంకు చెందిన దోమతోటి విక్రమ్, హైదరాబాద్ లో ఉన్న అనిల్ ను విచారణ పేరుతో పిలిపించి చంపేశారు... నరసరావుపేటలో వక్ఫ్ బోర్డు ఆస్తుల కోసం పోరాడిన మైనారిటీ సోదరుడు ఇబ్రహీం... వీళ్లని తాను మర్చిపోనని అన్నారు. పల్నాడు జిల్లాలో 30 మందిని పొట్టనబెట్టుకున్నారు... నరహంతకులను వదిలిపెట్టేది లేదు... మర్యాదకు మర్యాద... దెబ్బకు దెబ్బ ఉంటుందని గుర్తుపెట్టుకోవాలని అని స్పష్టం చేశారు. ప్రత్తిపాటి శరత్ ను ఏ తప్పు చేయకుండా అరెస్ట్ చేశారు... జగన్ నువ్వు చేసిన నేరాలు, ఘోరాలకు నిన్ను ఎన్ని సంవత్సరాలు జైల్లో పెట్టాలి?... ఈ జీవితం చాలదు నీకు... శాశ్వతంగా జైలుశిక్ష పడితే తప్ప నీ తప్పులకు శిక్ష సరిపోదు అని అన్నారు. కుర్చీని మడిచినట్టు మడిచి నిన్ను కూడా మీ ఊరికి పంపిస్తా అని హెచ్చరించారు. సిద్ధం సిద్ధం అంటున్నాడు... దేనికి సిద్ధం... ఓడిపోవడానికి సిద్ధం. నువ్వు సీటు ఇస్తానంటే వద్దని పారిపోతున్నారు... అని ఎద్దేవా చేశారు.
    2 points
  15. Illogical answers to the senior actress's comments. Annapoorna's view was totally different, she was only talking about safety and security. But this Chinna mayi misunderstood wholly.
    2 points
  16. not that actress https://m.greatandhra.com/politics/telangana-news/bjps-dr-madhavi-to-take-on-owaisi-from-hyd-seat-136121
    2 points
  17. Breaking point daaka osthe divorce is the only solution bro. Life long narakam choosey kante divorce ichi oka 6 months baada padatam better
    2 points
  18. The only choice is for her to change. You need to take some drastic step to make her realize how good she has in life and she is just screwing up with her mentality. Take a break from her. Or let her know your intentions. She is taking adv of your soft mentality.
    2 points
  19. No, not in this case. Real Hero is always VM Ranga, he withstood the onslaught of one of the most powerful CMs of AP (NT Rama Rao) and lived from 1983-1989 Where as fake leaders like Paritala died within 7 months of Unfavourable Govt and Kodela died within 2 months of new Govt that was against him
    2 points
  20. 1. Police Station ni bombs tho blast cheesi 6 Police men murder cheesinaa, Anna gooru case kooda pettaleedhu 2. VM Ranga murder lo Accused No.3 afte Acc No.1 Devineni Laajsekhal and No.2 Anna gooru ee charitralu evvadiki theliyavu anukoovaddu.. oka murderer meedha saanubhoothi... FAMANG lo work cheyyatam kaaadhu, konchem aina vundaali. cheeseevi anni *** panulu aithe black mail kaakunda garlands veestaara? Koduku aina kooturu aina..thandri oka murderer ani thelisinappudu cheeseedhi adhe.. yeedho Mahatma Gandhi ki jarigina anyaayam laaga.
    2 points
  21. @psycopk enti brother manam manam chuttalu ipoyama…. ? TDP - BJP ?
    2 points
  22. Feminst munjalu…ekkuva kaalam kaapuralu cheyalevvuuu….they want Preedom !!
    2 points
  23. mee US emanna digi vachinda? Maa India lo Holi and Shivuni bhaktulu vestamu. Your country runs on capitalism. We run on lifestyle.
    2 points
  24. 3D stocks are the future. Technology will revolutionize the manufacturing sectors. Lots of job losses ani DDD and Stratasys ni pump chesaru ... tarvata dump .. asalu impact ee ledu. Next cannibis .. we all know how that story ended .. Electric cars ... People burned their hands trying to find next TSLA .. Now AI .. dont know where it will lead. NVDA is a good buy .. but all the other companies that are popping on AI crazy will burn peoples pockets .. That's why I prefer solid companies that are actually in profit and makes money for investors. These are steady but not chexy picks ... I was surprised at how much wealth Colgate-palmolive and Procter and gamble generated in the last 5 yrs ..
    2 points
  25. Almost same situation anna naadi kuda. But I am not venturing right now. Its all full peaks now, post elections there will be huge correction, so dont want to burn my hands again.
    2 points
  26. Hyderabad development has Baboru role too. ISB was brought to Hyderabad by Baboru. Airport , ORR were already planned during the initial Baboru tenure. You should give the man credit he deserves.
    2 points
  27. Traffic signals daggara adukkune begger la undi
    2 points
×
×
  • Create New...